Jump to content

eedevado mental sathi unnadu...!!!


Ara_Tenkai

Recommended Posts

ట్రంప్‌ను దైవంగా పూజిస్తున్న తెలంగాణ యువకుడు

10040021BREAK144A.JPG

జనగామ టౌన్‌: మారుమూల గ్రామంలో ఉన్న ఓ యువకుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను తన ఆరాధ్య దైవంగా పూజిస్తున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్‌లో తెలుసుకున్న ట్రంప్‌ అందులోనే ఆ యువకుడికి సందేశాన్నిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన బుస్సా కృష్ణ అనే యువకుడు పదో తరగతి చదివి సొంతూరులోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు . గత ఏడాది కాలంగా ట్రంప్‌ చిత్రపటాన్ని తన ఇంట్లోనే పెట్టుకొని పూజలు చేస్తున్నాడు. అంతేకాకుండా తన చేతివేలికి గాయం చేసుకొని ట్రంప్‌ చిత్ర పటానికి రక్తాభిషేకం చేయడం విశేషం. ఈ క్రమంలో ట్రంప్‌ను ఆరాధిస్తున్న ఛాయాచిత్రాలను, వీడియోల క్లిప్పింగ్‌లను అతని స్నేహితులు ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ సమాచారాన్ని ట్రంప్‌ ట్విటర్‌ ద్వారా తెలుసుకున్నారు. దీంతో ఈ నెల 19న ట్విట్టర్‌లో ట్రంప్‌ తన సందేశాన్ని పంపించారు. కోట్లాది మంది భారతీయుల్లో క్రిష్‌ తన ప్రాణ స్నేహితుడని పేర్కొన్నారు. అతన్ని త్వరలోనే కలుస్తానని ట్రంప్‌ సందేశం ఇచ్చారు. తనకు ట్రంప్‌ అంటే ఎనలేని ఇష్టమని కృష్ణ తెలిపారు. ఆయనలోని చురుకుదనం, ముక్కుసూటితనం తనను ఆకట్టుకునేలా చేసిందని పేర్కొన్నాడు. ట్రంప్‌ త్వరలోనే తనను కలుస్తాననడం ఆనందాన్నిస్తోందని యువకుడు చెబుతున్నాడు.

10041721BREAK144B.JPG

10043421BREAK144C.JPG

  • Haha 1
Link to comment
Share on other sites

idi ekkada undi .....twitter source pls !!! 

దీంతో ఈ నెల 19న ట్విట్టర్‌లో ట్రంప్‌ తన సందేశాన్ని పంపించారు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...