Jump to content

CBN affidavit.. 700+ crore aasthulu


JambaKrantu

Recommended Posts

తన పేరిట, తన భార్య పేరిట ఉన్న ఆస్తుల విలువను తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ప్రతియేటా ఆస్తుల ప్రకటన అంటూ.. ఏవో చిల్ల పెంకులు మాత్రమే  తమ వద్ద ఉన్నట్టుగా ప్రకటించుకునే నారా కుటుంబం ఇప్పుడు మాత్రం అసలు కథను చూపించింది. బాబు, ఆయన భార్య పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ ఏడువందల కోట్ల రూపాయలు! ఏపీ సీఎం, ఆయన భార్య పేరిట ఉన్న స్థిర, చరాస్తుల విలువ అక్షరాలా ఏడు వందల కోట్ల రూపాయలు. వీటిల్లో నారా భువనేశ్వరి పేరిట రూ.574 కోట్ల చరాస్తులు, ఆమె పేరిట తొంబై ఐదు కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక బాబు, ఆయన భార్య ఆస్తులు ఇలా కళ్లు చెదిరిపోయే స్థాయిలో ఉన్నాయి. అయితే గత ఎన్నికలప్పుడు బాబుగారు తన ఆస్తుల విలువ కేవలం 176 కోట్ల రూపాయలుగానే పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయలు అంటున్నారు. అంటే ఐదేళ్లలో బాబుగారి ఆస్తుల విలువ ఏడాదికి వంద కోట్ల రూపాయల మేర పెరిగింది. మూడు రోజులకు ఒక కోటి రూపాయల చొప్పున బాబు ఆస్తుల విలువ పెరగడం విశేషం.  ఇక లోకేష్ ఆస్తుల కథ వేరే! తన పేరిట, తన భార్య పేరిట ఉన్న ఆస్తుల గురించి లోకేష్ చేసిన ప్రకటన కూడా భారీగానే ఉంది. తన ఆస్తుల విలువ 375 కోట్ల రూపాయలు అని లోకేష్ పేర్కొన్నారు. ఇందులో మెజారిటీ వాటా లోకేష్ పేరు మీదే ఉన్నాయి. 253 కోట్ల 68 లక్షల రూపాయ చరాస్తులు లోకేష్ కు ఉన్నాయట. మిగతా 66 కోట్ల రూపాయల చిల్లర స్థిరాస్తులట. ఇక బ్రహ్మణి పేరిట మొత్తంగా పద్దెనిమిది కోట్ల రూపాయల వరకూ ఆస్తులున్నాయట! దేవాన్ష్ పేరిట మరో ఇరవై కోట్ల రూపాయల మొత్తం ఆస్తులు ఉన్నట్టుగా లోకేష్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఏతావాతా నారా కుటుంబ ఆస్తులు అఫిడవిట్ లో చూపినవే వెయ్యి కోట్ల రూపాయల వరకూ ఉన్నాయి. ఇక వీటి మార్కెట్ విలువ రేంజ్ ఎంతో!

Link to comment
Share on other sites

6 minutes ago, JambaKrantu said:

2014 50 Lakhs

2019 757 Crores

Orey endira ee dochukotam.. 10gi tinnavu kadara nakka ee 5 years lo..

 

Pocket change for our leader bro, he is the CEO andhuke pay aa range lo undi. He doesn't need it but adho janam kosam theesukunnadu antunna brothers.

Link to comment
Share on other sites

Just now, Msdian said:

Ivi kanipiche lekkalu mathrame

Malli cotton seed matalu matladatharu pulkas 

Brother, maa leader ki dabbu moju ledhu. Prajaseve aayan dhyeyam, he works 48/7

Link to comment
Share on other sites

6 minutes ago, Edo_Okati said:

iddaru dongale

100 crores unna Jagan 300 crores ki, 50 laks unna CBN 700 crores ki edhigarante.... you know, lower they start with higher they corrupt anukovachu...

ee lekkana Darantha Cheekati, Jebulo dabbu levu, Liabilities thappa...anukuntu lotu budget tho vache Pawala gadu entha corruption chesthadoooooo...

#justsaying

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...