Jump to content

130 స్థానాల్లో తెదేపా విజయం: చంద్రబాబు


psycopk

Recommended Posts

130 స్థానాల్లో తెదేపా విజయం: చంద్రబాబు

12brk-babau.jpg

అమరావతి: రాష్ట్రంలో నూటికి నూరు శాతం మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి తెదేపా నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో తెదేపా గెలుస్తుంది. ఇందులో రెండో ఆలోచనలేదు. ఈసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు పోలింగ్‌ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు. కౌంటింగ్‌ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలి. స్ట్రాంగ్‌ రూంల వద్ద వచ్చే 40రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలి. ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్‌తో వైకాపా పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడింది. ఇది వారి దిగజారుడు తనానికి నిదర్శనం. అర్ధరాత్రి 12గంటలు అవుతున్నా ఇంకా 200 బూత్‌లలో పోలింగ్‌ సాగుతోంది. మహిళలు, ఇతరులు ఇబ్బంది పడాలనే ఈపరిస్థితి కల్పించారు. కార్యకర్తలు, ప్రజలే ఇవాళ ఓటింగ్‌ సరళిని కాపాడారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు తెదేపా పక్షాన నిలిచారు’’ అని చంద్రబాబు అన్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, Anta Assamey said:

Is this confidence and telling the truth 

or

Inka edaina reason vunda ippudu 130 ani chepptam lo .... 

420 Jaggadu 5 years nundi chepbuthuandu CM ayipotha ani, CBN just on election day telling that they will form govt .

thats the difference

Link to comment
Share on other sites

తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం రాత్రి 11 అయినా ఇంకా ఓపికగా లైన్లో నుంచుని.. వాళ్ళ ఓటుహక్కు వినియోగించుకుంటున్న పెద్దలు..

ప్రలోభాలకు లోనయ్యే ఓటర్లను చూసాము కానీ.. ఇలా బాధ్యతగా వోటువేస్తున్న వాళ్ళని నేను మొదటిసారి చూస్తున్నా.. 🙏🙏

  • Haha 2
Link to comment
Share on other sites

1 minute ago, Nanapatekar said:

420 Jaggadu 5 years nundi chepbuthuandu CM ayipotha ani, CBN just on election day telling that they will form govt .

thats the difference

@3$%

Link to comment
Share on other sites

Just now, psycopk said:

తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం రాత్రి 11 అయినా ఇంకా ఓపికగా లైన్లో నుంచుని.. వాళ్ళ ఓటుహక్కు వినియోగించుకుంటున్న పెద్దలు..

ప్రలోభాలకు లోనయ్యే ఓటర్లను చూసాము కానీ.. ఇలా బాధ్యతగా వోటువేస్తున్న వాళ్ళని నేను మొదటిసారి చూస్తున్నా.. 🙏🙏

Ladies votes ... dwakra pausupukumkuma votes ? 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...