Jump to content

son, daughter-in-law attacks Father for property - Tirupathi


maidhanam1

Recommended Posts

తిరుపతి: పండు ముసలి అయిన తండ్రిపై కుమారుడు, కోడలు దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో స్థానికుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తిరుపతి నగరంలోని అనంత వీధిలో నివసించే 88 ఏళ్ల వృద్ధుడు మునికృష్ణయ్య దంపతులపై పెద్ద కొడుకు విజయ్‌ తన భార్య, బావమర్దితో కలిసి దాడి చేశాడు. తమకున్న రెండు సెంట్ల స్థలాన్ని అప్పుల కోసం మునికృష్ణయ్య విక్రయించాలనుకోవడమే కొడుకు ఆగ్రహానికి కారణమైంది. దీంతో విచక్షణ కోల్పోయిన కొడుకు కారం పొడి చల్లి, ఇనుప రాడ్డుతో తల్లిదండ్రులపై దాడి చేశాడు. భార్య, బావమరిది సైతం అతడికి సహకరించారు. పండు ముసలి పట్ల కొడుకు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం స్థానికుల్ని దిగ్భ్రాంతికి  గురిచేసింది. ఈ ఘటనపై తిరుపతి పశ్చిమ పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

46brk1a.jpg

Link to comment
Share on other sites

5 minutes ago, Rajugadu said:

Undo ledo teliyali hell lo emi iythe enti ba

exactly... they should be punished in this life only  and for the same reason... I dont believe in karma and afterlife...

Link to comment
Share on other sites

2 minutes ago, Ara_Tenkai said:

exactly... they should be punished in this life only  and for the same reason... I dont believe in karma and afterlife...

already famous ayyaru ga. now they will pay. Sick people

Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

hm...atleast proof undi.. chudam cops emana peekutaro ledo.. moslty relatives vachi settle chestaru..

ntr ni  nadi road meeda cheppulatho kotti CM padavine  kotla janalamundhara lakkunte em cheyaledhu policelu e case lo policelu em chestharu  vaa

  • Haha 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...