Jump to content

Madala rangarao passes away

kakatiya

Recommended Posts

అస్తమించిన ‘ఎర్రసూర్యుడు’ 
ప్రముఖ నటుడు మాదాల రంగారావు కన్నుమూత 
27brk29-madala.jpg

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు, నిర్మాత మాదాల రంగారావు(69) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ‘ఎర్రమల్లెలు’, ‘విప్లవశంఖం’, ‘స్వరాజ్యం’, ‘ఎర్ర సూర్యుడు’, ‘ఎర్రపావురాలు’, ‘జనం మనం’, ‘ప్రజాశక్తి’ తదితర చిత్రాల్లో నటించిన రంగారావు రెడ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. 80వ దశకంలో ప్రేమకథా చిత్రాల హవా నడుస్తున్నా.. విప్లవాత్మక చిత్రాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్నారు. నవతరం ప్రొడక్షన్స్‌ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించిన రంగారావు ప్రజా నాట్యమండలిలో క్రియాశీల సభ్యుడిగా పనిచేశారు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ, నిర్మాత పోకూరి బాబూరావు ఈయన సహాధ్యాయులు. నవతరం ప్రొడక్షన్స్‌ పతాకంపై మాదాల రంగారావు 1980లో తీసిన ‘యువతరం కదిలింది’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి బంగారు నంది పురస్కారం లభించింది. వామపక్ష భావజాలం కలిగిన రంగారావు.. అవినీతి, అణచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించారు.

Link to comment
Share on other sites

12 minutes ago, kakatiya said:

Before Narayanan Murthy rangarao created the trend... His movies where all big hits.

Ma oorey iyani di pedda building

Link to comment
Share on other sites

35 minutes ago, kakatiya said:
అస్తమించిన ‘ఎర్రసూర్యుడు’ 
ప్రముఖ నటుడు మాదాల రంగారావు కన్నుమూత 
27brk29-madala.jpg

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు, నిర్మాత మాదాల రంగారావు(69) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ‘ఎర్రమల్లెలు’, ‘విప్లవశంఖం’, ‘స్వరాజ్యం’, ‘ఎర్ర సూర్యుడు’, ‘ఎర్రపావురాలు’, ‘జనం మనం’, ‘ప్రజాశక్తి’ తదితర చిత్రాల్లో నటించిన రంగారావు రెడ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. 80వ దశకంలో ప్రేమకథా చిత్రాల హవా నడుస్తున్నా.. విప్లవాత్మక చిత్రాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్నారు. నవతరం ప్రొడక్షన్స్‌ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించిన రంగారావు ప్రజా నాట్యమండలిలో క్రియాశీల సభ్యుడిగా పనిచేశారు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ, నిర్మాత పోకూరి బాబూరావు ఈయన సహాధ్యాయులు. నవతరం ప్రొడక్షన్స్‌ పతాకంపై మాదాల రంగారావు 1980లో తీసిన ‘యువతరం కదిలింది’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి బంగారు నంది పురస్కారం లభించింది. వామపక్ష భావజాలం కలిగిన రంగారావు.. అవినీతి, అణచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించారు.

Madala bhaya masala endi

Link to comment
Share on other sites

1 hour ago, futureofandhra said:

Ma oorey iyani di pedda building

bulding matter enduku bayyaa ...

manishi machodani vinikidi 

comrade kadaa ?

Link to comment
Share on other sites

8 hours ago, smeagol_precious said:

bulding matter enduku bayyaa ...

manishi machodani vinikidi 

comrade kadaa ?

Yes he is good person

My intention is he is one of the big person from my village 

You know right village means mostly penkitillu 

Am talking about my child hood time 

Link to comment
Share on other sites

1 hour ago, futureofandhra said:

Yes he is good person

My intention is he is one of the big person from my village 

You know right village means mostly penkitillu 

Am talking about my child hood time 

*=:

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...