Jump to content

భారతరత్న ఎందుకు ఇవ్వడం లేదో..?

TampaChinnodu

Recommended Posts

ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోతారు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి నందమూరి తారక రామారావు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చరిత్రలో ఎంతో మంది పుడతారని, కానీ చరిత్ర సృష్టించే యుగ పురుషులు కొందరే ఉంటారని, వారిలో ఎన్టీఆర్‌ అగ్రస్థానంలో ఉంటారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నానని వెల్లడించారు. తొలిసారి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎన్టీఆర్‌ని అనురాగ దేవత షూటింగ్ లో కలిశానని గుర్తు చేసుకున్నారు. ఎన్నో సంస్కరణలకు రామారావు నాంది పలికారని కొనియాడారు.

తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని, ఆయన బాటలో ముందుకు పోదామని చంద్రాబాబు పిలుపునిచ్చారు. కేంద్రానికి రాష్ట్రాలు బానిసలు కావని ఆనాడే ఎన్టీఆర్ చెప్పారని అన్నారు. ఇప్పటి వరకూ చాలా మందికి భారత రత్న ఇచ్చారని, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. భారతరత్నకు ఎన్టీఆర్ నిజమైన అర్హులు అని అన్నారు. ఎన్నో తీర్మానాలు పెట్టినా ఎందుకు భారతరత్న ఇవ్వటం లేదని కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. త్వరలోనే అమరావతిలో ఎన్టీఆర్ మెమోరియల్‌కు శ్రీకారం చుడతామని ప్రకటించారు.

కేంద్రంలోని అన్ని శాఖలకు యుటిలైజేషన్‌ సర్టిఫికేట్‌(యూసీ)లు పంపించామని, కానీ కేంద్ర నాయకులు ఇవ్వలేదంటూ మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. నీతీ ఆయోగ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించిందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేం‍ద్రానికి ఏ యూసీ కావాలని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, ఇవ్వకుంటే గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్‌ ఉందని చెప్పడానికి ఎలాంటి సర్టిఫికేట్‌ ఇవ్వాలని ప్రశ్నించారు. ఈ అన్యాయం పై ప్రతి ఒక్కరూ ప్రజల్ని చైతన్య పరచాలని పిలుపు నిచ్చారు. అనవసరంగా ఒక రాష్ట్రం, జాతితో పెట్టుకోవద్దంటూ కేంద్రాన్ని హెచ్చరిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడుకి యూసీలు ఇవ్వలేదని చెప్పే అధికారం ఎక్కడిదంటూ మండిపడ్డారు.

Link to comment
Share on other sites

ఎన్టీఆర్‌ తర్వాత టీడీపీని ఘనమైన శైలిలో నడుపుతున్నది చంద్రబాబేనని సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కితాబిచ్చారు. రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలు చూసిన చంద్రబాబు ఇప్పుడు నమ్మకద్రోహం-కుట్రరాజకీయాలపై ధర్మపోరాటం చేస్తున్నారని, 68ఏళ్ల వయసులోనూ రాష్ట్రం కోసం అహర్నిషలూ పాటుపడుతున్నారని కీర్తించారు. విజయవాడలో జరుగుతోన్న టీడీపీ మహానాడు రెండో రోజైన సోమవారం ఆయన ప్రసంగించారు. సహజశైలికి భిన్నంగా బాలయ్య ప్రసంగం చప్పగా, సాదాసీదాగా సాగడం గమనార్హం.

ఏ కొడుకుకూ దక్కని అదృష్టం నాది: ‘‘ప్రతి సంవత్సరం ఎన్టీఆర్‌ జ్ఞాపకార్థం మహానాడును జరుపుకొంటున్నాం. భావితరాలకు ఎన్టీఆర్‌ గుర్తుండేలా ఆయన జీవితచరిత్రను సినిమాగా రూపొందిస్తున్నాం. ఏ కొడుకూ ఇంతవరకు తండ్రి పాత్రను చేయలేదు. అలా చేసే అదృష్టం నాకే దక్కింది. సామాన్యుడికి పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారు. ఆయన తర్వాత చంద్రబాబుగారు ఘనమైన శైలిలో టీడీపీని ముందుకు నడిపిస్తున్నారు. పార్లమెంట్‌ తలుపులు మూసి, అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టారు. హామీల సాధన కోసమే చంద్రబాబు నమ్మకద్రోహం-కుట్రరాజకీయాలపై ధర్మపోరాటం చేస్తున్నారు. దగ్గర్లోనే ఎన్నికలున్నాయి.. నమ్మకద్రోహులకు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైంది’’ అని బాలకృష్ణ అన్నారు.

Link to comment
Share on other sites

Quote

రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలు చూసిన చంద్రబాబు ఇప్పుడు నమ్మకద్రోహం-కుట్రరాజకీయాలపై ధర్మపోరాటం చేస్తున్నారని,

@3$%()>>

Link to comment
Share on other sites

11 minutes ago, Android_Halwa said:

enduku ivatledo andariki telusu....he was a normal film star and an over rated and over hyped CM who miserably lost in 1989....and during the entire rule of 6-7 years, the only worth thing that he did was to marry LP and handover reigns to CBN...apart from that, NTR Govt did nothing for anyone except for a sub-region/caste followers.

where as Bharat Ratna is given for people who have contributed to the nation, not caste.

People say ntr is world famous 

Link to comment
Share on other sites

13 minutes ago, Android_Halwa said:

Bharat ratna rakapodaniki kaaranam cbn e.prathi mahanadu lo drama ivvali ani thats it bharAt ratna isthe LP ke isthAru as a wife cbn will not agree to that s long as he is alive.nda lo innallu unnadu e lopala eppudo ochedhi cbn rajakeeyaniki

Link to comment
Share on other sites

24 minutes ago, jpismahatma said:

People say ntr is world famous 

yeah, world famous in krishna dist...world famous during mahanadu...inkemi ledu ada...

desha seva chesinanduku iyale vaya BR....iga yellow batch ollaki kuda BR isthe desham izzat paaye...

Link to comment
Share on other sites

21 minutes ago, DaleSteyn1 said:

Bharat ratna rakapodaniki kaaranam cbn e.prathi mahanadu lo drama ivvali ani thats it bharAt ratna isthe LP ke isthAru as a wife cbn will not agree to that s long as he is alive.nda lo innallu unnadu e lopala eppudo ochedhi cbn rajakeeyaniki

nuv chepindi epudu possible ante, if union govt decides to confer BR to NTR....and lachim aunty poi teesukosthe ie situation valid...

kani akada NTR ki BR iche scene ae ledu....chana mandi vunaru line ka...PN Narasimha Rao ki iyale aithe githe...

Link to comment
Share on other sites

Kamma'Ratna thapa ae award ki eligible kadu NTR...

ofcourse, filmfare, filmstar,MAA awards, dadasaheb phalke awards, ANR memorial award, filmfare lifetime achievement award lantiki aithe 100% eligible NTR.

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

enduku ivatledo andariki telusu....he was a normal film star and an over rated and over hyped CM who miserably lost in 1989....and during the entire rule of 6-7 years, the only worth thing that he did was to marry LP and handover reigns to CBN...apart from that, NTR Govt did nothing for anyone except for a sub-region/caste followers.

where as Bharat Ratna is given for people who have contributed to the nation, not caste.

Abbbooo....em jokes esthaavu raa..

Sarey jfhaam ley Mana YSR ki,

Vinnnaaraaa viddoram as per halwa tughlaq YSR was powerful leader antaa kaani Telangana ivvaledhu antaa...

Link to comment
Share on other sites

3 minutes ago, Android_Halwa said:

Kamma'Ratna thapa ae award ki eligible kadu NTR...

ofcourse, filmfare, filmstar,MAA awards, dadasaheb phalke awards, ANR memorial award, filmfare lifetime achievement award lantiki aithe 100% eligible NTR.

Reddy Ratna , buridi Ratna, bakaasura Ratna Ani YS reedy bhajana Kula Gajji party ki idhaam ley, elagu central lo Mana blow job party ney gaa..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...