Jump to content

****** AP elections & National elections 2019**** offical thread


timmy

Recommended Posts

48 minutes ago, Smallpappu said:

Enduki ba aa 7 kuda mahakutami ki icheyamanu

Emo bro.. trs might use all of its financial judicial powers n rowdism so aa 6,7 possible 

Link to comment
Share on other sites

56 minutes ago, TOM_BHAYYA said:

Tg lo entho utkantha edhuruchisthunna loksabha elections kuda ochhesthynnaii

 

as per lagadapati 10-mahakutami 7-trs/mim

MK -> 0 +/- 16

trs -> 0 +/- 16

MIM - 1

Link to comment
Share on other sites

కడప జిల్లా

పులివెందుల - వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
రాయచోటి - శ్రీకాంత్ రెడ్డి
కడప - అంజాద్ బాషా
ప్రొద్దుటూరు - రాచమల్లు ప్రసాద్ రెడ్డి
కమలాపురం - రవీంద్రనాథ్ రెడ్డి
జమ్మలమడుగు - డాక్టర్ సుధీర్ రెడ్డి
 మైదుకూరు - రఘురామిరెడ్డి
బద్వేల్(ఎస్సీ) - డాక్టర్ వెంకటసుబ్బయ్య
రాజంపేట - మేడా మల్లికార్జున రెడ్డి
రైల్వే కోడూరు(ఎస్సీ) - కొరముట్ల శ్రీనివాసులు

అనంతపురం జిల్లా

అనంతపురం - మహాలక్షి శ్రీనివాస్  లేదా అనంతవెంకట్రామిరెడ్డి
మడకశిర (ఎస్సీ) -  డాక్టర్ తిప్పేస్వామి
తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దారెడ్డి
ధర్మవరం - కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
సింగనమల(ఎస్సీ) - జొన్నలగడ్డ పద్మావతి
హిందూపురం - ఇక్బాల్ లేదా  అబ్దుల్ ఘనీ
కదిరి - డాక్టర్ సిద్దారెడ్డి
పుట్టపర్తి - శ్రీధర్ రెడ్డి
 పెనుగొండ - శంకర్నారాయణ
గుంతకల్  వై. వెంకట్రామిరెడ్డి
కళ్యాణదుర్గం - ఉషా శ్రీ చరణ్
రాయదుర్గం - కాపు రామచంద్రారెడ్డి
రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
ఉరవకొండ - విశ్వేశ్వరరెడ్డి

చిత్తూరు జిల్లా

చిత్తూరు - జంగాలపల్లె శ్రీనివాసులు
చంద్రగిరి - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
నగరి - ఆర్కే రోజా
తిరుపతి - భూమన కరుణాకర్ రెడ్డి
శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూదన్ రెడ్డి
పూతలపట్టు(ఎస్సీ) - సునీల్
గంగాధరనెల్లూరు(ఎస్సీ) - నారాయణ స్వామి
మదనపల్లె - తిప్పారెడ్డి
పీలేరు - చింతల రామచంద్రారెడ్డి
కుప్పం - చంద్రమౌళి
పలమనేరు - వెంకటేశ్ గౌడ్
సత్యవేడు(ఎస్సీ) - స్వరాజ్
తంబళ్లపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కర్నూలు జిల్లా

కర్నూలు- ఫయాజ్ ఖాన్
ఆళ్లగడ్డ -  గంగుల బ్రిజేందర్ రెడ్డి
డోన్ -బుగ్గన రాజేంద్రానాథ్ రెడ్డి
బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి
నంద్యాల - శిల్పా మెహన్ రెడ్డి  లేదా శిల్పా రవికిషోర్ రెడ్డి
శ్రీశైలం -శిల్పాచక్రపాణిరెడ్డి
పత్తికొండ -కంగేటి శ్రీదేవి
మంత్రాలయం -బాలనాగిరెడ్డి
కొడుమూరు(ఎస్సీ) -డాక్టర్ సుధాకర్  లేదా మురళీకృష్ణ
పాణ్యం - కాటసాని రాంభూపాల్ రెడ్డి
ఎమ్మిగనూర్ -చెన్నకేశవరెడ్డి
ఆలూరు-గుమ్మనూరు జయరామ్
ఆదోని-సాయిప్రసాద్ రెడ్డి
నందికొట్కూర్ (ఎస్సీ) - ఐజయ్య లేదా  ఆర్దర్

కృష్ణా జిల్లా

గుడివాడ - కొడాలి నాని
మచిలిపట్నం - పేర్ని నాని
పెడన - జోగి రమేష్
విజయవాడ సెంట్రల్ -మల్లాది విష్ణు
విజయవాడ తూర్పు - యలమంచలి రవి
విజయవాడ పశ్చిమ-వెల్లంపల్లి శ్రీనివాస్
పెనమలూరు - కె.పార్థసారథి
గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు
నూజివీడు - మేకా ప్రతాప్ అప్పారావు
మైలవరం - వసంతకృష్ణప్రసాద్
జగ్గయ్యపేట - సామినేని ఉదయభాను
నందిగామ(ఎస్సీ) - మొండితొక జగన్మోహన్ రావు
పామర్రు(ఎస్సీ) - కైలే అనిల్ కుమార్
 కైకలూరు - దూలం నాగేశ్వరరావు
తిరువూరు(ఎస్సీ) - కొక్కిలగడ్డ రక్షణ నిధి
అవనిగడ్డ - సింహాద్రి రమేష్

గుంటూరు జిల్లా

మంగళగిరి - ఆళ్ల రామకృష్ణారెడ్డి లేదా ఉడతా శ్రీను
గుంటూరు తూర్పు - మహ్మద్ ముస్తఫా
గుంటూరు వెస్ట్ - చంద్రగిరి ఏసురత్నం
తెనాలి - అన్నాబత్తుని శివకుమార్
పొన్నూరు - రావివెంకటరణ
రేపల్లె -మోపిదేవి వెంకట రమణ
బాపట్ల - కోన రఘుపతి
ప్రత్తిపాడు(ఎస్సీ) - సుచరిత
చిలకలూరిపేట - రజని
వినుకొండ - బొల్లా బ్రహ్మనాయుడు
పెదకూరపాడు - నంబూరి శంకరరావు
మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
గురజాల - కాసు కృష్ణారెడ్డి
నరసరావుపేట - గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
వేమూరు(ఎస్సీ) - మేరుగు నాగార్జున
తాడికొండ(ఎస్సీ) - శ్రీదేవి

తూర్పుగోదావరి జిల్లా

కాకినాడ రూరల్ - కన్నబాబు
కాకినాడ సిటీ-ద్వారంపూడి
రామచంద్రాపురం - చెల్లుబోయన వేణుగోపాలకృష్ణ
తుని - దాడిశెట్టి రాజా
ప్రత్తిపాడు - పర్వత పూర్ణచంద్రప్రసాద్
పిఠాపురం- పెండెం దొరబాబు
పెద్దాపురం- పెండింగ్
అనపర్తి - పెండింగ్
ముమ్మడివరం- పెండింగ్
అమలాపురం(ఎస్సీ)- పెండింగ్
రాజోలు(ఎస్సీ)- పెండింగ్
గన్నవరం(ఎస్సీ)- పెండింగ్
కొత్తపేట - చీర్ల జగ్గిరెడ్డి
మండపేట- పెండింగ్
రాజానగరం - జక్కంపూడి రాజా లేదా విజయలక్ష్మి
రాజమండ్రి - రౌతు సూర్యప్రకాశరావు
రాజమండ్రి రూరల్ - పెండింగ్
జగ్గం పేట - తోటవాణి
రంపచోడవరం(ఎస్టీ) - పెండింగ్

 పశ్చిమ గోదావరి జిల్లా

భీమవరం - గ్రంధి శ్రీనివాస్
తణుకు - కారుమూరు నాగేశ్వరరావు
కొవ్వూరు(ఎస్సీ) - తానేటి వనిత లేదా రాజు
నిడదవోలు - జి.శ్రీనివాసనాయుడు
ఆచంట - చెరుకువాడ శ్రీరంగనాథరాజు
పాలకొల్లు - నాగబాబు లేదా డాక్టర్ బాబ్జీ
నరసాపురం - ముదనూరు ప్రసాదరాజు
ఉండి - పీవీఎన్ నరసింహరాజు
తాడేపల్లిగూడెం - కొట్టు సత్యనారాయణ
ఉంగుటూరు - ఉప్పాల వాసుబాబు
దెందులూరు - కొటారు అబ్బయ్యచౌదరి లేదా మేకా శేషుబాబు
ఏలూరు - ఆళ్ల నాని
గోపాలపురం(ఎస్సీ) - తాలారి వెంకట్రావు లేదా అనిల్ కుమార్
పోలవరం(ఎస్టీ) - తెల్లం బాలరాజు
చింతలపూడి(ఎస్టీ) - వీఆర్ ఎలిషా  లేదా విజయరాజు

విశాఖపట్నం జిల్లా

విశాఖ తూర్పు - చెన్నుబోయిన  శ్రీను
విశాఖ నార్త్ - కేకే రాజు
విశాఖ సౌత్ - కోలా గురువులు లేదా ఆర్.రమణమూర్తి
విశాఖ వెస్ట్ - మళ్ల విజయప్రసాద్
భీమిలి - అవంతి శ్రీనివాస్
గాజువాక - తిప్పల నాగిరెడ్డి
చోడవరం - కరణం ధర్మశ్రీ
మాడుగుల -ముత్యాలనాయుడు
అరకు(ఎస్టీ) - శెట్టి ఫల్గుణ లేదా కుంబా రవిబాబు
పాడేరు (ఎస్టీ) - కె.భాగ్యలక్ష్మి లేదా విశ్వేశ్వరరావు
అనకాపల్లి - గుడివాడ అమరనాథ్ లేదా దాడి రత్నాకర్
పెందుర్తి - అదీప్ రాజ్
యలమంచలి - కన్నబాబు
పాయకరావుపేట(ఎస్సీ) - గొల్ల బాబురావు
నర్సిపట్నం - ఉమాశంకర్ గణేష్

శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు
ఆమదాలవలస - తమ్మినేని సీతారాం
పాతపట్నం - రెడ్డి శాంతి
టెక్కలి - కిల్లి కృపారాణి లేదా పేరాడ తిలక్
ఇచ్చాపురం - పిరియా సాయిరాజ్
నరసన్నపేట - ధర్మాన కృష్ణదాస్
పలాస - డాక్టర్ అప్పలరాజు
ఎచ్చెర్ల - కిరణ్ కుమార్
రాజాం (ఎస్సీ) - కంబాల జోగులు
పాలకొండ (ఎస్టీ) - వి.కళావతి

విజయనగరం జిల్లా

విజయనగరం - కోలగట్ల వీరభధ్రస్వామి
కురుపాం(ఎస్టీ) - పుష్పశ్రీవాణి
పార్వతిపురం(ఎస్సీ) - జోగరావు లేదా ప్రసన్న
సాలూరు(ఎస్టీ) - రాజన్నదొర
బొబ్బిలి - చిన్నఅప్పలనాయుడు
చీపురుపల్లి - బొత్స సత్యన్నారాయణ
గజపతినగరం - బొత్స అప్పలనరసయ్య
శృంగవరపు కోట -శ్రీనివాస్
నెల్లిమర్ల - సాంబశివరాజు

ప్రకాశం జిల్లా

ఒంగోలు - బాలినేని శ్రీనివాసరెడ్డి
కందుకూరు - మహిధర్ రెడ్డి
దర్శి - మద్దిశెట్టి వేణుగోపాల్
చీరాల - ఆమంచి కృష్ణమోహన్
పర్చూరు - దుగ్గుబాటి హితేష్ చెంచురామ్
మార్కాపురం - జంకె వెంకటరెడ్డి లేదా కొండారెడ్డి
కొండెపి(ఎస్సీ) - వెంకయ్య లేదా అశోక్
సంతనూతలపాడు(ఎస్సీ) - పెండింగ్
అద్దంకి - బాచిన చెంచు గరటయ్య
యర్రగొండపాలెం(ఎస్సీ) - ఆదిమూలపు సురేష్
కనిగిరి - బుర్రా మధుసూదన్
గిద్దలూరు - అన్నా రాంబాబు

Link to comment
Share on other sites

దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్

 
Mon, Mar 11, 2019, 09:40 PM
tnews-0524d5ce5f6b8b50ae68ad3c33f0da27f6
  • నర్సీపట్నం వైసీపీ అభ్యర్థిగా ఉమా శంకర్
  • పూరీ ప్రచారం చేసే అవకాశం
  • జగన్ పార్టీలో పెరుగుతున్న సినీ గ్లామర్

వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీలో సినీ గ్లామర్ నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే కొందరు  టాలీవుడ్ తారలు వైసీపీలో చేరారు. స్టార్ కమెడియన్ అలీ కూడా సోమవారం నాడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరో కమెడియన్ పృథ్వీ ఇంతకుముందే పార్టీలో చేరడంతో పాటు కీలక పదవిని కూడా సంపాదించుకున్నారు. ఈ క్రమంలో వైసీపీకి మరికాస్త సినీ టచ్ అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా, పార్టీ అధినేత జగన్ అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేస్తూ నర్సీపట్నం టికెట్ ను పి. ఉమాశంకర్ కు కేటాయించారు. ఉమాశంకర్ ఎవరో కాదు టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు. పూరీ జగన్నాథ్ కు సాయిరామ్ శంకర్, ఉమాశంకర్ గణేష్ సోదరులు.

సాయిరామ్ శంకర్ తన అన్నతో పాటు సినీ రంగంలో ఉండగా, ఉమాశంకర్ స్వగ్రామంలో ఉంటూ రాజకీయాలపై దృష్టి పెట్టారు. కొంతకాలంగా వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఉమాశంకర్ కు జగన్ టికెట్ ఖరారు చేసినట్టు తెలిసింది. పూరీ జగన్నాథ్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. గతంలో పూరీ జగన్నాథ్ తల్లి సత్యవతి సర్పంచ్ గా కూడా పోటీచేశారు. ఇక ఉమాశంకర్ ఇప్పటివరకు నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ కన్వీనర్ గా ఉన్నారు. సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

https://www.ap7am.com/flash-news-642175-telugu.html

Link to comment
Share on other sites

విజయవాడ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆదినారాయణ.. గెలుపుపై ధీమా!

 
Tue, Mar 12, 2019, 07:21 AM
tnews-d3cff1ac978cbb4ee70bbeeca0d90b1d43
  • విజయవాడ సెంట్రల్ నుంచి బరిలోకి దిగుతానన్న కొణిజేటి ఆదినారాయణ
  • కేసీఆర్‌కు వీరాభిమాని
  • టికెట్ ఇవ్వాలంటూ కేసీఆర్‌కు మొర

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన వేళ.. టీఆర్ఎస్ టికెట్‌పై విజయవాడ నుంచి ఆ పార్టీ టికెట్‌పై బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేసీఆర్ వీరాభిమాని కొణిజేటి ఆదినారాయణ తెలిపారు. విజయవాడ సెంట్రల్ నుంచి టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అధిష్ఠానానికి కూడా చెప్పానన్నారు. తెలంగాణ ఎంపీ అభ్యర్థులతోపాటే తాను కూడా బీఫారం తీసుకుంటానని ధీమా వ్యక్తం చేసిన ఆదినారాయణ.. ప్రచారానికి కేసీఆర్‌ను తీసుకొస్తానన్నారు.

విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన ఆదినారాయణకు కేసీఆర్ అంటే వల్లమాలిన అభిమానం. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలని కనకదుర్గమ్మను మొక్కుకున్నారు. గెలిచాక 101 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్నారు. అంతేకాదు, మోకాళ్లపై ఇంద్రకీలాద్రి ఎక్కి అమ్మవారిని దర్శించుకున్నారు.

https://www.ap7am.com/flash-news-642184-telugu.html

Link to comment
Share on other sites

@timmy  prasthanam movie nunchi gifs kavali..

 

Naiudochadooooo...... Naaaidochhaaadoooo....Naaaidochhaaadoooo  words to.....loop lo...

cadre ki panikostadi baaga.....  @psycopk

0:16 to 0:22 in below video...

 

 

 

 

 

another one... India lo elections ye pedda draama....prajale mahanyakulu... @1:42

 

Link to comment
Share on other sites

1 hour ago, timmy said:

దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్

 
Mon, Mar 11, 2019, 09:40 PM
tnews-0524d5ce5f6b8b50ae68ad3c33f0da27f6
  • నర్సీపట్నం వైసీపీ అభ్యర్థిగా ఉమా శంకర్
  • పూరీ ప్రచారం చేసే అవకాశం
  • జగన్ పార్టీలో పెరుగుతున్న సినీ గ్లామర్

వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీలో సినీ గ్లామర్ నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే కొందరు  టాలీవుడ్ తారలు వైసీపీలో చేరారు. స్టార్ కమెడియన్ అలీ కూడా సోమవారం నాడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరో కమెడియన్ పృథ్వీ ఇంతకుముందే పార్టీలో చేరడంతో పాటు కీలక పదవిని కూడా సంపాదించుకున్నారు. ఈ క్రమంలో వైసీపీకి మరికాస్త సినీ టచ్ అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా, పార్టీ అధినేత జగన్ అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేస్తూ నర్సీపట్నం టికెట్ ను పి. ఉమాశంకర్ కు కేటాయించారు. ఉమాశంకర్ ఎవరో కాదు టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు. పూరీ జగన్నాథ్ కు సాయిరామ్ శంకర్, ఉమాశంకర్ గణేష్ సోదరులు.

సాయిరామ్ శంకర్ తన అన్నతో పాటు సినీ రంగంలో ఉండగా, ఉమాశంకర్ స్వగ్రామంలో ఉంటూ రాజకీయాలపై దృష్టి పెట్టారు. కొంతకాలంగా వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఉమాశంకర్ కు జగన్ టికెట్ ఖరారు చేసినట్టు తెలిసింది. పూరీ జగన్నాథ్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. గతంలో పూరీ జగన్నాథ్ తల్లి సత్యవతి సర్పంచ్ గా కూడా పోటీచేశారు. ఇక ఉమాశంకర్ ఇప్పటివరకు నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ కన్వీనర్ గా ఉన్నారు. సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

https://www.ap7am.com/flash-news-642175-telugu.html

last time kuda contested kadha just 2k votes tho odipoyaadu ayyannapatrudhu meedha isaari pakka win

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...