Jump to content

గ్రేటర్ హైదరాబాద్‌కు స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు


reality

Recommended Posts

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ను మరో అవార్డు వరించింది. కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్.. హైదరాబాద్‌కు స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డును ప్రకటించింది. గ్రేటర్‌కు స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు దక్కడం పట్ల మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. 10 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్‌కు 2 అవార్డులు రావడం సంతోషంగా ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ అన్నారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షన్ 2019లోనూ మంచి ర్యాంకింగ్ సాధిస్తామని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

2 hours ago, Smallpappu said:

#thankyoucbn

Ntr garu hyd janalani tondaraga nidra lepithe babu garu hyd janalaki suchi shubratha nerparu

Dani phalithame ee awards

:giggle: CBN garu appatlo kadigina marugu dodlu ippatiki clean gaa unnay. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...