Jump to content

****** AP elections & National elections 2019**** offical thread

timmy

Recommended Posts

1 minute ago, Android_Halwa said:

By the way, what is with all those YCP elected MLA’s who have joined TDP ? Vallaki evarikanna tickets vastunaya ? Geliche chances ela vunayi ? 

Sagam mandiki bisket

Link to comment
Share on other sites

ఈ తొమ్మిదేళ్లు ఎన్నో కష్టాలను అనుభవించాం: జగన్

Mon, Mar 11, 2019, 04:48 PM
tnews-746d67754e1150f11a64421002ea8761b4
  • మోసాలు చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారు
  • డేటా చోరీపై ప్రజల్లో చర్చ జరగాలి
  • అందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే రాజన్న రాజ్యం రావాలి

వైసీపీని స్థాపించి రేపటికి తొమ్మిదేళ్లు అవుతుందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఎన్నో కష్టాలను అనుభవించామని చెప్పారు. కాకినాడ శంఖారావం సభలో ఆయన ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. నాలుగేళ్లు బీజేపీతో జతకట్టి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని అన్నారు. మోసాలు చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారని చెప్పారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే రాజన్న రాజ్యం రావాలని అన్నారు. ఇంటెలిజెన్స్ పోలీసులను సెక్యూరిటీ గార్డుల్లాగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు.

ఎన్నికలు రాగానే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వచ్చారని జగన్ విమర్శించారు. చంద్రబాబు చేసిన మోసాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలని అన్నారు. చివరకు దేవుడి భూములను కూడా వదలడం లేదని దుయ్యబట్టారు. టెండర్లన్నీ చంద్రబాబు బినామీలకే దక్కుతున్నాయని అన్నారు. ఈవీఎం హ్యాకింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చంద్రబాబుకు సలహాదారు అని ఎద్దేవా చేశారు. డేటా చోరీ అంశంపై ప్రజల్లో చర్చ జరగాలని తెలిపారు. ఎన్నికల ముందు టీడీపీ ఏం చెప్పింది, ఎన్నికల తర్వాత ఏం చేసింది అనే అంశంపై అందరూ చర్చించాలని అన్నారు. అమరావతిలో టెంపరరీ భవనాలు తప్ప, ఒక్క పర్మినెంట్ భవనం కూడా లేదని విమర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని అన్నారు. చంద్రబాబు పార్టీలా జగన్ పార్టీ ఉండదని చెప్పారు.

https://www.ap7am.com/flash-news-642146-telugu.html

Link to comment
Share on other sites

రాజమండ్రి, అమలాపురం జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే!

Mon, Mar 11, 2019, 04:36 PM
tnews-773305676e8f6a09da014955b477e2eda8
  • 32 ఎమ్మెల్యే, 9 ఎంపీ అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధం
  • రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ
  • అమలాపురం ఎంపీ అభ్యర్థిగా డీఎంఆర్ శేఖర్

32 శాసనసభ, 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి జాబితాను సిద్ధం చేశారు. ఇందులో రెండు పార్లమెంటు స్థానాలకు ఖరారు చేసిన అభ్యర్థులను జనసేన ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా డీఎంఆర్ శేఖర్ లను పవన్ ఖరారు చేశారు. ఈ సాయంత్రంలోగా మిగిలిన అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది.

https://www.ap7am.com/flash-news-642143-telugu.html

Link to comment
Share on other sites

హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేశారు: జగన్

Mon, Mar 11, 2019, 05:09 PM
tnews-a7680f6a7dc2158a9343371e1bbeb5606c
  • ప్రజలను మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు
  • అవినీతి పాలన అందించడమే నా లక్ష్యం
  • ఏపీలో లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయి

నందమూరి హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాలు చేశారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కాకినాడ శంఖారావ సభలో ప్రసంగిస్తూ, ఎన్నికలకు సమయం ఆసన్నమైన తరుణంలో ప్రజలను మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు. ఆయన మాటలను నమ్మవద్దని సూచించారు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలనను అందించడమే తన లక్ష్యమని చెప్పారు.

ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయని... రాత్రి ఏడు దాటితే గ్రామాల్లో తిరగడానికి మహిళలు భయపడుతున్నారని జగన్ అన్నారు. ప్రజలంగా సంతోషంగా ఉండాలంటే రాజన్న కొడుకు జగనన్న చేతిలోనే ఉందనే విషయం ప్రతి అక్కకు, చెల్లికి, అన్నకు, తమ్ముడికి చెప్పాలని తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 చేతిలో పెడతామని హామీ ఇచ్చారు. పెన్షన్లను రూ. 3 వేలకు పెంచుతామని చెప్పారు. ఏపీలో లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయని... ఆ దొంగ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి వద్దకు దొంగ సర్వేలు వస్తాయని తెలిపారు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఎన్నో మోసాలకు తెరతీస్తారని చెప్పారు. ప్రతి ఇంటికీ నవరత్నాలను తీసుకొస్తామని తెలిపారు.

https://www.ap7am.com/flash-news-642148-telugu.html

@psycopk

Link to comment
Share on other sites

1 minute ago, timmy said:

Jai jaganal saar

Link to comment
Share on other sites

Just now, TOM_BHAYYA said:

Tg lo entho utkantha edhuruchisthunna loksabha elections kuda ochhesthynnaii

as per lagadapati 10-mahakutami 7-trs/mim

Enduki ba aa 7 kuda mahakutami ki icheyamanu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...