Jump to content

AP no1 ..Numbers speak...

psycopk

Recommended Posts

53585074_2550043898342519_36155851256910

ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ విభజన కష్టాలను అధిగమిస్తూనే అనేక అంశాలలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా రెండుసార్లు దేశంలోనే నెంబర్ 1 ర్యాంకును సాధించింది. 
ఉద్యోగార్హ నైపుణ్యాలున్న యువతను అందించడంలో వరుసగా రెండుసార్లు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్థానం 
అలాగే దేశంలోనే అత్యంత నివాసయోగ్య రాష్ట్రంగా నిలిచింది. 

అమృత్ (Atal Mission for Rejuvenation and Urban Transformation - AMRUT) పథకం కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ గత సెప్టెంబర్లో విడుదల చేసిన అత్యంత నివాసయోగ్య సూచీ (ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్) ర్యాంకింగ్ లలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తరువాతి స్థానాలలో ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. 65.24 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానంలో నిలవగా.. 59.17 శాతంతో ఒడిశా, 54.32 శాతంతో మధ్యప్రదేశ్‌, 52.39 శాతంతో తెలంగాణ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 
 
53783949_2549802401700002_65084531667265

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ పండ్ల ఉత్పత్తిలో అద్భుత పురోగతిని సాధించింది. దేశంలో ఉద్యాన పంటలకు మారుపేరైన మహారాష్ట్రను అధిగమించి అగ్రస్థానాన్ని సాధించింది. రిజర్వ్‌బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో పండ్ల ఉత్పత్తి 2014-15లో 91.21 లక్షల టన్నుల మేర ఉండగా .. 2016-17 నాటికి అది 1.20 కోట్ల టన్నులకుఎగబాకింది. 
పండ్లతోటల సాగు విస్తీర్ణం విషయానికి వస్తే... 2014-15లో 5.45 లక్షల హెక్టార్లకు పరిమితం కాగా 2016-17 నాటికది 6.04 లక్షల హెక్టార్లకు చేరింది. మహారాష్ట్రతో పోలిస్తే ఉద్యాన సాగువిస్తీర్ణం లక్షన్నర హెక్టార్లు తక్కువైనా దిగుబడిలో మహారాష్ట్ర కంటే 17 లక్షల టన్నులమేర ఎక్కువ సాధించింది. 

54191365_2548850295128546_64647478586952

గత నవంబర్ లో లఖ్‌నవూలో జరిగిన అంతర్జాతీయ నైపుణ్య సదస్సులో ఇండియా స్కిల్స్‌ రిపోర్టు-2019ను విడుదల చేస్తూ నైపుణ్యాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం, ఏపీఎస్‌ఎస్‌డీసీ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు యువత భవిష్యత్తుపై ఎంతగా దృష్టి కేంద్రీకరించారో అర్థం అవుతుంది. 
ఆ నివేదికలో ఉద్యోగార్హ నైపుణ్యాలున్న యువతను అత్యధికంగా సరఫరా చేసే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో 2016, 2018, 2019 నివేదికల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలువగా 2017లో మాత్రం ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 
అఖిల భారత ఇంజినీరింగ్‌ శిక్షణ పరిషత్తు గత డిసెంబరులో నిర్వహించిన ఇండియా స్కిల్‌-2019 సమీక్షలో సైతం ... దేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు అందించే రాష్ట్రాల జాబితాలో ఏపీ తొలి స్థానంలో నిలచింది. దీంతో పాటు భారీ ఎత్తున ఉద్యోగాలు అందిస్తున్న నగరాలుగా బెంగళూరు, చెన్నైలు మొదటి, రెండో స్థానాల్లో నిలువగా మూడో ర్యాంకును గుంటూరు సాధించింది. ఇక విశాఖపట్నం తొమ్మిదో ర్యాంకులో నిలిచింది. 

53397834_2548623691817873_87026988380973

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్విరామంగా కొనసాగించిన పెట్టుబడుల వేట ఫలితంగా గత ఐదేళ్ళలో లక్షల కోట్ల పెట్టుబడులకు, లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు కుదిరాయి. అంతేకాదు పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా రాష్ట్రాన్ని, పాలనా యంత్రాంగాన్ని తీర్చిదిద్దిన తీరు అద్భుతం. అందుకు నిదర్శనమే... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ కు వరుసగా రెండుసార్లు నెం.1 ర్యాంకు రావడం. 

Link to comment
Share on other sites

Just now, kevinUsa said:

thata emi undi ani ease of living cheppu 

emi anna ante smart city antaru 

technolog antaru 

central gov ni adugu same question... valla parameters evo untai ga.. unna vatiloki no1 ante.. ento konta better ga perform chesinate ga..

oriike ichevi aaite. banchan katha lo veskune vadu ga

Link to comment
Share on other sites

11 minutes ago, psycopk said:

53585074_2550043898342519_36155851256910

E PPT lo kanipinche buildings Vizag Coastal battery deggara indian Navy valla accomodations kompateesi ivi kuda CBN kattinchadu Ani eskuntunnara Mee Pulkas 😂😂😂😂😂😂😂😂😂

  • Haha 2
Link to comment
Share on other sites

29 minutes ago, psycopk said:

central gov ni adugu same question... valla parameters evo untai ga.. unna vatiloki no1 ante.. ento konta better ga perform chesinate ga..

oriike ichevi aaite. banchan katha lo veskune vadu ga

annitlo mere number 1 

meku paisal enduku 

 special status enduku

 industries enduku

TG kante ekkuva budget medi 2.25Lcr

anni pasial unna taruvata kuda  Central Gov nu enduku tidutaru.

endo emo

Link to comment
Share on other sites

18 minutes ago, kevinUsa said:

annitlo mere number 1 

meku paisal enduku 

 special status enduku

 industries enduku

TG kante ekkuva budget medi 2.25Lcr

anni pasial unna taruvata kuda  Central Gov nu enduku tidutaru.

endo emo

Samara come one tuesday

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

53585074_2550043898342519_36155851256910

ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ విభజన కష్టాలను అధిగమిస్తూనే అనేక అంశాలలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా రెండుసార్లు దేశంలోనే నెంబర్ 1 ర్యాంకును సాధించింది. 
ఉద్యోగార్హ నైపుణ్యాలున్న యువతను అందించడంలో వరుసగా రెండుసార్లు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్థానం 
అలాగే దేశంలోనే అత్యంత నివాసయోగ్య రాష్ట్రంగా నిలిచింది. 

అమృత్ (Atal Mission for Rejuvenation and Urban Transformation - AMRUT) పథకం కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ గత సెప్టెంబర్లో విడుదల చేసిన అత్యంత నివాసయోగ్య సూచీ (ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్) ర్యాంకింగ్ లలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తరువాతి స్థానాలలో ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. 65.24 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానంలో నిలవగా.. 59.17 శాతంతో ఒడిశా, 54.32 శాతంతో మధ్యప్రదేశ్‌, 52.39 శాతంతో తెలంగాణ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 
 
53783949_2549802401700002_65084531667265

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ పండ్ల ఉత్పత్తిలో అద్భుత పురోగతిని సాధించింది. దేశంలో ఉద్యాన పంటలకు మారుపేరైన మహారాష్ట్రను అధిగమించి అగ్రస్థానాన్ని సాధించింది. రిజర్వ్‌బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో పండ్ల ఉత్పత్తి 2014-15లో 91.21 లక్షల టన్నుల మేర ఉండగా .. 2016-17 నాటికి అది 1.20 కోట్ల టన్నులకుఎగబాకింది. 
పండ్లతోటల సాగు విస్తీర్ణం విషయానికి వస్తే... 2014-15లో 5.45 లక్షల హెక్టార్లకు పరిమితం కాగా 2016-17 నాటికది 6.04 లక్షల హెక్టార్లకు చేరింది. మహారాష్ట్రతో పోలిస్తే ఉద్యాన సాగువిస్తీర్ణం లక్షన్నర హెక్టార్లు తక్కువైనా దిగుబడిలో మహారాష్ట్ర కంటే 17 లక్షల టన్నులమేర ఎక్కువ సాధించింది. 

54191365_2548850295128546_64647478586952

గత నవంబర్ లో లఖ్‌నవూలో జరిగిన అంతర్జాతీయ నైపుణ్య సదస్సులో ఇండియా స్కిల్స్‌ రిపోర్టు-2019ను విడుదల చేస్తూ నైపుణ్యాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం, ఏపీఎస్‌ఎస్‌డీసీ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు యువత భవిష్యత్తుపై ఎంతగా దృష్టి కేంద్రీకరించారో అర్థం అవుతుంది. 
ఆ నివేదికలో ఉద్యోగార్హ నైపుణ్యాలున్న యువతను అత్యధికంగా సరఫరా చేసే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో 2016, 2018, 2019 నివేదికల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలువగా 2017లో మాత్రం ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 
అఖిల భారత ఇంజినీరింగ్‌ శిక్షణ పరిషత్తు గత డిసెంబరులో నిర్వహించిన ఇండియా స్కిల్‌-2019 సమీక్షలో సైతం ... దేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు అందించే రాష్ట్రాల జాబితాలో ఏపీ తొలి స్థానంలో నిలచింది. దీంతో పాటు భారీ ఎత్తున ఉద్యోగాలు అందిస్తున్న నగరాలుగా బెంగళూరు, చెన్నైలు మొదటి, రెండో స్థానాల్లో నిలువగా మూడో ర్యాంకును గుంటూరు సాధించింది. ఇక విశాఖపట్నం తొమ్మిదో ర్యాంకులో నిలిచింది. 

53397834_2548623691817873_87026988380973

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్విరామంగా కొనసాగించిన పెట్టుబడుల వేట ఫలితంగా గత ఐదేళ్ళలో లక్షల కోట్ల పెట్టుబడులకు, లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు కుదిరాయి. అంతేకాదు పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా రాష్ట్రాన్ని, పాలనా యంత్రాంగాన్ని తీర్చిదిద్దిన తీరు అద్భుతం. అందుకు నిదర్శనమే... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ కు వరుసగా రెండుసార్లు నెం.1 ర్యాంకు రావడం. 

Enni marinaa Nee banisatvam post lu maravemo giphy.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...