Jump to content

ABN : లోకేష్ జాతకం బాగుండటం వలనే ప్రభుత్వం సక్రమంగా నడుస్తోంద

rrc_2015

Recommended Posts

చంద్రబాబు కంటే లోకేష్ జాతకం చాలా బాగుంది’
12-12-2018 15:24:30
 
636802250713279921.jpg
హైదరాబాద్:  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే ఆయన కుమారుడు లోకేష్ జాతకం చాలా బాగుందని జ్యోతిష్య గురువు రమణారావు పేర్కొన్నారు. లోకేష్ జాతకం బాగుండటం వలనే ప్రభుత్వం సక్రమంగా నడుస్తోందని ఆయన అన్నారు. ఏపీలో చంద్రబాబు పరిస్థితి బాగాలేదని రమణారావు అన్నారు. ఏపీ సచివాలయంలో చంద్రబాబుకు నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయన్నారు. ఏపీ సచివాలయంలో భారీ మార్పులు చేస్తే చంద్రబాబుకు రాజకీయంగా బాగుంటుందని ఆయన జోస్యం చెప్పారు.
 
అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా జ్యోతిష్య గురువు రమణారావు జోస్యం చెప్పారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలంటే కొత్త పార్లమెంటుకు శంకుస్థాపన చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు మోదీకి నెగిటివ్ వైబ్రేషన్స్ చూపిస్తున్నాయన్నారు. 2019లో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం లేదని చెప్పారు.
 
Link to comment
Share on other sites

2 days mundu varaku ..... Rahul ki avakasam baaga undi ... 

ippudu

2019లో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం లేదని చెప్పారు

Link to comment
Share on other sites

1 minute ago, rrc_2015 said:

అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా జ్యోతిష్య గురువు రమణారావు జోస్యం చెప్పారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలంటే కొత్త పార్లమెంటుకు శంకుస్థాపన చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు మోదీకి నెగిటివ్ వైబ్రేషన్స్ చూపిస్తున్నాయన్నారు.

@3$%

Link to comment
Share on other sites

5 minutes ago, rrc_2015 said:

పీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే ఆయన కుమారుడు లోకేష్ జాతకం చాలా బాగుందని జ్యోతిష్య గురువు రమణారావు పేర్కొన్నారు. లోకేష్ జాతకం బాగుండటం వలనే ప్రభుత్వం సక్రమంగా నడుస్తోందని ఆయన అన్నారు.

5 minutes ago, rrc_2015 said:

అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా జ్యోతిష్య గురువు రమణారావు జోస్యం చెప్పారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలంటే కొత్త పార్లమెంటుకు శంకుస్థాపన చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు మోదీకి నెగిటివ్ వైబ్రేషన్స్ చూపిస్తున్నాయన్నారు.

brahmi%20laugh_01.gif?1403646236

Link to comment
Share on other sites

1 hour ago, rrc_2015 said:
చంద్రబాబు కంటే లోకేష్ జాతకం చాలా బాగుంది’
12-12-2018 15:24:30
 
636802250713279921.jpg
హైదరాబాద్:  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే ఆయన కుమారుడు లోకేష్ జాతకం చాలా బాగుందని జ్యోతిష్య గురువు రమణారావు పేర్కొన్నారు. లోకేష్ జాతకం బాగుండటం వలనే ప్రభుత్వం సక్రమంగా నడుస్తోందని ఆయన అన్నారు. ఏపీలో చంద్రబాబు పరిస్థితి బాగాలేదని రమణారావు అన్నారు. ఏపీ సచివాలయంలో చంద్రబాబుకు నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయన్నారు. ఏపీ సచివాలయంలో భారీ మార్పులు చేస్తే చంద్రబాబుకు రాజకీయంగా బాగుంటుందని ఆయన జోస్యం చెప్పారు.
 
అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా జ్యోతిష్య గురువు రమణారావు జోస్యం చెప్పారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలంటే కొత్త పార్లమెంటుకు శంకుస్థాపన చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు మోదీకి నెగిటివ్ వైబ్రేషన్స్ చూపిస్తున్నాయన్నారు. 2019లో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం లేదని చెప్పారు.
 
ilanti pichi pichi statements cheyakandi bhayya....I am laughing my ass of

Link to comment
Share on other sites

1 hour ago, reality said:

Rei Rei... Ponile vadileddam inka no pulka rafing ani ninna decide ayyi Pulkas meedha ottesina.... but mee athi ni chusthe I need to rethink....

tSHEp2.gif

Lol 

lol.. @3$%

navvaleka sacha navvi navvi bemmi.lol4.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...