Jump to content

జపాన్‌ తరహాలో పోరాటం: చంద్రబాబు


TampaChinnodu

Recommended Posts

1 hour ago, Navyandhra said:

ప్రతి రోజు అరగంట నిరసన చేద్దాం.. మరో గంట ఎక్కువ పనిచేద్దాం. నిరసనలు తెలియజేయడానికి నిరాహార దీక్షలు చేద్దాం. అవసరమైతే రోజంతా పనిచేసి నల్లబ్యాడ్జీలు పెట్టుకుందాం

Really great move assala... oka different agitation ki nandhi palkuthunnaru CBN garu.. mana AP productivity penchi kuda central ki loss vocchela cheyyochu.. ala ayithe dhebbaki SCS istharu.. 

nuvvu matlade logic nee kaina ardham ayyindha? cbn pithithe, the best smell in the world anela unnavu kadha?

Link to comment
Share on other sites

21 hours ago, TampaChinnodu said:

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ అమరావతిలో జరిగిన సాధికార మిత్ర సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆందోళనలకు సిద్ధమన్న చంద్రబాబు.. రాష్ట్రం కోసం ప్రతిపక్షాలు సహా ఎవరు ఆందోళనలు చేపట్టినా సహకరిస్తామన్నారు. అవిశ్వాసతీర్మానంపై చర్చకు కేంద్రానికి ఎందుకు ఇబ్బంది, సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయించడం ఎంతవరకు సమంజసమని  ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఆందోళనలు చేస్తే సహకరిస్తాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే రాష్ట్రాభివృద్ధికి ఇబ్బంది. జపాన్‌ తరహాలో పోరాటం చేయాలి. ప్రతి రోజు అరగంట నిరసన చేద్దాం.. మరో గంట ఎక్కువ పనిచేద్దాం. నిరసనలు తెలియజేయడానికి నిరాహార దీక్షలు చేద్దాం. అవసరమైతే రోజంతా పనిచేసి నల్లబ్యాడ్జీలు పెట్టుకుందాం’’ అని చంద్రబాబు వివరించారు.  

Avuna Singapore lanti capital katadum ayi poyindi, inka Japan laga poratum cheyadum migilindi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...