Jump to content

Jan 20,2019 నామినేషన్‌ వేశాడని కుల బహిష్కరణ


tom bhayya

Recommended Posts

 కుటుంబంతో మాట్లాడితే జరిమానా..
- మంచిర్యాల జిల్లా గుడిపేట్‌లో ఘటన
నవతెలంగాణ - హాజీపూర్‌
ఏకగ్రీవం చేస్తామనుకున్న వార్డులో అదే కులానికి చెందిన మరో వ్యక్తి నామినేషన్‌ వేయడంతో కులపెద్దలు పంచాయితీ పెట్టి, ఆ వ్యక్తిని కులం నుంచి బహిష్కరిం చారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా హాజీ పూర్‌ మండంలోని గుడిపేట గ్రామంలో శనివారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపేట్‌ గ్రామ పరిధి లోని నేతకానిగూడేనికి చెందిన పాగిడి మహేందర్‌ గుడిపేట్‌ పంచాయతీ 6వ వార్డుకు శుక్రవారం నామినేషన్‌ వేశాడు. అయితే, అదే వార్డుకు గతంలో వార్డు సభ్యునిగా చేసిన వ్యక్తి కుమారుడూ నామినేషన్‌ వేశాడు. అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కులపెద్దలు నిర్ణయించారు. కానీ మహేందర్‌ నామినేషన్‌ వేయడంతో నేతకాని కులపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల కట్టుబాట్లు తప్పి నామినేషన్‌ వేశాడని శనివారం ఉదయం మహేందర్‌ను ప్రభుత్వ పాఠశాలకు పిలిపించి పంచాయితీ పెట్టారు. ఎవరూ వేయొద్దు అనుకున్నాక 'నువ్వు ఎలా నామినేషన్‌ వేస్తావు' అంటూ ఆ కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించారు. ఆ కుటుంబంతో ఎవరైనా మాట్లాడితే రూ.వెయ్యి జరిమానాతోపాటు, వారిని ఎలాంటి శుభకార్యాలకూ ఆహ్వానించొద్దనీ, మంచినీళ్లు కూడా ఇవ్వొద్దనీ తీర్మానించారు.

నామినేషన్‌ వేశాడని కుల బహిష్కరణ
Link to comment
Share on other sites

17 minutes ago, mettastar said:

TG lo kuda castes untaya wow

Avunu Bro. Tg has karadugattina caste vadhulu. Colleges lo mega start thumbs up ad chesadu ani Thumbs up ban chestam. Pk coke ad chesadu ani coke ban chestam. Ram Charon Pepsi ad chesadu ani Pepsi ban chestam 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...