Jump to content

Rey TTs.. meeku infront crocodile festival - GVL


turtle

Recommended Posts

సర్వే చూసి ఆనందించే వారికి చుక్కలు కనిపిస్తాయి: జీవీఎల్ 
17-06-2018 14:34:10
 
636648428632532972.jpg
విజయవాడ: సర్వే చూసి ఆనందించే వారికి చుక్కలు కనిపిస్తాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. 1 శాతం ఓట్లున్న రాష్ట్రాల్లోనే తాము ప్రభుత్వం ఏర్పాటు చేశామని, నీతి అయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర సమస్యలను, విస్తృతంగా ప్రస్తావించారని టీడీపీ బాగా ప్రచారం చేస్తోందన్నారు. కేంద్రం సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా ఏమీ పట్టనట్టున్నారని, స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేయమంటే ఇంతవరకు చేయలేదని ఆయన ఆరోపించారు. ఆర్భాటాలు, ప్రచారాలు తప్ప పనులు చేయడం లేదని, పోలవరానికి రావాల్సిన నిధులన్నీ త్వరలోనే వస్తాయని ఆయన చెప్పారు. టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం మానుకోవాలని జీవీఎల్ నరసింహారావు సూచించారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...