Jump to content

Jagan parari :D


ariel

Recommended Posts

  • Replies 59
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ariel

    21

  • Kuppampsyco

    7

  • TensionNahiLeneka

    6

  • PAWANFAN4

    3

4 minutes ago, pakkinti_vadu said:

 

నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రతిపక్షానికి అడ్డంగా దొరికిపోయి, సభనుంచి పారిపోయిన మొదటి ముఖ్యమంత్రిని ఈరోజు దేశం మొత్తం చూసింది. రైతులకు సున్నా వడ్డీ మీద లక్షలోపు రుణాలు, పావలా వడ్డీ మీద లక్ష నుండి మూడు లక్షల లోపు రుణాలను ఇచ్చింది తెలుగుదేశం.

రైతుల సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాల కోసం 2014-15లో రూ.230 కోట్లు, 2016-17లో రూ.175 కోట్లు, 2017-18లో రూ.178 కోట్లు, 2018-19లో రూ.172 కోట్లు కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వం.

మార్చి 2016లో జరిగిన ఎస్ ఎల్ బిసి మీటింగ్ లో 2013-14 నుంచి 2015-16 వరకు వడ్డీలేని రుణాల బకాయిలు ఎంత ఉన్నాయో లెక్క చూసి, మొత్తం రూ.415కోట్లు 2016లోనే విడుదల చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఆ చెల్లింపుల్లో రబీ 2011నుంచి బకాయిలను కూడా క్లియర్ చేసింది.

ఇలాంటి అబద్దపు ప్రచారాలతోనే ప్రజలను తప్పుదారి పట్టించింది వైసీపీ. కనీసం అధికారంలోకి వచ్చాకైనా ప్రజలకు వీలైనంత మేలు చేయాల్సింది పోయి, తమ చేతకానితనానికి గత ప్రభుత్వంపై నిరాధార నిందలు వేసి తప్పించుకుంటోంది. జగన్ గారూ! ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి.

Image may contain: 1 person, text
 
-- TDP official account entha clear ga lekkalu vesi maree post chestaru .. mana jaffa official account undi enduku *&*
Link to comment
Share on other sites

CM abaddalu public ga cheptadu valla MLA lu assembly lo abaddalu cheptaru endi ra e gola maku Image result for bemmi  aha gifs

సీఎం జగన్ గారు కాళేశ్వరానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని నేటి శాసనసభలో, నీటి పారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ గారు అనడం హాస్యాస్పదం. జగన్ గారు ఆనాడు మాట్లాడినదానికి ఇదిగో సాక్ష్యం.

 

Link to comment
Share on other sites

25 minutes ago, RameshKesari said:

Nee gajji matram podhu saami. Ss ani start chesavu. Now showing your love towards 🚽

Lol u frustrated 😂 tdp fan

Go n get some answers lol instead of crying

Link to comment
Share on other sites

tdp kadaa shaaan dabbull unnayi ..ycp kaada power undi kaani kazana khaaali.... evadu vasthe vade nimpukovalai kazana ... but paapam prajalaki dikkevaru .....

Middle class, Farmers,Students, Un employed still hope Jagan can do some thing ...

they should double the tax on royyal and pekata and mandu ... only way they can generate revenues

meanwhile tdp fellas will be busy buying hyderbad real estate  still causing further inflated prices ...

KCR should double the registration price for non TG  Buyers and contribute to AP economy  by investing in AP ports etc ...

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...