Jump to content

****** AP elections & National elections 2019**** offical thread

timmy

Recommended Posts

టీడీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Tue, Mar 12, 2019, 06:05 PM
tnews-beb290362114d8dc86f929dcaea2fa40cd
  • ప్రజలకే ముందు చెబుతా
  • జరుగుతున్నది ప్రచారం మాత్రమే
  • స్పష్టం చేసిన మాజీ ఐపీఎస్

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీపై కొన్నాళ్లుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ విషయం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఒకవేళ టీడీపీలో చేరితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా? అంటూ చర్చలు మొదలయ్యాయి. దీనిపై లక్ష్మీనారాయణ స్పష్టతనిచ్చారు. ఇది కేవలం ప్రచారం మాత్రమేనని, తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని అన్నారు. రాజకీయాలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముందుగా తెలిపేది ప్రజలకేనని చెప్పారు. గతంలో కూడా లక్ష్మీనారాయణ సొంత పార్టీ పెడుతున్నట్టు విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత అందులో నిజంలేదని తేలింది.

@pentaya

Link to comment
Share on other sites

15 minutes ago, timmy said:

Bayapadada?

Link to comment
Share on other sites

వాళ్ల కోసం నిందలు మోయడానికి సిద్ధపడే టీడీపీలో చేరుతున్నా: వంగవీటి రాధా

Tue, Mar 12, 2019, 08:40 PM
tnews-2de8634d58d31cbced41289f10f769230b
  • రేపు సాయంత్రం టీడీపీలో చేరేందుకు ముహూర్తం
  • టీడీపీకి తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నా
  • చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన బెజవాడ నేత

ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. బెజవాడ పాలిటిక్స్ లో ఎంతో కీలకం అనదగ్గ వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఖాయమైంది. బుధవారం సాయంత్రం రాధా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై టీడీపీకి తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

వంగవీటి రంగా ఆకాంక్షను చంద్రబాబు నెరవేర్చారని రాధా పేర్కొన్నారు. పేద ప్రజలకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని వెల్లడించారు. నిరుపేదల పక్షాన మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ఈ సందర్భంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు వంగవీటి రాధా. ఇప్పుడు పేదల కోసం నిందలు మోయడానికైనా సిద్ధపడి టీడీపీలోకి వెళుతున్నానని, ప్రజల భవిష్యత్తు నియంతృత్వం కలిగిన వ్యక్తి బారిన పడకుండా కాపాడడానికి తన వంతు కృషి చేస్తానని రాధా స్పష్టం చేశారు

12 minutes ago, timmy said:

INka vangaveeti family finish in VJA 

Link to comment
Share on other sites

Quote

వంగవీటి రంగా ఆకాంక్షను చంద్రబాబు నెరవేర్చారని రాధా పేర్కొన్నారు.

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...