Jump to content

Pillalni kanadam y?

ve_ndor_bad_cows

Recommended Posts

15 minutes ago, psycopk said:

anudke you will know only when you get there antundi... decision is not in their hands.. you just think whats right for the kid

Dhevuda — naaku already two kids brother

Link to comment
Share on other sites

Cant generalise uncle, u dont know their situation

but one thing for sure is, total ga grandparents degara odhalakudadu, atleast mom of the baby shud be there, grand parents ante they will not be getting any younger, so pillalni ah age lo complete ga manage cheyatam ante valla ki chala kashtam

Link to comment
Share on other sites

30 minutes ago, ve_ndor_bad_cows said:

If you cannot take care of them? Loudalo philosophy lu matladutharu malli — parents ni ibbandi pettakandi ra nayana

On top of it daily one photo whatsapp status lo share chesudu — chasssss 

ముంబై : తన అనుమతి లేకుండా తనను ఎందుకు పు ట్టించారంటూ ఓ యువకుడు ఏకంగా కన్నవాళ్లనే కోర్టుకీడ్చేందుకు సిద్ధమైన వైనమిది. తల్లిదండ్రులతో తనకు ‘మంచి సంబంధాలే’ ఉన్నాయంటున్న అతగాడు... పిల్లల్ని కనడమంటే ‘కిడ్నాప్ చేసి, బానిసత్వంలో ఉంచడమే’నని వాదిస్తున్నాడు. ముంబైకి చెందిన 27 ఏళ్ల ర ఫాయిల్ శామ్యూల్... తనను తాను ‘యాంటి నాటలిస్టు’గా (పుట్టుకను వ్యతిరేకించేవాడు) చెప్పుకుంటున్నాడు. తల్లిదండ్రుల సుఖం కోసం పిల్లలను ఇష్టంలేకున్నా ‘జీవిత చక్రబంధనం’లోకి తీసుకురావడం తప్పు అన్నది అతడి వాదన. పిల్లల్ని కనాలని ఒత్తిడి చెయ్యెద్దంటు న్న యువతరం పెరుగుతున్న తరుణంలో ఈ యాంటీ నాటలిస్టు ఉద్యమం ఊపందుకోవడం గమనార్హం.
 
ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థతో శామ్యూల్ మాట్లాడుతూ... ‘‘మా తల్లిదండ్రులంటే నాకు చాలా ఇష్టం. మా మధ్య గొప్ప సంబంధాలే ఉన్నాయి. కానీ వాళ్లు తమ సుఖ, సంతోషాల కోసమే నన్ను కన్నారని నేను భావిస్తున్నాను. నా జీవితం అద్భుతంగా ఉంది. కానీ స్కూళ్లు, కెరీర్ పేరుతో నన్ను మరో జీవితంలో ఎందుకు నెట్టారో నాకు అర్థంకాదు. ప్రత్యేకించి పిల్లలకు ఊహ తెలియక ముందే వారేంకావాలో నిర్ణయించడమేమిటి?’’ అని అతడు ప్రశ్నించాడు. నిహిలానంద్ పేరుతో శామ్యూల్ నిర్వహిస్తున్న ఫేస్‌బుక్ పేజీలో వందలాది మంది ఫాలోవర్లు ఉండడం విశేషం. ఈ తరహా యాంటీ నాటలిస్టు నినాదాలను అతడు త న పేజీలో నిత్యం పోస్టు చేస్తున్నాడు.
 
‘‘నేను ఎందుకు ఈ బాధలు పడాలి? నేను ట్రాఫిక్‌లో ఇరుక్కోవాలి? నేను ఎందుకు పనిచేయాలి? నేను ఎందుకు యుద్ధాలు చేయాలి? నేను ఎందుకు బాధలు పడాలి? నాకు ఇష్టం లేకుండా, అవసరం లేకుండా ఏదైనా ఎందుకు చేయాలి? అనేక ప్రశ్నలకు ఒక్కటే సమాధానం: ఎవరో తమ సుఖం కోసమే నిన్ను కన్నారు...’’ అంటూ శామ్యూల్ తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకున్నాడు. ‘‘మీ పి ల్లలు సమస్యలు ఎదుర్కోవడానికి ఒకే ఒక కారణం.. మీరు వాళ్లను కనడమే...’’ అని మరో పోస్టులో పేర్కొన్నాడు. ఇదే అదనుగా మరికొంతమంది ‘యాంటీ నాటలిస్టులు’ పిల్లల్ని కనడం వల్ల  ప్రకృతి వనరులు నాశనమైపోతున్నాయంటూ ప్రచారం మొదలుపెట్టారు. ‘చైల్డ్ ఫ్రీ ఇండియా’ పేరుతో ఇదే తరహాలో మరో ఫేస్‌బుక్ పేజీ ఈ ‘యాంటీ నాటలిస్టులకు’ వేదికగా మారింది.

Just now, perugu_vada said:

Cant generalise uncle, u dont know their situation

but one thing for sure is, total ga grandparents degara odhalakudadu, atleast mom of the baby shud be there, grand parents ante they will not be getting any younger, so pillalni ah age lo complete ga manage cheyatam ante valla ki chala kashtam

Nenu cheppedi ade grandparents ni ibbandi pettodu vaalledo mohamaatam tho or prema tho antaaru but valla age lo kastam ani realize avvaru

Link to comment
Share on other sites

3 minutes ago, jesse_bb said:

ee H4EAD poyentha varaku parents ni ilane ibbandi pedatharu kakkurthi edavalu dabbulu kosam.

Lol.. intha kasi ga unnav.. emaindi man.. did you lose your job to a h4 candidate??

Link to comment
Share on other sites

1 minute ago, jobseeker1 said:

Lol.. intha kasi ga unnav.. emaindi man.. did you lose your job to a h4 candidate??

fact cheppina man about H4EAD.

I have my own business. job avasram ledhu. but maa friends chala mandi fall victim to this H4EAD. they are waiting in line for 11 years. still no EAD.

Link to comment
Share on other sites

47 minutes ago, ve_ndor_bad_cows said:

If you cannot take care of them? Loudalo philosophy lu matladutharu malli — parents ni ibbandi pettakandi ra nayana

On top of it daily one photo whatsapp status lo share chesudu — chasssss 

u mean kanadam sending them to india indirectly grandparents torture anubhavinchdam ?

Link to comment
Share on other sites

41 minutes ago, psycopk said:

you dont know until you get into it.. do you think its easy for the parents??

malli kanadam endhuku raa gootle ani DB guru asked long back ...  no response mari

Link to comment
Share on other sites

51 minutes ago, ve_ndor_bad_cows said:

If you cannot take care of them? Loudalo philosophy lu matladutharu malli — parents ni ibbandi pettakandi ra nayana

On top of it daily one photo whatsapp status lo share chesudu — chasssss 

prakruthi dhrmam kabatii. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...