Jump to content

నా పిల్లల సాక్షిగా నేను ప్రభాస్ ని కలవలేదు, మాట్లాడలేదు


snoww

Recommended Posts

హైదరాబాద్‌: వైఎస్ షర్మిళ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇద్దరు  బీటెక్‌ విద్యార్థులు  సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురిలో ఓ యువతి కూడా ఉన్నట్లు సమాచారం. షర్మిళ, ప్రభాస్‌ సన్నిహితంగా ఉన్నారంటూ మార్ఫింగ్‌ వీడియోను అప్‌లోడ్‌ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. యూట్యూబ్ నుంచి అందిన ఐపీ అడ్రస్‌ల ఆధారంగా అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. తనపై, తన కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు చేస్తున్నారంటూ షర్మిళ ఇటీవల హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

Quote

షర్మిళ, ప్రభాస్‌ సన్నిహితంగా ఉన్నారంటూ మార్ఫింగ్‌ వీడియోను అప్‌లోడ్‌ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.

sFun_duh2

Link to comment
Share on other sites

షర్మిలపై వ్యాఖ్యలు... 14మందికి తాఖీదులు

020brkk-sharmila-brk.jpg

ఈనాడు, హైదరాబాద్‌: వైకాపా నేత షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసి, వాటికి వీడియోలు రూపొందించి, యూ ట్యూబ్‌లో ఉంచినవారిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తిస్తున్నారు. తెర వెనక ఎవరున్నారు, ఎలా అప్‌లోడ్‌ చేశారన్న అంశాలను పరిశోధిస్తున్నారు. ఇప్పటికే 14మందికి తాఖీదులు పంపించారు. తాము సూచించిన  సమయాల్లో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. యూ ట్యూబ్‌లో షర్మిల పరువుకు భంగం కలిగించిన ఓ ఛానెల్‌ ప్రతినిధిని  శనివారం పోలీస్‌ అధికారులు ప్రశ్నించారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పంపించిన తాఖీదులకు యూ ట్యూబ్‌ ప్రాంతీయ ప్రతినిధులు ఇంకా స్పందించలేదు. సోమవారం చట్టపరమైన చర్యలు చేపడతామని ఒక అధికారి వెల్లడించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...