Jump to content

టోల్‌గేట్‌ వద్ద మంత్రి భార్య హల్‌చల్‌

Hydrockers

Recommended Posts

1 hour ago, pandemkodi said:

100 kattadaniki intha gola ento ..a car oka 20 lacs vuntadi 

100 a or 1cr a kadu 

ego problem ,

e ego vallane maha Bharath war and Ramayana war  😂😀

Link to comment
Share on other sites

7 hours ago, trent said:

100 a or 1cr a kadu 

ego problem ,

e ego vallane maha Bharath war and Ramayana war  😂😀

Manchigindi ippudu toll Katti poindi

denemma Mla wife ki ego kodukki ego driver ego 

Link to comment
Share on other sites

8 minutes ago, pandemkodi said:

Manchigindi ippudu toll Katti poindi

denemma Mla wife ki ego kodukki ego driver ego 

Asalu MLA or minister ki Ina till exemption tesi engali

lacs of salary tesukuntunnaru ga 

Link to comment
Share on other sites

yellow media version - toll plaza members mistake ani public talking ata

అయితే కాలపరిమితి దాటిన స్టిక్కర్ ఉందని, సంబధిత ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనానికి మాత్రమే ఉచితంగా అనుమతి ఉందంటూ తేల్చిచెప్పారు. దీంతో వాహనంలో ఉన్న మంత్రి భార్య గత ఐదేళ్లుగా ఇదే దారిలో వెళ్తున్నామని ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని వారికి చెప్పింది. అయినా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త స్టిక్కర్ వస్తుందని ఆమె చెప్పినా టోల్‌ప్లాజా సిబ్బంది ససేమిరా అన్నారు. మంత్రి పీఏ ఫోన్ చేసినా టోల్‌ప్లాజా సిబ్బంది పట్టించుకోలేదని తెలిపింది. తర్వాత వెంకటకుమారి చిలకలూరిపేట వెళ్లిపోయారు. అయితే ఈ విషయంపై టోల్‌ప్లాజా సిబ్బందిపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల టోల్‌ప్లాజా నిర్వహణ ఓ ఫ్రైవేటు సంస్థ కొత్తగా తీసుకుందని, ప్రభుత్వ అధికారులు, వీఐపీల విషయంలో కూడా ఇలాగే వ్యవహిరిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి

Link to comment
Share on other sites

Oka abham shubam teleni andhra aada paduthu tho dabbulu kattincharu kadha ra...

mee gate lu irigiponu.. mee light lu pagiliponu

Link to comment
Share on other sites

2 minutes ago, maidhanam1 said:

yellow media version - toll plaza members mistake ani public talking ata

అయితే కాలపరిమితి దాటిన స్టిక్కర్ ఉందని, సంబధిత ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనానికి మాత్రమే ఉచితంగా అనుమతి ఉందంటూ తేల్చిచెప్పారు. దీంతో వాహనంలో ఉన్న మంత్రి భార్య గత ఐదేళ్లుగా ఇదే దారిలో వెళ్తున్నామని ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని వారికి చెప్పింది. అయినా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త స్టిక్కర్ వస్తుందని ఆమె చెప్పినా టోల్‌ప్లాజా సిబ్బంది ససేమిరా అన్నారు. మంత్రి పీఏ ఫోన్ చేసినా టోల్‌ప్లాజా సిబ్బంది పట్టించుకోలేదని తెలిపింది. తర్వాత వెంకటకుమారి చిలకలూరిపేట వెళ్లిపోయారు. అయితే ఈ విషయంపై టోల్‌ప్లాజా సిబ్బందిపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల టోల్‌ప్లాజా నిర్వహణ ఓ ఫ్రైవేటు సంస్థ కొత్తగా తీసుకుందని, ప్రభుత్వ అధికారులు, వీఐపీల విషయంలో కూడా ఇలాగే వ్యవహిరిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి

Bootu kitti nunchi inta kanna ekkuva em expect chestam bhai

Link to comment
Share on other sites

2 minutes ago, Hydrockers said:

Bootu kitti nunchi inta kanna ekkuva em expect chestam bhai

Lol recent ga ma balayya Babu road meedha okadini kodithe .. ABJ odu traffic clear chesina balayya anta 

Link to comment
Share on other sites

Just now, TOM_BHAYYA said:

Lol recent ga ma balayya Babu road meedha okadini kodithe .. ABJ odu traffic clear chesina balayya anta 

Anthe ga mari 

Pulkas edi chesina slaves cover cheyali

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...