Jump to content

CBN tho video call... happening now


psycopk

Recommended Posts

ప్రవాసాంధ్రులందరూ చేయూత అందించాలి: చంద్రబాబు
15-05-2019 22:25:10
 
636935560554945678.jpg
అమరావతి: విభజన సమస్యలను పట్టుదలతో అధిగమిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రవాసాంధ్రులతో సమావేశమైన ఆయన 13జిల్లాల సమగ్రాభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ‘‘డిజిటల్ క్లాస్ రూమ్ లు అభివృద్ది చేశాం. రూ.5వేల కోట్లతో స్కూల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచాం. పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించాం. విదేశాలనుంచి పెట్టుబడులు రాబట్టాం. పారిశ్రామికీకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. నీరు-ప్రగతి, జల సంరక్షణ ఉద్యమం చేపట్టాం. వీటన్నింటి వల్లే 5ఏళ్లు వర్షాభావంలో కూడా సాగునీటి కొరత లేకుండా చేయగలిగాం. వ్యవసాయంలో వృద్ది తగ్గకుండా చూశాం. 9ఏళ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐటీని ప్రోత్సహించాను.
 
300 ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పాం. నాలెడ్జ్ ఎకానమిగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది చేశాం. అందువల్లే రైతుబిడ్డలు ఇంజనీర్లుగా విదేశాల్లో స్థిరపడ్డారు. 150 దేశాల్లో 25 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. అందరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో భాగస్వాములు కావాలి. జన్మభూమి అభివృద్దికి చేయూత అందించాలి. సంఘీభావంగా నిలబడాలి. అప్పుడు జాబు కావాలంటే బాబు రావాలని అన్నారు. ప్రజలంతా ఆమోదించారు.’’ అని చంద్రబాబు అన్నారు.
Link to comment
Share on other sites

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • user789

    5

  • LordOfMud

    4

  • bhaigan

    3

  • HugoStrange

    2

Popular Days

Top Posters In This Topic

1 hour ago, psycopk said:

All NRI TDPians,
There will be a video conf call with Hon CM today May 15 th at 6 to 7 PM IST. It will be an interactive session. For all questions, please be brief so others will get a chance too. Hon CM wants to thank one and all NRI TDPians all over the world for all their efforts.
Please join the below link
Topic: Conf Call with Hon'ble CBN garu
Time: May 15, 2019 6:00 PM India

Join Zoom Meeting
https://zoom.us/j/2165561619

Hon CM kadu, Acting CM

Link to comment
Share on other sites

meeting eppudo ayipoyindi

  • అమరావతిలో ప్రవాసాంధ్రులతో సమావేశమైన సీఎం
  • రాష్ట్రం కోసం ధర్మపోరాటం చేశాం
  • తెలుగుజాతి సాటిలేనిదిగా ఎదగాలి
Link to comment
Share on other sites

44 minutes ago, snoww said:
ప్రవాసాంధ్రులందరూ చేయూత అందించాలి: చంద్రబాబు
15-05-2019 22:25:10
 
636935560554945678.jpg
అమరావతి: విభజన సమస్యలను పట్టుదలతో అధిగమిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రవాసాంధ్రులతో సమావేశమైన ఆయన 13జిల్లాల సమగ్రాభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ‘‘డిజిటల్ క్లాస్ రూమ్ లు అభివృద్ది చేశాం. రూ.5వేల కోట్లతో స్కూల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచాం. పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించాం. విదేశాలనుంచి పెట్టుబడులు రాబట్టాం. పారిశ్రామికీకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. నీరు-ప్రగతి, జల సంరక్షణ ఉద్యమం చేపట్టాం. వీటన్నింటి వల్లే 5ఏళ్లు వర్షాభావంలో కూడా సాగునీటి కొరత లేకుండా చేయగలిగాం. వ్యవసాయంలో వృద్ది తగ్గకుండా చూశాం. 9ఏళ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐటీని ప్రోత్సహించాను.
 
300 ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పాం. నాలెడ్జ్ ఎకానమిగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది చేశాం. అందువల్లే రైతుబిడ్డలు ఇంజనీర్లుగా విదేశాల్లో స్థిరపడ్డారు. 150 దేశాల్లో 25 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. అందరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో భాగస్వాములు కావాలి. జన్మభూమి అభివృద్దికి చేయూత అందించాలి. సంఘీభావంగా నిలబడాలి. అప్పుడు జాబు కావాలంటే బాబు రావాలని అన్నారు. ప్రజలంతా ఆమోదించారు.’’ అని చంద్రబాబు అన్నారు.

veedemma, ippudu mana meedha paduthunnada malli...CITI_c$y

Link to comment
Share on other sites

1 hour ago, Chinna84 said:

veedemma, ippudu mana meedha paduthunnada malli...CITI_c$y

Thappu bro.

ivvala US lo nuvvu food thintunnav antey daaniki kaaranam Leader and his vision 

Link to comment
Share on other sites

2 hours ago, Kool_SRG said:

May 15 th at 6 to 7 PM IST    ee time ayipoyindi ga samara  malli ela join avuthaaru  think_ww

Adi pulkas thelivi mari

Link to comment
Share on other sites

2 hours ago, TOM_BHAYYA said:

Inkokka 5 years rastram kosam kastapade mano dhairyanni ichhadu leader

thank you pisco ankul

Ante inko 5 yrs jaanulu erri p..

Link to comment
Share on other sites

56 minutes ago, snoww said:

Thappu bro.

ivvala US lo nuvvu food thintunnav antey daaniki kaaranam Leader and his vision 

Visa ani peri pettindhi Nakka

vomerica is coz of Nakka

Link to comment
Share on other sites

3 hours ago, psycopk said:

All NRI TDPians,
There will be a video conf call with Hon CM today May 15 th at 6 to 7 PM IST. It will be an interactive session. For all questions, please be brief so others will get a chance too. Hon CM wants to thank one and all NRI TDPians all over the world for all their efforts.
Please join the below link
Topic: Conf Call with Hon'ble CBN garu
Time: May 15, 2019 6:00 PM India

Join Zoom Meeting
https://zoom.us/j/2165561619

Endhi thatha idhi nris tho matladali anukunte  nri time matladali gani valu padukune time lo matladite etta 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...