Jump to content

Y (ఎప్పుడూ) S(శవ) R(రాజకీయాలు) C(చేసే) P(పార్టీ)


Piracy Raja

Recommended Posts

  • Replies 98
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Piracy Raja

    36

  • JambaKrantu

    33

  • Andhra_telangana

    5

  • JAMBALHOT_RAJA

    3

Popular Days

హత్య జరిగింది నీ ఇంట్లో

దారుణంగా హత్య చేయబడినది నీ సొంత బాబాయ్

ముందుగా చూసింది, రక్తం కడిగింది, గాయాలు కనపడకుండా బ్యాండ్ ఏజ్ కట్టింది, దుప్పటితో కవర్ చేసి, హాస్పిటల్ కి తీసుకొనివెళ్ళింది నీ సోదరుడు

సహజమరణం అని, పోలిస్ కేసు అవసరం లేదన్నది కూడా నీ సోదరుడే

తీవ్రగాయాలతో రక్తపు మడుగులో మృతదేహం పడిఉంటే, దాన్ని గుండెపోటు మరణం అంటూ ముందుగా బయటప్రపంచానికి తెలియచెప్పినది నీ సొంత మీడియా సాక్షి ఛానల్ / సాక్షి పేపర్

పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేవరకూ జరిగింది హత్య అని తెలియకుండా దాచాలని ప్రయత్నం చేసింది నీ కుటుంబం

వీటన్నింటినీ చూస్తుంటే ఎన్నో ప్రశ్నలు / అనుమానాలు నీ వైపు / నీ కుటుంబం వైపు వేలెత్తి చూపుతున్నాయి!!

ప్రతిప్రక్ష నేతగా ఉన్నప్పుడే ఇలా కనీస భాద్యత లేకుండా నేరం జరిగితే, దాన్ని దాచిపెట్టేపని చేయటం / సాక్ష్యాలు మాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నా...ఇతనికా మనం ఓట్లు వేసి, ప్రభుత్వాధినేత గా అవకాశం ఇవ్వాల్సినది??? ఒకవేళ ఆ అవకాశం ఇస్తే ఇంకా ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుంది అనే ఊహకే వళ్ళు భయంతో జలదరిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రజలారా... తస్మాత్ జాగర్త!!

Link to comment
Share on other sites

అంత క్లియర్ గా వివరించటం ఎలా ఉందంటే .....
మొన్న ప్లాన్ కాపీ EC కి ఇచ్చినట్లు...

53726538_2267576973456273_45334423615181

Link to comment
Share on other sites

ఎందప్ప గట్టిగా అడుగుతున్నావ్ టికెట్ కావాలి అని..

అలా బాత్రూమ్ లోకి పోయెద్దాం రా..

Link to comment
Share on other sites

అన్నింటిపై సొంత తీర్పులు, విచారణలు చేసే టివి 9....వివేకా హత్యా పై ఎందుకు విచారణ జరపడం లేదు?

Link to comment
Share on other sites

సీబీఐ విచారణ జరిగితే న్యాయం జరుగుతుంది

మరి అప్పుడు నిన్ను అరెస్ట్ చేసింది కూడా కరెక్ట్ అంటావ్ Jagan?

అంతే కదా ! Alright !

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...