Jump to content

భారత్‌లో స్త్రీలకు రక్షణ లేదు..అక్కడికి వెళ్లొద్దు


Yaman02

Recommended Posts

కొద్ది రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వేలో మహిళలకు రక్షణ లేని దేశాల జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ వార్తను ఓ తల్లి చదివిందో ఏమో కానీ, తన కుమార్తెను ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో ఆడేందుకు భారత్‌ పంపించడానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆ క్రీడాకారిణి ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి దూరం కావల్సి వచ్చింది.

జులై 17 నుంచి చెన్నైలో ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌-2018 పోటీలు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 28 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఐతే, స్విట్జర్లాండ్‌కు చెందిన నంబర్‌వన్‌ జూనియర్‌ స్వ్కాష్‌ క్రీడాకారిణి అంబ్రే అలింక్స్‌ మాత్రం ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి దూరమైంది. ‘భారత్‌ వెళ్లేందుకు అంబ్రే తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఆమె ప్రపంచకప్‌ ఛాంపియన్‌షిప్‌నకు దూరం కావల్సి వచ్చింది’ అని స్విస్‌ కోచ్‌ పాస్కల్‌ బురిన్‌ తెలిపారు. ‘జూనియర్‌ స్థాయిలో అంబ్రే మా దేశంలో అగ్రశ్రేణి క్రీడాకారిణి. కానీ, ఆమె తల్లిదండ్రులు భారత్‌ వెళ్లేందుకు అనుమతించలేదు. భారత్‌లో మహిళలకు రక్షణ లేదంటూ ప్రచురితమైన వార్తలను వారు ఇంటర్నెట్‌లో చదివారు. అందుకే అంబ్రేను వారు ఇక్కడికి పంపి రిస్క్‌ తీసుకోవాలని అనుకోలేదు’ అని బురిన్‌ చెప్పాడు.

Link to comment
Share on other sites

andarni arab countries ki pampandi vango betti 10ngthaarkingcasanova

deeniki actual rape latho paatu mana own publicity by over intellectuals that are barking for bread and butter and media channels are very much responsible.

Link to comment
Share on other sites

27 minutes ago, kevinUsa said:

madras is very safe for women

 its not up or something else 

 

 

to be frank no place is safe for human in entire world, cheppe vadiki vine vaadu lokuva 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...