Jump to content

Seema runam tirchukunnadu


futureofandhra

Recommended Posts

2 minutes ago, 297thId said:

Ledhu Bro Tdp will be 1 in Ap. Ghmc also 1 remember 

Em kangaru fadaku unkle. Tdp 0 avuddi mana devuni bidda kaboye sheeyam..its a tsunami, aayana vachestunnadu.. Inka feekay elli movies teeskivali, bob bench..kaboye sheeyam Jagganna ki jai

Link to comment
Share on other sites

1 minute ago, boeing747 said:

Em kangaru fadaku unkle. Tdp 0 avuddi mana devuni bidda kaboye sheeyam..its a tsunami, aayana vachestunnadu.. Inka feekay elli movies teeskivali, bob bench..kaboye sheeyam Jagganna ki jai

Kamarao Inti mundu cheppulu 

Link to comment
Share on other sites

Kurnool lo.......bongu kuda development ledu except Solar park and useless Airport....not even one industry in last 4years....Farmers ki basic retail price ivvaledu or water.....Corruption is at the highest rate

Above all, he just purchased most of the MLAs... 2019 lo Babu ki bajayinchadame

Link to comment
Share on other sites

12 hours ago, futureofandhra said:

Tirupathi electronic companies

Ananthapur Kia n water for horticulture

Kurnool orvakallu  park

Kadapa steel plant

Awesome work by cbn

He may lose or win this will be history

 

 

bro visit doctor..u r in final stage of hallucination

Link to comment
Share on other sites

Babaili

Appatlo dashboard lo updates ani enni companies vacahyi vati updates with names and numbers esaru ga

Adhi active lo unda or party website lo manifesto ni remove chesinattu tisesara

 

Link to comment
Share on other sites

కడప ఉక్కుపై ఏపీ వివరాలివ్వలేదు: కేంద్రం

27brk121-goi.jpg

దిల్లీ: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఈ అంశంపై గురువారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యపడదని సెయిల్‌ నివేదిక చెప్పిందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇప్పటికీ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అవసరమైన గనుల లభ్యత, ముడి ఇనుము, నిల్వలకు సంబంధించిన వివరాలు అందించలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో ఆరోపించింది. ముడి ఇనుము లభ్యతపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే ఆఫ్‌ ఇండియా నివేదికలు తీసుకుంటోందని, కడపలో స్టీల్‌ ప్లాంట్‌పై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామని వెల్లడించింది. టాస్క్‌ఫోర్స్‌ ద్వారా కర్మాగార సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ నెల 17న టాస్క్‌ఫోర్స్‌ సమావేశం జరిగిందని, టాస్క్‌ఫోర్స్‌ నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని పేర్కొంది.

అటవీ, పర్యావరణ అనుమతుల నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని, వారు కేంద్రంతో సహకరించనందువల్లే మెకాన్‌ సంస్థ తుది నివేదిక ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వివరించింది. ఏపీ సమాచారం ఇవ్వగానే మెకాన్‌ సంస్థ స్టీల్‌ ప్లాంట్‌పై తుది నివేదిక ఇస్తుందని, పెట్టుబడులకు ఉన్న మార్గాలను కూడా మెకాన్‌ సంస్థే సూచిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక, స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను నిర్దేశిస్తుందని పేర్కొంది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ ఏపీ ప్రజాప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారని, వారితో పాటు భాగస్వాములతోనూ చర్చలు కొనసాగిస్తున్నారని కేంద్రం స్పష్టంచేసింది. టాస్క్‌ఫోర్స్‌ నివేదికలో పొందుపర్చే అంశాలపైనా బీరేంద్రసింగ్‌ చర్చిస్తున్నారని పేర్కొంది. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని తెలిపింది. రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం కోసమే మెకాన్‌ నివేదికను సిద్ధం చేస్తోందని కేంద్రం వెల్లడించింది.

మరోవైపు, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొని కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం భుజాలకు ఎత్తుకుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కడప జిల్లా మైలవరం మండలం ఎం.కంబాలదిన్నెలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రూ.20వేల కోట్ల వ్యయంతో సుమారు 3వేల ఎకరాల్లో ఈ పరిశ్రమను నిర్మించనున్నారు. మూడు నెలల్లోగా పనులు ప్రారంభించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Link to comment
Share on other sites

20 minutes ago, Smallpappu said:

Babaili

Appatlo dashboard lo updates ani enni companies vacahyi vati updates with names and numbers esaru ga

Adhi active lo unda or party website lo manifesto ni remove chesinattu tisesara

 

contact @psycopk

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...