Jump to content

బాలకృష్ణ నివాసం వద్ద ఉద్రిక్తత


TampaChinnodu

Recommended Posts

1 hour ago, sri_india said:

sona garu meekosam konni aanimuthyalu

 

Oray joker naa kodka Hyderabad Nandamuri vaari bhiksha ra howly. Nee thalli ki Modi gaadu madda pettadara. Nee dammunte Balaiah nu eduruga vachi dikkottara videos pettadam kaadu petta na kodka. Nee yamma abbaku puttunte vaadi meeda chae petti chudara maadarchodh. Kodka kosi kaaram petham. Raara maa kurnool ku lowdikebaal. Thaagubodu na kodka, South India money antha dhochi oka Gujarat lo pedthundu, kanapadaleda nee kallaki. Maa Telugu raastramlo endukunnav Gujarat poe vaadi madda kuduv nee yamma ray

Is this @TOM_BHAYYA comment

Link to comment
Share on other sites

  • Replies 37
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    8

  • SonaParv_522

    5

  • jalamkamandalam

    5

  • SilentStriker

    2

Popular Days

Top Posters In This Topic

Just now, SoftwarePulkaGandhi said:

Is this @TOM_BHAYYA comment

I think he said makhi chus.. hindi anthantha mathram ravatam vala.. maakichus laga vinipinchindhi... pk samyakandra ma hakku kadhu necessity anapudu ilane chesaru.. so basic ga mana channels ki hindhi radhu.. not sure why even TG people couldn’t understand what he said..

Link to comment
Share on other sites

ప్రధానిని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన

ఓ శాసనసభ్యుడై ఉండి ప్రధానిని దుర్భాషలాడటంపై బీజేపీ శ్రేణుల మండిపాటు

ప్రధాని సతీమణినీ వివాదంలోకి లాగడంపై ఆగ్రహం

బాలయ్యను వారించకుండా ముసిముసిగా నవ్విన చంద్రబాబుపైనా విమర్శలు

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారికంగా నిర్వహించిన దీక్షా వేదికపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. మఖ్కీ ఛూస్, శిఖండి, కొజ్జా అంటూ దుర్భాషలాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక శాసనసభ్యుడై ఉండి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయానా బావమరిది అయిన బాలకృష్ణ ప్రధానిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తమవుతోంది. 

బావమరిది వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. సాక్షాత్తూ దేశ ప్రధానిపై బాలకృష్ణ ఇష్టానుసారం మాట్లాడుతున్నా చంద్రబాబు, ఇతర టీడీపీ ముఖ్యనేతలు వారించే ప్రయత్నం చేయలేదు. పైగా నవ్వులు, ఈలలు, చప్పట్లతో మరింత ప్రోత్సహించినట్టుగా ప్రవర్తించడంపై సోషల్‌ మీడియాలో సైతం విమర్శలు వ్యక్తమయ్యాయి.  ‘ఒక శిఖండిలాగా.. ఒక కొజ్జాలాగా సీట్లు గెలవచ్చనుకుంటున్నారు... టీ కప్పులో పడ్డ ఈగను కూడా చీకుతావా.. మఖ్కీ ఛూస్‌ .. జాగ్రత్త!.. ఇక దండోపాయమే. ఇది వార్నింగ్‌. ద్రోహి..నమ్మకద్రోహి. నిన్ను పరుగెత్తించి కొడతారు. 

బంకర్‌లో దాక్కున్నా సరే భరతమాత నిన్ను క్షమించదు. సమాధి చేసేస్తుంది..’ అని దూషించడంతో పాటు ‘మీ ఇంట్లో వారిని గౌరవించడం చేతకాదు. మీ భార్యను గౌరవించడం చేతకాదు..’ అంటూ వ్యక్తిగత విమర్శలు సైతం చేయడంపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. పలుచోట్ల బాలకృష్ణ దిష్టిబొమ్మలను దహనం చేశారు. విశాఖ వచ్చిన గవర్నర్‌ నరసింహన్‌కు బీజేపీ నేతలు బాలయ్యపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని బాలకృష్ణ నివాసాన్ని ముట్టడించి ఆయన కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 

 

గవర్నర్‌కు ఫిర్యాదు  
బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ల ఆధ్వర్యంలో పార్టీ నేతలు గవర్నర్‌ను కలిశారు. ఆనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రధానిని దుర్భాషలాడిన ఎమ్మెల్యేపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తి ప్రజాప్రతినిధిగా కొనసాగేందుకు ఎంతమాత్రం అర్హుడు కాదన్నారు. ఈ కేసులో చంద్రబాబును కూడా సాక్షిగా చేర్చాలన్నారు. బాలకృష్ణ నోటిని అదుపులో ఉంచుకోవాలని విశాఖ ఎంపీ కె.హరిబాబు హెచ్చరించారు. 

ఓయూ పోలీస్‌ స్టేషన్‌లో బాలకృష్ణపై ఫిర్యాదు
శనివారం సాయంత్రం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.1లోని బాలకృష్ణ ఇంటిని బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ముట్టడించారు. అదే సమయంలో తన ఇంటి నుంచి కారులో వెళుతున్న బాలకృష్ణను అడ్డుకునేందుకు ప్రయత్నించటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టి బాలకృష్ణను భారీ బందోబస్తు మధ్య క్షేమంగా తరలించారు. ఇద్దరు మహిళా కార్యకర్తలు సహా 38 మందిని అరెస్ట్‌ చేశారు. 

మరోవైపు నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్‌లో బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను టీడీపీ శ్రేణులు అడ్డుకోవటంతో ఉద్రికత్త నెలకొంది. బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పూడి తిరుపతిరావు శ్రీకాకుళం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో బాలకృష్ణపై ఫిర్యాదు చేశారు. బాలకృష్ణపై హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఎమ్మెల్సీ, బీజేపీ హైదరాబాద్‌ నగర అధ్యక్షుడు రామచందర్‌రావు ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయ నిపుణుల సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఓయూ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.జగన్‌ తెలిపారు. 

Link to comment
Share on other sites

1 hour ago, cosmopolitan said:

I think he said makhi chus.. hindi anthantha mathram ravatam vala.. maakichus laga vinipinchindhi... pk samyakandra ma hakku kadhu necessity anapudu ilane chesaru.. so basic ga mana channels ki hindhi radhu.. not sure why even TG people couldn’t understand what he said..

Adi Hindi ayyi vunte ardam sesukune vallu emo bro @3$%

Link to comment
Share on other sites

monthly bus pass renewal cheyinchinattu veedu yearly pichi vundi ani renewal cheyisthunnademo....

i am curious to know if incase PK elekchan kaaaamisssion ki against ga oka pichodini MLA ga ela poti cheyadaaaaniki ela oppukunnaru ani adigithe enti situation,pichi ledu ane chhhhertipeeeekate release chhhhhhhesthaaaaaara,if incase ala chhhhhhhhhhhesthe old shhhhhhhhhooooooooooting case ki emina relate chesthhhhhaaaara

Link to comment
Share on other sites

3 hours ago, SonaParv_522 said:

mental certificate kosam file open chesukune pani lo untadu

nag-smiling-o_zpsd23b83a3.gif?1367267799 

Bali ki nijamganey mental condition undi.. malli fake certificate techukovatam avasaram ledu.

Link to comment
Share on other sites

బాలకృష్ణకు మతి భ్రమించి ప్రధాని మోదీపై ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని, తొలుత ఆయన భాషను మార్చుకోవాలని బీజేపీ నాయకులు హితవు పలికారు. ప్రధానిపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు శనివారం నిరసన తెలిపారు. స్థానిక టవర్‌క్లాక్‌ వద్ద బీజేపీ నాయకులు వేంకటేశ్వరరెడ్డి, లలిత్‌కుమార్, రత్నమయ్య తదితరులు మాట్లాడుతూ.. సినిమాల్లో హీరో వేషాలేసే బాలకృష్ణ నిజ జీవితంలో క్రిమినల్‌గా వ్యవహరించిన తీరు తెలుగువారందరికీ తెలిసిందేనన్నారు.

ఇన్ని రోజులు హోదాపై మౌనంగా ఉన్న ఆయన ఇప్పుడెందుకు నోరు పారేసుకుంటున్నారని ప్రశ్నించారు. సినిమా తీసిన నిర్మాతపైనే కాల్పులు జరిపి, శిక్ష నుంచి తప్పించుకోవడానికి మానసిక రోగిగా సర్టిఫికెట్టు తెచ్చుకున్న బాలకృష్ణకు ప్రధాని మోదీ గురించి మాట్లాడే హక్కు ఆయనకు ఎక్కడుందన్నారు?. అయితే పోలీసులు «అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను నిర్భదించడం సరికాదన్నారు.

బీజేపీ నాయకుల అరెస్టు
బీజేపీ కార్యాలయం నుంచి ఆ పార్టీ నాయకులు బాలకృష్ణకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీగా వస్తున్న బీజేపీ నాయకులకు, అప్పటికే అక్కడకు చేరుకున్న ఎన్‌బీకే హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేసి టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. రెండు గంటల నిర్భందం అనంతరం వారిని విడిచిపెట్టారు.

Link to comment
Share on other sites

26 minutes ago, Quickgun_murugan said:

Bali ki nijamganey mental condition undi.. malli fake certificate techukovatam avasaram ledu.

nenu cheppindi kukda ade vaaya, certificate undi kada mohana athikinchukoni thiragadu kada. file lo pettukoni untaadu, daani kosam vethukuthuntadu anna

Link to comment
Share on other sites

2 hours ago, MuPaGuNa said:

monthly bus pass renewal cheyinchinattu veedu yearly pichi vundi ani renewal cheyisthunnademo....

i am curious to know if incase PK elekchan kaaaamisssion ki against ga oka pichodini MLA ga ela poti cheyadaaaaniki ela oppukunnaru ani adigithe enti situation,pichi ledu ane chhhhertipeeeekate release chhhhhhhesthaaaaaara,if incase ala chhhhhhhhhhhesthe old shhhhhhhhhooooooooooting case ki emina relate chesthhhhhaaaara

Pichhi taggindi from so and so years ani ivvochhu..law lo chaaala loopholes vuntayyi...Kojja modi parliament saakshiga chesina promise ney fulfill cheyyanappudu...So called this issue is jujubi...@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...