Jump to content

Emi raa Ajay gaa.. nuvvemo 100

tables

Recommended Posts

  • Replies 47
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • tom bhayya

    7

  • Raasko

    6

  • tables

    5

  • Kool_SRG

    4

Popular Days

Top Posters In This Topic

hmm..

safe side undatam manchidi kadha.

overconfidence ki okadu (PR ki panikosthadi), bedusu kodithey arrangements ki inkodu.

oka manchi corporate company laaga nadipisthunnaru party ni.

same shradda governance lo kooda untey baavundu.

Link to comment
Share on other sites

2 minutes ago, uttermost said:

hmm..

safe side undatam manchidi kadha.

overconfidence ki okadu (PR ki panikosthadi), bedusu kodithey arrangements ki inkodu.

oka manchi corporate company laaga nadipisthunnaru party ni.

same shradda governance lo kooda untey baavundu.

nalugu biscuits vesthey saripothundhi gaa governance evariki kaavali

Link to comment
Share on other sites

అక్బరుద్దీన్ కు 'డిప్యూటీ సీఎం' ఇవ్వండి... కేసీఆర్ ముందు అసదుద్దీన్ డిమాండ్!

Mon, Dec 10, 2018, 12:26 PM
tnews-5863df29f5f3380670ec01009b79d264e1
  • మద్దతు అవసరమైతే ఉప ముఖ్యమంత్రి, రెండు మంత్రి పదవులు
  • కేసీఆర్ తో సమావేశమై కోరికల చిట్టా విప్పిన అసదుద్దీన్
  • లోక్ సభ ఎన్నికల్లో పొత్తుపైనా చర్చలు

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ మద్దతు టీఆర్ఎస్ కు అవసరమైన పక్షంలో అక్బరుద్దీన్ కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని కేసీఆర్ ను అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కు మూడు నాలుగు సీట్ల దూరంలో టీఆర్ఎస్ ఆగిపోతే మద్దతిచ్చి కాపాడేందుకు తాము సిద్ధమని, అయితే, ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కనీసం రెండు మంత్రి పదవులు తమకు కావాలని ఆయన చెప్పినట్టుగా సమాచారం. 

ఈ మధ్యాహ్నం కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రేపటి కౌంటింగ్ పై వీరిద్దరూ మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ముస్లింలకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తున్న అసదుద్దీన్, ఈ విషయంలో తమకు సహకరించాలని కూడా కేసీఆర్ ను ఈ సందర్భంగా కోరారు. వచ్చే సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీ కాకుండా కలసి పోటీ చేసే అంశంపైనా వీరు చర్చించినట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. 

https://www.ap7am.com/flash-news-632832-telugu.html

Link to comment
Share on other sites

2 minutes ago, timmy said:

I feel akbar will be a better deputy cm than mahmood Ali. Kaneesam veedu turkollakaina edaina cheskuntadu, aa mahmood Ali gaadu complete dummy candidate.

Link to comment
Share on other sites

1 minute ago, tables said:

I feel akbar will be a better deputy cm than mahmood Ali. Kaneesam veedu turkollakaina edaina cheskuntadu, aa mahmood Ali gaadu complete dummy candidate.

Sardar Patel batikuntey ...siggutho mallee sachi potaadu 

Link to comment
Share on other sites

9 minutes ago, timmy said:

అక్బరుద్దీన్ కు 'డిప్యూటీ సీఎం' ఇవ్వండి... కేసీఆర్ ముందు అసదుద్దీన్ డిమాండ్!

Mon, Dec 10, 2018, 12:26 PM
tnews-5863df29f5f3380670ec01009b79d264e1
  • మద్దతు అవసరమైతే ఉప ముఖ్యమంత్రి, రెండు మంత్రి పదవులు
  • కేసీఆర్ తో సమావేశమై కోరికల చిట్టా విప్పిన అసదుద్దీన్
  • లోక్ సభ ఎన్నికల్లో పొత్తుపైనా చర్చలు

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ మద్దతు టీఆర్ఎస్ కు అవసరమైన పక్షంలో అక్బరుద్దీన్ కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని కేసీఆర్ ను అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కు మూడు నాలుగు సీట్ల దూరంలో టీఆర్ఎస్ ఆగిపోతే మద్దతిచ్చి కాపాడేందుకు తాము సిద్ధమని, అయితే, ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కనీసం రెండు మంత్రి పదవులు తమకు కావాలని ఆయన చెప్పినట్టుగా సమాచారం. 

ఈ మధ్యాహ్నం కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రేపటి కౌంటింగ్ పై వీరిద్దరూ మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ముస్లింలకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తున్న అసదుద్దీన్, ఈ విషయంలో తమకు సహకరించాలని కూడా కేసీఆర్ ను ఈ సందర్భంగా కోరారు. వచ్చే సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీ కాకుండా కలసి పోటీ చేసే అంశంపైనా వీరు చర్చించినట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. 

https://www.ap7am.com/flash-news-632832-telugu.html

CITI_c$y

Link to comment
Share on other sites

20 minutes ago, timmy said:

great news 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...