Jump to content

వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. జగన్ ఎదుటే ఫ్లెక్సీలు చింపి హంగామా సృష్టించిన వైసీపీ నేతలు


manadonga

Recommended Posts

వైసీపీ అధినేత జగన్‌కు పాడేరు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ముందే ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీలు చింపేసి హంగామా సృష్టించారు. జగన్ సభ జరుగుతుండగానే ఆ పార్టీ సమన్వయకర్త మత్యరాస విశ్వేశ్వరరాజు అనుచరులు, పాడేరు అభ్యర్థి భాగ్యలక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత మత్యరాస బాలరాజు గాయాలపాలవడంతో ఒక్కసారిగా వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. మరో కీలక నేత జి.మాడుగుల ఎంపీపీ మత్యకొండం నాయుడు కూడా భాగ్యలక్ష్మిని ఓడిస్తామని ప్రకటించారు.  

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...