Jump to content

బాలకృష్ణ నివాసం వద్ద ఉద్రిక్తత

TampaChinnodu

Recommended Posts

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు శనివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. తక్షణమే ప్రధానమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  బాలయ్య ఇంటి ముందు బైఠాయించి ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అదే సమయంలో నివాసానికి వస్తున్న బాలకృష్ణ  వాహనాన్ని అడ్డుకున్న కార్యకర్తలు, మోదీకి క్షమాపణ చెప్పాలంటూ అడ్డుకున్నారు. కారు దిగి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేయగా, అందుకు నిరాకరించిన ఆయన పోలీసుల సాయంతో ఇంట్లోకి వెళ్లిపోయారు. దీంతో బీజేపీ కార్యకర్తలు ఇంట్లోకి దూసుకు వెళ్లేందుకు యత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  భారీగా మోహరించిన  పోలీసులు.. బీజేపీ శ్రేణుల్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేవైఎం కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

కాగా ప్రధాని మోదీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని బాలకృష్ణ తీవ్రంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏం చేసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఈ విషయంలో తాను చాలెంజ్‌ చేస్తున్నానని అన్నారు. శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ధర్మ పోరాట దీక్ష కార్యక్రమంలో బాలకృష్ణ ...ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Link to comment
Share on other sites

  • Replies 37
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    8

  • SonaParv_522

    5

  • jalamkamandalam

    5

  • iPhoneX

    2

Popular Days

Top Posters In This Topic

24 minutes ago, SonaParv_522 said:

mental certificate kosam file open chesukune pani lo untadu

nag-smiling-o_zpsd23b83a3.gif?1367267799 

sona garu meekosam konni aanimuthyalu

Oray joker naa kodka Hyderabad Nandamuri vaari bhiksha ra howly. Nee thalli ki Modi gaadu madda pettadara. Nee dammunte Balaiah nu eduruga vachi dikkottara videos pettadam kaadu petta na kodka. Nee yamma abbaku puttunte vaadi meeda chae petti chudara maadarchodh. Kodka kosi kaaram petham. Raara maa kurnool ku lowdikebaal. Thaagubodu na kodka, South India money antha dhochi oka Gujarat lo pedthundu, kanapadaleda nee kallaki. Maa Telugu raastramlo endukunnav Gujarat poe vaadi madda kuduv nee yamma ray
Link to comment
Share on other sites

9 minutes ago, sri_india said:

Quote

eduru gaane vachi  deekottaru kada @3$%
 
కారు దిగి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేయగా, అందుకు నిరాకరించిన ఆయన పోలీసుల సాయంతో ఇంట్లోకి వెళ్లిపోయారు. @3$%
 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...