Jump to content

మహానాయకుడు వసూళ్లు.. మహా ఘోరం!

JambaKrantu

Recommended Posts

ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల టైమ్ లో కాస్తూకూస్తో హైప్ ఉంది. పైగా పండగ సీజన్. కాబట్టి ఆ సినిమాకు ఓ మాదిరిగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ మహానాయకుడు విషయంలో మాత్రం సీన్ మారిపోయింది. పార్ట్-1 డిజాస్టర్ అవ్వడంతో పాటు బాక్సాఫీస్ కు ఇది అన్-సీజన్ కావడంతో మహానాయకుడు ఓపెనింగ్స్ మహా ఘోరంగా వచ్చాయి. 

అవును.. మహానాయకుడు ఓపెనింగ్ వసూళ్లు ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి. స్టార్ హీరోలు నటించిన సినిమాల్లో ఇప్పటివరకు ఎపిక్ డిజాస్టర్ అంటే అది ఆఫీసర్ మాత్రమే. ఇప్పుడా సినిమాను మహానాయకుడు క్రాస్ చేస్తున్నాడు. మహానాయకుడు వసూళ్లను బయటకు చెప్పొద్దంటూ ఇప్పటికే ఎగ్జిబిటర్లు అందరికీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఒకవేళ చెప్పాల్సి వస్తే గ్రాస్ చెప్పమని అంటున్నారు. అలా చూసుకున్నా ఈ సినిమా డిజాస్టర్స్ కే డిజాస్టర్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మహానాయకుడు సినిమాకు మొదటి రోజు కేవలం 65 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోవడం అవమానం. అంటే దీనర్థం, మహానాయకుడు సినిమాను నందమూరి అభిమానులు కూడా లైట్ తీసుకున్నారన్నమాట. 

ఇక ఏరియా వైజ్ చూసుకుంటే.. నైజాం నుంచి ఈ సినిమాకు 42 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అంటే షేర్ వాల్యూ నామమాత్రం అన్నమాట. ఇక ఈస్ట్, నెల్లూరు లాంటి ప్రాంతాలైతే సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయంటే కథానాయకుడు ప్రభావం మహానాయకుడిపై ఎంతలా పడిందో అర్థం చేసుకోవచ్చు.  కథానాయకుడు డిజాస్టర్ తో దెబ్బతిన్న బయ్యర్లకు మహానాయకుడుతో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమాకు వచ్చిన వసూళ్లలో 40శాతాన్ని నష్టపరిహారం కింద తిరిగి చెల్లిస్తామన్నారు. కట్ చేస్తే, మహానాయకుడు డబుల్ డిజాస్టర్ అయింది. ఈ వసూళ్లలోంచి 40శాతం అంటే బయ్యర్లకు పెట్రోలు ఖర్చులు కూడా రావన్నమాటే. మరోవైపు శని, ఆదివారాలు కూడా ఈ సినిమా కోలుకోవడం అసంభవం అని తేల్చేసింది ట్రేడ్.

Link to comment
Share on other sites

3 minutes ago, psycopk said:

Yatra gurinchi thead vese dammu ledu Mahanayakudu ki egesukunta vachava..

wait for weekend apuko

Hehe..yatra is still a commercial success. 

Thread ki...reality...chala degari sambandham vundi...

  • Upvote 2
Link to comment
Share on other sites

18 minutes ago, psycopk said:

Yatra gurinchi thead vese dammu ledu Mahanayakudu ki egesukunta vachava..

wait for weekend apuko

Yatra collections thread vesi two days nunchi ltt chestunna pulka raja... Aa thread loki raa.

Link to comment
Share on other sites

Just now, JambaKrantu said:

Yatra collections thread vesi two days nunchi ltt chestunna pulka raja... Aa thread loki raa.

Vallu koncham hangover lo vunnaru le....time padtadi ..

Link to comment
Share on other sites

TDP govt poetattu vundi...

eenadu/ABN pedaga effectiveness ledu

etu vangina rod padutundi

Modi dobbey annadu...atu Hyderabad side suddam anukunte vote4note case...itu Singapore batch kuda pedaga dekhatledu anukunta...sare ani Bengal podam anukunte, adi munigi CBN ni munchetattu vundi mamata...online lo workout chesukundam ante trolls...koduku biscuit..bammardi emo bul bul gul hain sitara...inni kastala madhyalo edo bhajanapic-1&2 tho rejuvenate ayyi full energy tho come back chesdam anukunte utter flops ayye...debba mida uppu ruddinattu yatra workout ayindi, Lakshmi’s NTR Gained more mileage, NBR vachi vunna izzat kuda teesindu

inni kastalu vunna kuda still edo oka hope tho vachi Bhajana chestunna pulkas ki hats off....mee never ending spirit ki na joharlu

  • Upvote 2
Link to comment
Share on other sites

1 hour ago, JambaKrantu said:

ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల టైమ్ లో కాస్తూకూస్తో హైప్ ఉంది. పైగా పండగ సీజన్. కాబట్టి ఆ సినిమాకు ఓ మాదిరిగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ మహానాయకుడు విషయంలో మాత్రం సీన్ మారిపోయింది. పార్ట్-1 డిజాస్టర్ అవ్వడంతో పాటు బాక్సాఫీస్ కు ఇది అన్-సీజన్ కావడంతో మహానాయకుడు ఓపెనింగ్స్ మహా ఘోరంగా వచ్చాయి. 

అవును.. మహానాయకుడు ఓపెనింగ్ వసూళ్లు ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి. స్టార్ హీరోలు నటించిన సినిమాల్లో ఇప్పటివరకు ఎపిక్ డిజాస్టర్ అంటే అది ఆఫీసర్ మాత్రమే. ఇప్పుడా సినిమాను మహానాయకుడు క్రాస్ చేస్తున్నాడు. మహానాయకుడు వసూళ్లను బయటకు చెప్పొద్దంటూ ఇప్పటికే ఎగ్జిబిటర్లు అందరికీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఒకవేళ చెప్పాల్సి వస్తే గ్రాస్ చెప్పమని అంటున్నారు. అలా చూసుకున్నా ఈ సినిమా డిజాస్టర్స్ కే డిజాస్టర్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మహానాయకుడు సినిమాకు మొదటి రోజు కేవలం 65 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోవడం అవమానం. అంటే దీనర్థం, మహానాయకుడు సినిమాను నందమూరి అభిమానులు కూడా లైట్ తీసుకున్నారన్నమాట. 

ఇక ఏరియా వైజ్ చూసుకుంటే.. నైజాం నుంచి ఈ సినిమాకు 42 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అంటే షేర్ వాల్యూ నామమాత్రం అన్నమాట. ఇక ఈస్ట్, నెల్లూరు లాంటి ప్రాంతాలైతే సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయంటే కథానాయకుడు ప్రభావం మహానాయకుడిపై ఎంతలా పడిందో అర్థం చేసుకోవచ్చు.  కథానాయకుడు డిజాస్టర్ తో దెబ్బతిన్న బయ్యర్లకు మహానాయకుడుతో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమాకు వచ్చిన వసూళ్లలో 40శాతాన్ని నష్టపరిహారం కింద తిరిగి చెల్లిస్తామన్నారు. కట్ చేస్తే, మహానాయకుడు డబుల్ డిజాస్టర్ అయింది. ఈ వసూళ్లలోంచి 40శాతం అంటే బయ్యర్లకు పెట్రోలు ఖర్చులు కూడా రావన్నమాటే. మరోవైపు శని, ఆదివారాలు కూడా ఈ సినిమా కోలుకోవడం అసంభవం అని తేల్చేసింది ట్రేడ్.

chutiya great andhra nunchi hit aina same article ee expect chestam..nakali jagan..cheekali jagan..default_giggle.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...