Jump to content

T lo eesari mukkodiki CM seat kashtamayyedatte agupisthundi


aakathaai

Recommended Posts

  • Replies 42
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Pichekkistha

    6

  • aakathaai

    6

  • argadorn

    4

  • LokeshGandhi

    3

1 minute ago, reality said:

 UnconsciousRadiantBlacklemur-max-1mb.gif

Maadhi Telangana kaadu baa..... Friends and colleagues telling confidently. Their parents are politically active. Not sure if biased. Because they all reddies but were all in TRS in 2014. Not sure which party  now.   

Link to comment
Share on other sites

4 minutes ago, Pichekkistha said:

Maadhi Telangana kaadu baa..... Friends and colleagues telling confidently. Their parents are politically active. Not sure if biased. Because they all reddies but were all in TRS in 2014. Not sure which party  now.   

UnconsciousRadiantBlacklemur-max-1mb.gif

Link to comment
Share on other sites

38 minutes ago, Pichekkistha said:

Janam & party Cadre. Home minister ki kuda appointment kashtam anta kada... 

Moreover, KTR edho England prince laaga feel avuthunnadanta.... %$#$

Cm tho Home tho appointment tesukune anta em pani untadi normal people ki? Valla MP enka MP lu sachindra?

G basina onike ego untadi.. kadu kale vaniki kadu

Link to comment
Share on other sites

1 hour ago, Pichekkistha said:

TRS will confine to 20-30 max. TRS is done in Telangana. One time wonder. 

50+ places congress ki candidates dorakaka evvani ko okkaniki echi dobbaru.

edi reality ..

రోజుకు వెయ్యిచ్చినా ప్రచారానికి రాం..! 
సభలకైతేనే వస్తాం 
నిత్యం కిలోమీటర్ల కొద్దీ తిరగలేం.. 
ఆరోగ్యం పాడవుతుందంటున్న అద్దె కార్యకర్తలు 
పార్టీలకు ఫుల్‌టైం కార్యకర్తలు లేకే ఈ పరిస్థితి 
25hyd-story2a.jpg

‘‘రూ.1000 ఇచ్చినా ప్రచారంలో పాల్గొనేందుకు రాం. రోజూ కిలోమీటర్ల కొద్దీ నడవలేం.. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ప్రచార శ్రేణిలో పాల్గొనేందుకు వస్తున్న అద్దె కార్యకర్తల మొరాయింపు ఇది. ప్రస్తుతం చాలా పార్టీల అభ్యర్థుల ప్రచారమంతా అద్దె కార్యకర్తలతోనే సాగుతోంది. నగరంలో ప్రచారమంటే రోజంతా దుమ్మూ ధూళిలో తిరుగుతూనే ఉండాలి. డబ్బు ఎలా ఉన్నా..ఆరోగ్యం పాడవుతోంది. సభలకైతే వస్తాం.. వీధుల్లో తిరిగే ప్రచారానికి వచ్చేది లేదంటూ తెగేసి చెబుతున్నారు.’’

గతంలో దాదాపు అన్ని పార్టీలు మండల, గ్రామస్థాయిలో..పట్టణాల్లో అయితే వార్డుల వారీగా పూర్తికాల (ఫుల్‌టైం) కార్యకర్తలను నియమించుకుని ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకునేవి. కానీ..ఇప్పుడు కొన్ని పార్టీలు మినహా మిగిలినవన్నీ సభలు, సమావేశాలు, ఎన్నికల సమయంలో మాత్రమే క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పోషిస్తున్నాయి. దీంతో రాజకీయాలకు అంకితమై సేవచేసే వారి సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. ఈ ఫలితం ఎన్నికలప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రచారంలో అభ్యర్థుల వెంట క్రియాశీలకంగా పనిచేసే శ్రేణుల సంఖ్య కనుమరుగవుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కాలనీల్లో ప్రచారం కోసం కూలీలను తీసుకురావాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలకు తప్పడం లేదు. 


మహిళా కార్యకర్తల కొరత

ప్రచారానికి ఒకట్రెండు రోజులు మాత్రమే రాగలమని పూర్తిస్థాయి మహిళా కార్యకర్తలు చెబుతుండటంతో.. అంతా పురుషులే కనిపిస్తే బాగుండదని ఇతర బస్తీల నుంచి మహిళలను ప్రచారానికి తీసుకొస్తున్నామని శేరిలింగంపల్లికి చెందిన ఓ పార్టీ నేత వాపోయారు. యువత పరిస్థితి కూడా ఇదే తీరులో ఉందన్నారు. 


ఎన్నికల తర్వాత పట్టించుకోకపోవడం వల్లే..

న్నికల్లో ఉపయోగించుకోవడం..అనంతరం కొందరు నాయకులు కార్యకర్తలను పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతోందని కార్యకర్తలు అంటున్నారు. ‘గతంలో పూర్తికాల కార్యకర్తలకు నెలవారీ ఖర్చులకు ఎంతో కొంత చెల్లించేవారు. ఇప్పుడు ఇవ్వడం మానేశారు. ప్రధాన నాయకుడికి కుడి, ఎడమ భుజాలుగా ఉన్నవారికే ఏదో ఒక కాంట్రాక్టు పనులు ఇస్తున్నారు. వాళ్లు కూడా ఒకరిద్దరిని చేరదీసి మిగిలినవారిని నిర్లక్ష్యం చేయడంతో అంతా దూరమవుతున్నారని’ అంటున్నారు.

- శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నుంచి ఈనాడు ప్రతిని
Link to comment
Share on other sites

2 minutes ago, hyperbole said:

 Cm tho Home tho appointment tesukune anta em pani untadi normal people ki? Valla MP enka MP lu sachindra?

Cadre & leader disconnect vuntey party ela succeed avuthundi man ? MLA & MP lu kuda disconnected ani telling. 

Anyways, I am no way worried in either case. 

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
Just now, DaleSteyn1 said:

 bemmi.lol4.gif

ohhh... deniki maayyaa antha sambaram.... i was wrong... happy?? @3$%

wrong ani prove ayina oppukolenanatha ego ledu ley vayya.... moreover, there is no stake for me in TS

Link to comment
Share on other sites

Just now, Pichekkistha said:

ohhh... deniki maayyaa antha sambaram.... i was wrong... happy?? @3$%

wrong ani prove ayina oppukolenanatha ego ledu ley vayya.... moreover, there is no stake for me in TS

bemmi.lol4.gif

Link to comment
Share on other sites

On 11/26/2018 at 9:43 AM, aakathaai said:

Eedu last time andhra vaalla meeda edchi T sentimentthone mukki moolgi 60+ thechukunnadu edupu tho vachina post adhi

poyeena saari edchi 60+ techukunnadu anta, e saari meelanti pulkas ni edpinchadaaniki 88 anta brahmi%20laugh_01.gif?1403646236

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...