Sign in to follow this  
r2d2

స్వరూపానంద దగ్గరకు వెళ్లలేదు: సింగర్ సునీత

Recommended Posts

r2d2

Tue Jun 11 2019 20:53:40 GMT+0530 (IST)

Sunitha-sensational-comments-on-Swami-Swaroopananda-1560266780-1678.jpg

తన పాటలతో ఎంతో మందిని మెప్పించారు ప్రముఖ సింగర్ సునీత. ఎన్నో పాటలకు మధురమైన స్వరంతో ప్రాణం పోశారు. అందుకే ఎందరినో తన వైపునకు తిప్పుకున్నారు. వృత్తి పరంగానే కాదు.. నిజ జీవితంలోనూ ఆమె క్రమశిక్షణతో ఉంటారు. తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టడానికి అస్సలు ఇష్టపడరు. అయితే - తనపై ఏదైనా రూమర్ వస్తే మాత్రం అస్సలు పట్టించుకోరు. అలాంటి మృదు స్వభావి సునీతకు ఇటీవల ఓ విషయంలో చిర్రెత్తుకొచ్చిందట. ఇంకేముందు అందుబాటులో ఉన్న సోషల్ మీడియా అనే సాధనం ద్వారా దానిపై స్పందించేశారు. కొద్దిరోజుల క్రితం శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఓ ప్రముఖ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను పంచుకున్నారు. తన అసలు పేరు ఏమిటి..? ఎందుకు తాను స్వామీజీగా మారారు..? శారదా పీఠాన్ని ఎందుకు స్థాపించారు..? అనే విషయాలను సవివరంగా వెల్లడించారు. ఇదే సమయంలో తన వద్దకు సినీ పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ రజనీకాంత్ - మెగాస్టార్ చిరంజీవి సహా ఎందరో నటులు వస్తారని - వారితో పాటే ప్రముఖ సింగర్ సునీత కూడా వస్తుంటారని చెప్పారు. ఈ వ్యాఖ్యలే సునీతకు కోపం తెప్పించాయి. దీనిపై ఆమె సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘‘నిత్యం ఎన్నో రూమర్లు వస్తూ ఉంటాయి. కానీ వాటిపై నేను స్పందించను. అయితే కొన్నింటిపై మాత్రం తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అందుకే స్వరూపానంద సరస్వతి నా విషయంలో చేసిన కామెంట్ల గురించి స్పందిస్తున్నాను. ఆయన చెప్పినట్లు శారదా పీఠానికి నేను ఎప్పుడూ వెళ్లలేదు. అసలు నేనుప్పుడూ ఆయనను కలవలేదు. అలాంటప్పుడు ఆయన వద్దకు వెళ్లానంటూ నా పేరు ఎలా ప్రస్తావిస్తారు..? అది కూడా ఓ జాతీయ చానెల్ లో’’ అంటూ సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టాలీవుడ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది.

Share this post


Link to post
Share on other sites
shamsher_007

mari,  MAdhu yaski daggaraki vellindha. 

Share this post


Link to post
Share on other sites
shaw183
Just now, shamsher_007 said:

mari,  MAdhu yaski daggaraki vellindha. 

akadnunde velthundi ata vere dagari 😂

Share this post


Link to post
Share on other sites
shamsher_007
2 minutes ago, shaw183 said:

akadnunde velthundi ata vere dagari 😂

ekkadiko chepthe, @TOM_BHAYYA shopping ki calling anta.:giggle:

Share this post


Link to post
Share on other sites
r2d2
4 minutes ago, shamsher_007 said:

mari,  MAdhu yaski daggaraki vellindha. 

ledu.. vade vellaadanta..

Share this post


Link to post
Share on other sites
shamsher_007
Just now, r2d2 said:

ledu.. vade vellaadanta..

idhi inka highlight 

Share this post


Link to post
Share on other sites
reality
12 minutes ago, shamsher_007 said:

mari,  MAdhu yaski daggaraki vellindha. 

Story vuu..

Share this post


Link to post
Share on other sites
shamsher_007
Just now, reality said:

Story vuu..

vadu MP ga gelvaka mundu NRI baaa, ikkada attorny ga chesavadu TANA through parichayam cut chesthe 2004 lo saaru MP ayyadu Banjarahills lo flat thiskunnadu madam peru meedha akkadinundi strtd muchata.

Share this post


Link to post
Share on other sites
TensionNahiLeneka

god must be crazy... 

Share this post


Link to post
Share on other sites
Veeraveera

VN Adithya

Madhu yakshi

Keeravani/kalyan Malik

Veela lo okari Peru Ante kopam vacchedhi kadhemo.

 

Share this post


Link to post
Share on other sites
shaw183
10 minutes ago, shamsher_007 said:

ekkadiko chepthe, @TOM_BHAYYA shopping ki calling anta.:giggle:

telste nene shopping cheskuni db janulaki details Pmed chese vadni ga kaaakaa :giggle:

epudu suduuuu friend valaaa friend valaa friend valaaa mama mestri gadu ataa adu esadantaa kadhale tapaa nijam telisinodu aite ledu

Share this post


Link to post
Share on other sites
Veeraveera
2 minutes ago, shamsher_007 said:

vadu MP ga gelvaka mundu NRI baaa, ikkada attorny ga chesavadu TANA through parichayam cut chesthe 2004 lo saaru MP ayyadu Banjarahills lo flat thiskunnadu madam peru meedha akkadinundi strtd muchata.

Apparently asal talk enti ante. Yakshi made her sleep with famous politicians at central level. He is just a bbbrrokeer. Vaunty frook ni musali politicians shana mandhi adukunnaru ani talk. But this is just a rumor. I cant say whether it has validity or not 

Share this post


Link to post
Share on other sites
shaw183
1 minute ago, Veeraveera said:

VN Adithya

Madhu yakshi

Keeravani/kalyan Malik

Veela lo okari Peru Ante kopam vacchedhi kadhemo.

 

workout aitadaa MM Kreem thoo :giggle:

Share this post


Link to post
Share on other sites
shamsher_007
2 minutes ago, shaw183 said:

telste nene shopping cheskuni db janulaki details Pmed chese vadni ga kaaakaa :giggle:

epudu suduuuu friend valaaa friend valaa friend valaaa mama mestri gadu ataa adu esadantaa kadhale tapaa nijam telisinodu aite ledu

ee musali mesthri daggara wrk chese employees antha kahtal cheppe batch yee thappa .matter ille kaka. anni anta muchatle :giggle:

Share this post


Link to post
Share on other sites
shamsher_007
2 minutes ago, shaw183 said:

workout aitadaa MM Kreem thoo :giggle:

CITI_c$y cream kastame 

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this