Jump to content

Gautam Gambhir you rock man! LOL


JANASENA

Recommended Posts

కోహ్లీపై తన్వీర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘నా అంచనా ప్రకారం పాకిస్థాన్‌ జట్టుకు భయపడే కోహ్లీ ఆసియాకప్‌ నుంచి పారిపోయాడు. ఇంగ్లాండ్‌తో అతడు అన్ని సిరీస్‌లూ ఆడాడు. అప్పుడు కొద్ది రోజులు మాత్రమే వెన్నునొప్పితో బాధపడ్డాడు. మిగతా రోజులన్నీ బాగానే ఆడాడు. దేశంకోసం ఇంగ్లాండ్‌తో ఆడిన వ్యక్తి ఆసియాకప్‌ ఆడలేడా?. ఇండియా పాకిస్థాన్‌తో ఫైనల్స్‌తో సహా మూడు సార్లు తలపడాల్సివస్తుందని కోహ్లీ ముందే ఊహించి ఉంటాడు. అందుకే ఎస్కేప్‌ అయ్యాడు’ అంటూ వ్యాఖ్యానించాడు.

మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్ ఘాటుగా స్పందించాడు. ‘విరాట్‌ కోహ్లీ పేరుమీద ఇప్పటికే 35-36 సెంచరీల రికార్డు ఉంది. అతనికి మరో సెంచరీ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. తన్వీర్‌ పేరుమీద కనీసం 36 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన దాఖలాలు లేవు. అది గుర్తు పెట్టుకుంటే మంచిది’ అంటూ సమాధానం ఇచ్చాడు. @3$%

Link to comment
Share on other sites

3 minutes ago, tennisluvr said:

Virat Kohli ante jealous man vadevadiko, can't blame him. VK is modern day Don Bradman, a phenom of cricket so everyone wants to get on him. 

True but Gautam Gambhir reply kooda highlight. 

Link to comment
Share on other sites

10 minutes ago, JANASENA said:

కోహ్లీపై తన్వీర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘నా అంచనా ప్రకారం పాకిస్థాన్‌ జట్టుకు భయపడే కోహ్లీ ఆసియాకప్‌ నుంచి పారిపోయాడు. ఇంగ్లాండ్‌తో అతడు అన్ని సిరీస్‌లూ ఆడాడు. అప్పుడు కొద్ది రోజులు మాత్రమే వెన్నునొప్పితో బాధపడ్డాడు. మిగతా రోజులన్నీ బాగానే ఆడాడు. దేశంకోసం ఇంగ్లాండ్‌తో ఆడిన వ్యక్తి ఆసియాకప్‌ ఆడలేడా?. ఇండియా పాకిస్థాన్‌తో ఫైనల్స్‌తో సహా మూడు సార్లు తలపడాల్సివస్తుందని కోహ్లీ ముందే ఊహించి ఉంటాడు. అందుకే ఎస్కేప్‌ అయ్యాడు’ అంటూ వ్యాఖ్యానించాడు.

మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్ ఘాటుగా స్పందించాడు. ‘విరాట్‌ కోహ్లీ పేరుమీద ఇప్పటికే 35-36 సెంచరీల రికార్డు ఉంది. అతనికి మరో సెంచరీ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. తన్వీర్‌ పేరుమీద కనీసం 36 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన దాఖలాలు లేవు. అది గుర్తు పెట్టుకుంటే మంచిది’ అంటూ సమాధానం ఇచ్చాడు. @3$%

Idhi tweet cheyandi vadiki

 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...