Kool_SRG Posted April 6, 2019 Report Share Posted April 6, 2019 1 Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted April 6, 2019 Author Report Share Posted April 6, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted April 6, 2019 Author Report Share Posted April 6, 2019 అచ్చమైన ప్రకృతి పండగ ఉగాది. ఇది తెలుగువారి తొలి పండుగ. ఈ రోజు నుంచే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందుకే కొత్త పనులను ఈరోజునే చాలా మంది ప్రారంభిస్తారు. ఈ రోజునే బ్రహ్మ దేవుడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త కల్పంలో సృష్టిని ఆరంభించాడని చెబుతారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే. ‘ఉగాది’ అన్న తెలుగు మాట ‘యుగాది’ అనే సంస్కృతపద వికృతి రూపం. ప్రకృతి పరంగానూ ఉగాదికి ఎంతో ప్రత్యేకత ఉంది. మోడువారిన చెట్లు చిగురిస్తూ, పూల పరిమళాలతో గుబాళిస్తూ పుడమితల్లిని పులకింపచేసే వసంతరుతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. అందుకే ఉగాది తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన పండుగ. ఈ ఉగాదికి మనం విళంబినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్రీ వికారి నామ తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుతున్నాం. ఈ సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాసులు, బంధువులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతాం. తీపి, చేదు కలిసిందే జీవితం.. కష్టం, సుఖం తెలిసిందే జీవితం ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం మిత్రులందరికీ శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేస్తున్న పండుగ ఇది గుండెల్లో ఆనంద క్షణాలు నింపే సంప్రదాయం మనది కష్ట సుఖాల జీవితంలో చవిచూడాలి మాధుర్యం అదే ఉగాది పచ్చడి తెలియజెప్పే నిజం ఉగాది శుభాకాంక్షలు ఊళ్లూ వనాలూ ఎదురుచూస్తుండగా మావిచిగురు సయ్యాటలాడుతుండగా కోయిలమ్మ స్వాగత వచనాలతో రాగాలు తీస్తుండగా మధుర మల్లెలు పొంచి చూస్తుండగా శ్రీవికారి ఉగాది ధీర గంభీరంగా నడిచి వచ్చింది శ్రీవికారి మీ జీవితాల్లో వెలుగులు నింపుతుంది విజయాలను మీ ఖాతాలో వేస్తుంది ఆనందం మీ సొంతమవుతుంది ఆహ్లాదం మీ ముఖాల్లో వెల్లివిరుస్తుంది ఉగాది శుభాకాంక్షలు లేత మామిడి ఆకుల తోరణాలు శ్రావ్యమైన సన్నాయి రాగాలు అందమైన ముగ్గులతో వీధి వాకిళ్లు కొత్తబట్టలతో పిల్లా పాపలు ఇవీ.. ఉగాది పండుగ సంబరాలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు జీవితం సకల అనుభూతుల మిశ్రమం స్థిత ప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణం అదే ఉగాది తెలిపే సందేశం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తిమిరాన్ని పారదోలే ఉషోదయంలా.. చిగురాకుల ఊయలలో నవరాగాల కోయిలలా.. మా లోగిళ్లలోకి అడుగిడుతున్న ఉగాదికి స్వాగతం అందరికీ శ్రీవికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు Quote Link to comment Share on other sites More sharing options...
Amy99 Posted April 6, 2019 Report Share Posted April 6, 2019 kool...same to you 😎 Quote Link to comment Share on other sites More sharing options...

Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.