Jump to content

అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం


Pumpuhaar

Recommended Posts

Just now, snoww said:

Can supreme court reject even if both the houses of parliament approves it ? 

cheppu to kodataaru. the parliament can impeach judges if they cross the line

SC can only interpret law written by parliament, they cannot define law as they have been trying to do these days

Link to comment
Share on other sites

1 minute ago, Undavalli said:

అందుకే రాజ్యాంగ సవరణ బిల్ చేసి పార్లమెంటులో పెడతాడు. ఆటోమాటిగ్గా కాంగ్రెస్ & ఇతర పార్టీలు ఇరకాటంలో పడతాయి 

So kaapu , muslim and all other reservations kooda possible ee anna maata if government is willing to

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

So kaapu , muslim and all other reservations kooda possible ee anna maata if government is willing to

amendment lo addamaina edavanai kalapadaaniki try chestaaru..BJP will stick to economically backward

Link to comment
Share on other sites

2 minutes ago, snoww said:

So kaapu , muslim and all other reservations kooda possible ee anna maata if government is willing to

స్పెసిఫిక్ కంమ్యూనిటీ ఐతే కష్టమే. ముస్లిములకు ఇస్తే కోర్ వోటుబ్యాంక్ తూ అని ఉమ్మేస్తుంది.  అందుకే మొత్తం అగ్రవర్ణ ఓటుబ్యాంకు కోసం బీజేపీ వేసిన పాచిక ఇది. ఇతర కులాలు ఎలాగూ అన్ని పార్టీల మధ్య split అయ్యి ఉన్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

So kaapu , muslim and all other reservations kooda possible ee anna maata if government is willing to

Yet again another game changer this one has 2 sides 

 

Link to comment
Share on other sites

6 minutes ago, soodhilodaaram said:

constitutional amendment cheste supreme court has no locus standi, SC can only interpret whats in law.. Modi vesina rod ki ela spandinchaalo teliyaka edavala istunna statement 50% 

 

you are right... dedh dimaak gallu...countyni sanka nakinchestunnaru

 

Link to comment
Share on other sites

Modi is proactive and rest are all reactive

Modi set the ball rolling with this bill "10% vote for economically weaker sections" ..india is still economically weaker, this way he gets to split the votes of all caste towards BJP

while it takes long time to cleanup reservation mess, this atleast starts the process for transitioning to economic based reservation instead of caste..good measure if passed

Link to comment
Share on other sites

All the existing parties ( Including BJP ) wont dare to remove or decrease existing caste based reservations. 

So even though this is not an ideal solution , economic based reservations are the only choice left for poor people in forward castes. 

Master stroke by BJP. 

Link to comment
Share on other sites

6 minutes ago, Ara_Tenkai said:

you are right... dedh dimaak gallu...countyni sanka nakinchestunnaru

 

కొత్తగా నాకించేది ఏముంది? రిజర్వేషన్లు అన్ననాడే నాకిపోయింది. ప్రజల మధ్య రాజ్యాంగము ,గవర్నమెంటే చిచ్చుపెడితే ఇంకా ఆ దేవుడే గతి

Link to comment
Share on other sites

3 minutes ago, snoww said:

All the existing parties ( Including BJP ) wont dare to remove or decrease existing caste based reservations. 

So even though this is not an ideal solution , economic based reservations are the only choice left for poor people in forward castes. 

Master stroke by BJP. 

rest of the scum dont know how to react now..see how Rafale fake scam has vanished in one day

Media will try to paint a picture of backward communities losing due to this ani negative propanaga chestaaru.. it will still backfire congress owned media

Modi will set few more narratives for elections and chill before elections,  Maha"Thug"bandhan will keep reacting and attacking Modi.. end up giving too much space for Modi as in 2014

  • Upvote 1
Link to comment
Share on other sites

20 minutes ago, Undavalli said:

స్పెసిఫిక్ కంమ్యూనిటీ ఐతే కష్టమే. ముస్లిములకు ఇస్తే కోర్ వోటుబ్యాంక్ తూ అని ఉమ్మేస్తుంది.  అందుకే మొత్తం అగ్రవర్ణ ఓటుబ్యాంకు కోసం బీజేపీ వేసిన పాచిక ఇది. ఇతర కులాలు ఎలాగూ అన్ని పార్టీల మధ్య split అయ్యి ఉన్నారు.

+1 true . Most of the Brahmins and vyshyas are strong votebank for BJP.  Telugu states pakknapedithe bane support untadhi OCs lo 

  • Upvote 1
Link to comment
Share on other sites

14 minutes ago, Paidithalli said:

+1 true . Most of the Brahmins and vyshyas are strong votebank for BJP.  Telugu states pakknapedithe bane support untadhi OCs lo 

Thanks bro

Link to comment
Share on other sites

30 minutes ago, Paidithalli said:

+1 true . Most of the Brahmins and vyshyas are strong votebank for BJP.  Telugu states pakknapedithe bane support untadhi OCs lo 

North lo Brahmin and vysyas are very strong economically they may not get benifited but  south lo konchem financially weak compared to ruling classes .Ee rendu communities nunchi ba ja pa ki guddude gududu sympathizers peragatam valla.

Link to comment
Share on other sites

మోదీ మాస్టర్‌ స్ట్రోక్‌
08-01-2019 03:48:31
 
636825161119230408.jpg
  • అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లను వ్యతిరేకించలేని స్థితిలో ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ల నిర్ణయంతో విపక్షాలను డిఫెన్స్‌లో పడేశారు. కొంతకాలంగా వివిధ రాష్ట్రాల్లో అగ్రవర్ణాలు తమకు కూడా రిజర్వేషన్లు కావాలంటూ ఉద్యమాలకు దిగాయి. వాటి కారణంగా గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బీజేపీ ప్రయోజనాలకు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో పటీదార్లు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఠాకూర్లు, గుజ్జర్లు రాజపుత్రులు, వైశ్యులు, బ్రాహ్మణులు... ఇలా దేశ వ్యాప్తంగా అగ్రవర్ణాలను తమకు అనుకూలంగా తిప్పుకొనేందుకు బీజేపీ బ్రహ్మాస్త్రం ప్రయోగించిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పొడిగించడం, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేస్తే దాన్ని కొనసాగిస్తూ చట్ట సవరణ చేయడం వల్ల తమకు ఓటుబ్యాంకుగా ఉన్న ఇతర వర్గాలు దూరమవుతున్నాయని భావిస్తున్న బీజేపీ వారిని బుజ్జగించేందుకు తాజా సంచలన నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ ఎన్నికల్లో అగ్రవర్ణాలు తమ పట్ల విముఖంగా ఉన్నారని తేలడంతో బీజేపీ జాగ్రత్త చర్యలు మొదలెట్టింది. ఈ నిర్ణయం వల్ల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందని, దీన్ని గేమ్‌ చేంజర్‌గా భావించవచ్చని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. బిల్లును వ్యతిరేకించడం కాంగ్రె్‌సకు కష్టమవుతుందని, వ్యతిరేకిస్తే అగ్రవర్ణాలు ఆ పార్టీకి దూరమవుతాయని బీజేపీ అంచనా వేస్తోంది.
 
అంతా సానుకూలమే
అన్ని కులాల వారికి వర్తిస్తుంది కనుక ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని అందరూ సమర్థించే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని ఏ పార్టీ వ్యతిరేకించలేదని గుర్తు చేస్తున్నాయి. 2007లో మాయావతి అగ్రవర్ణాలు, దళితుల కూటమిని ఏర్పాటుచేసి అధికారానికి వచ్చారు. అప్పుడామె అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఎస్పీ ఇదే డిమాండ్‌ను తలకెత్తుకుంది. 2016లో ఏపీ సీఎం చంద్రబాబు కూడా అగ్రవర్ణ పేదలకు త్వరలో రిజర్వేషన్లు ఇస్తానని చెప్పారు. సీపీఎం కూడా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు సానుకూలంగా స్పందించింది.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...