vatsayana Posted April 18, 2019 Report Share Posted April 18, 2019 https://www.ap7am.com/flash-news-646738-telugu.html కైలాశ్ గుప్తాతో పాటు నలుగురి నివాసాల్లో సోదాలు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.82 కోట్లు నోట్ల రద్దు సమయంలో అక్రమ లావాదేవీలు హైదరాబాద్ లోని ముసాద్దీలాల్ జ్యువెలర్స్ లో ఈడీ సోదాలు నిర్వహించింది. జ్యూవెలర్స్ యజమాని కైలాశ్ గుప్తాతో పాటు మరో నలుగురి నివాసాల్లోనూ సోదాలు జరిగినట్టు సమాచారం. రూ.82 కోట్ల విలువ చేసే145 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. నోట్ల రద్దు సమయంలో రూ.110 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Chinna84 Posted April 18, 2019 Report Share Posted April 18, 2019 57 minutes ago, vatsayana said: https://www.ap7am.com/flash-news-646738-telugu.html కైలాశ్ గుప్తాతో పాటు నలుగురి నివాసాల్లో సోదాలు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.82 కోట్లు నోట్ల రద్దు సమయంలో అక్రమ లావాదేవీలు హైదరాబాద్ లోని ముసాద్దీలాల్ జ్యువెలర్స్ లో ఈడీ సోదాలు నిర్వహించింది. జ్యూవెలర్స్ యజమాని కైలాశ్ గుప్తాతో పాటు మరో నలుగురి నివాసాల్లోనూ సోదాలు జరిగినట్టు సమాచారం. రూ.82 కోట్ల విలువ చేసే145 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. నోట్ల రద్దు సమయంలో రూ.110 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted April 18, 2019 Report Share Posted April 18, 2019 Quote నోట్ల రద్దు సమయంలో రూ.110 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. baaga dochukunnaru jewellery shops owners aa time lo Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.