Jump to content

All Arrangements Made for Chandrababu’s Deeksha in New Delhi


Anta Assamey

Recommended Posts

12 minutes ago, snoww said:

800 hotel rooms booked also booked.  

నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు ఒకరోజు దీక్షకు పెద్ద ఎత్తున ప్రజా«ధనాన్ని వెచ్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

విమాన టిక్కెట్లు, ప్రత్యేక రైళ్ల కోసం భారీ వ్యయం

దీక్షకు తరలించేందుకు 32 ప్రత్యేక బస్సులు 

పార్టీలు, ఉద్యోగ, విద్యార్థి  నేతలకు విమాన టిక్కెట్లు

సాక్షి, అమరావతి, సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న తరుణంలో విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా వాగ్దానాన్ని నెరవేర్చాలనే డిమాండ్‌తో దేశ రాజధానిలో సోమవారం ఒకరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న దీక్ష కోసం హాజరయ్యే వారి కోసం ఖరీదైన ఏసీ హోటళ్లలో 3,500 మందికి వసతి సదుపాయాలు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు నిర్వహించే దీక్షకు రూ. 10 కోట్ల దాకా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు విలాసవంతమైన హోటళ్లలో వసతి కల్పిస్తోంది. ఢిల్లీలో అత్యంత ఖరీదైన హోటల్‌ రాయల్‌ ప్లాజాలో 30 గదులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున బుక్‌ చేశారు. మంత్రులు, వీఐపీలు రెండు రోజులపాటు ఢిల్లీలో ఉంటున్నందున వారి కోసం వీటిని కేటాయించారు. హోటల్‌ సూర్యలో 200 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల చైర్మన్లకు వసతి కల్పిస్తున్నారు. రూ. 1.12 కోట్ల వ్యయంతో అనంతపురం, శ్రీకాకుళం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల ద్వారా వచ్చే వారికి పహార్‌గంజ్‌ ప్రాంతంలో ‘ఆన్‌ యువర్‌ ఓన్‌’ (ఓవైఓ) కింద వివిధ హోటళ్లలో 850 గదులను బుక్‌ చేశారు. కేరళ, మహారాష్ట్ర భవన్‌లు, టీటీడీ అతిథి గృహం, న్యూఢిల్లీ వైఎంసీఏ టూరిస్ట్‌ హోటళ్లలో కూడా వందల సంఖ్యలో గదులు బుక్‌ చేశారు. వీరందరినీ సీఎం చంద్రబాబు దీక్ష చేసే ఏపీ భవన్‌ వద్దకు తరలించేందుకు ప్రత్యేకంగా 32 బస్సులను ఏర్పాటు చేశారు.

155 మందికి విమాన టిక్కెట్లు..
ధర్నాలో పాల్గొనాలంటూ ప్రభుత్వ ఉద్యో గులపై ఒత్తిడి చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం వారిని ఢిల్లీకి తరలించి తిరిగి స్వస్థలాలకు చేర్చేందుకు విమాన టిక్కెట్ల కోసం భారీగా వెచ్చిస్తోంది. ఏపీ ఎన్జీవోల సంఘం నుంచి 29 మందికి, ఏపీ జేఏసీ అమరావతి నుంచి 20 మందికి, ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ నుంచి ఐదుగురికి, ఏపీ సెక్రటేరియట్‌ అసోసియేషన్‌ నుంచి 18 మందికి విమాన టిక్కెట్లు సిద్ధం చేసింది. లోక్‌సత్తా, ఆప్‌ తదితర రాజకీయ పార్టీల నేతలతోపాటు ఉద్యోగ, రాజకీయ, విద్యార్థి సంఘాల నేతలతో కలిపి మొత్తం 155 మందికి విమాన టిక్కెట్లు సమకూర్చింది.

ప్రచారం కోసం మరుగుదొడ్లనూ వదల్లేదు..
ఢిల్లీలో సీఎం చంద్రబాబు చేసే ఒక రోజు దీక్షకు ప్రచారం కల్పించేందుకు సెంట్రల్‌ ఢిల్లీ పరిధిలో ఉన్న పబ్లిక్‌ టాయ్‌లెట్లను కూడా వదలకుండా భారీ హోర్డింగులను ఏర్పాటు చేశారు. ఏపీ భవన్‌ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫునే భారీ ఎత్తున బ్యానర్లు నెలకొల్పారు. వేదిక ఏర్పాటు, హోర్డింగులు ఇతరత్రా ఖర్చులకు రూ. 80 లక్షల వరకు వెచ్చిస్తున్నట్టు ఏపీ భవన్‌ వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబు ఉదయం రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్ముడికి, ఏపీ భవన్‌లో అంబేడ్కర్‌కు నివాళులర్పించి అనంతరం దీక్ష ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. 

Link to comment
Share on other sites

11 minutes ago, snoww said:

800 hotel rooms booked also booked.  

so what? me dora crs petti yagnalu and peetalu tiragadam leda?  

atleast this is a stage to show public and leaders anger towards central gov

Link to comment
Share on other sites

2 minutes ago, trent said:

so what? me dora crs petti yagnalu and peetalu tiragadam leda?  

atleast this is a stage to show public and leaders anger towards central gov

ee buddi special status dandaga ani statements ichinappudu vundalsindi. 

Link to comment
Share on other sites

4 minutes ago, trent said:

so what? me dora crs petti yagnalu and peetalu tiragadam leda?  

atleast this is a stage to show public and leaders anger towards central gov

Ee case lo mukkodu didn’t spend government money ani KTR clarified no.. party fund or own fund adhi

Link to comment
Share on other sites

Just now, TOM_BHAYYA said:

Ee case lo mukkodu didn’t spend government money ani KTR clarified no.. party fund or own fund adhi

govt fund thonega peetalu tiruguthundi vadu.

and maha chandi yagam chesinappudu congress vallu baga engaru wasting gov money ani its few yrs back i think

Link to comment
Share on other sites

Just now, trent said:

govt fund thonega peetalu tiruguthundi vadu.

and maha chandi yagam chesinappudu congress vallu baga engaru wasting gov money ani its few yrs back i think

https://www.thenewsminute.com/article/not-just-cm-kcr-also-individual-who-wanted-yagam-kt-rama-rao-speaks-tnm-37145

this was budda lafangi response on those comments

Link to comment
Share on other sites

28 minutes ago, trent said:

budda lafangi response kuda count loki tesukunte inka ayinatte :giggle: , akkada bodi gadi matalake dikku ledu 

U dont believe our budda lafangi, u dont believe our bodi, but we shud believe ur sandraal sir ah ani @Jaffa_ @Langa s asking ;) 

Link to comment
Share on other sites

ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌, కమిషనర్‌ అర్జా శ్రీకాంత్‌, ఏపీఈడీబీ ప్రత్యేక కమిషనర్‌ భావన సక్సేనా తదితరులు దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీక్షకు వచ్చే వారికి 800 గదులు, 60 బస్సులు, ఆహార ఏర్పాట్లు చేశామన్నారు. ఏపీ భవన్‌లో ఏర్పాట్లకు రూ.80లక్షలు ఖర్చయిందని తెలిపారు. చంద్రబాబు దీక్ష చేయనున్న వేదిక ఏపీ భవన్‌లో సిద్ధమైందన్నారు. ముఖ్యమంత్రితోపాటు మరో 10 మంది మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ అవుతారని ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

4 hours ago, Roll_Tide said:

anni trains enduku ra babji amaravathi lo cheskuni national leaders ni pilavochu ga 

Ippudu pic veyledenti ra...nee style marchipoyava...

Sare nee tarfuna nene vesta...

 

Roll_Tide  Chusava Nanna Chandrababu Panulu maaneskoni..prajala dabbu ela 10gedutunado...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...