Jump to content

Kaleshwaram Project | 45KM Water Lodged in Godavari River


hyperbole

Recommended Posts

9 minutes ago, AntheKada said:

link7 is long  way to go .. and sundilla is game changer

beyond link 4 it is going to take another 2 years atleast

but this year yellampally ki vastayi water, nizamabad, karimnagar  and hyderabad will benefit

currently hyd ki yellampally nundi 180 million gallons of water of total 442 MGD supply chestunnaru, so august end kalla kaleswaram expect cheya vachu hyd ki

 

 

Link to comment
Share on other sites

22 minutes ago, hyperbole said:

The beauty of this project is using Godavari as the storage channel without the need of major land acquisition,so far in the last 10 days they have lifted 12 tmc to sundilla barrage and another 10tmc stored at medigadda barrage. Annaram pump wet run completed yesterday, once the whole link 1(up to srsp, mid-maniar) is completely operational will have 100-150 kms back water in godavari and hold about 80-100tmc just in link1

 

 

Ante Dora jara dimaak petti baane chesindu antav 😃 hopefully they complete full project

Link to comment
Share on other sites

3 minutes ago, kothavani said:

Ante Dora jara dimaak petti baane chesindu antav 😃 hopefully they complete full project

anta kante ekkuva ne mind pettadu, on paper 180 TMC ani unnadi kani capable of storing/lifting 300+ tmc

Link to comment
Share on other sites

38 minutes ago, hyperbole said:

beyond link 4 it is going to take another 2 years atleast

 

 

he has almost 4 years time. Hopefully it will be done by that time. 

Link to comment
Share on other sites

Boothu Kittu gaadu crying start sesadu 

 

కాళేశ్వరం తాగునీటికే
22-07-2019 01:39:11
 
 
636993563499001292.jpg
  • కృష్ణా, గోదావరి నదుల్లో నీటి కొరతే కారణం
  • ఇప్పుడు ఎత్తిపోసిన నీరు ఎల్లంపల్లికి తరలింపు
  • హైదరాబాద్‌కు తాగునీరు, ఎన్టీపీసీకి కేటాయింపు
  • గత జూలైలో రోజుకు 2 లక్షల క్యూసెక్కులు
  • ఇప్పుడు కేవలం 9000 క్యూసెక్కుల ప్రవాహం
  • భారీ వరదలు వస్తేనే వ్యవసాయానికి సరఫరా
  • వర్షాలు రాకపోతే మంచినీటికి కూడా ఇబ్బందే
 
రాష్ట్రంలో వర్షాలు సరిగా కురవడం లేదు. ఎగువ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాల్లేవు. ఫలితం.. నదుల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. జూలై చివరికి వచ్చినా.. కృష్ణా, గోదావరి నదుల్లో మామూలు ప్రవాహాలు కూడా నమోదు కావడం లేదు. ప్రభుత్వం కొత్తగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని పంపింగ్‌ చేయడానికి కూడా గోదావరిలో సరైన నీటి ప్రవాహం లేదు. దాంతో, ఇప్పటివరకు పంప్‌ చేసిన నీటిని తాగు అవసరాలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
 
హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కాళేశ్వరం జలాలను తాగునీటి అవసరాలకే ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసి, ప్రాజెక్టులోకి కొత్త నీరు వస్తేనే.. సాగునీటి సరఫరాపై ఆలోచించాలని భావిస్తోంది. ప్రస్తుతం కాళేశ్వరం ద్వారా లిఫ్టు చేస్తున్న నీటిని కూడా హైదరాబాద్‌కు తాగునీరు; ఎన్టీపీసీ అవసరాల కోసం ఎల్లంపల్లిలో నిల్వ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సాగునీటి పారుదల ఇంజనీర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. నిజానికి, గత ఏడాది ఈ సమయంలో గోదావరిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. మేడిగడ్డ వద్ద రోజుకు సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. అంటే.. రోజూ సుమారు 18 టీఎంసీల వరకూ ఇక్కడి నుంచి దిగువకు వెళ్లింది. అలాగే, ఎగువన ఉన్న కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు పూర్తిగా నిండి, దిగువన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా ప్రవహించింది.
 
ఈ నేపథ్యంలోనే, గత ఏడాది ఈ సీజన్లో బ్యారేజీల నిర్మాణాలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మేడిగడ్డ వద్ద ఆదివారం సుమారు 9 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహమే నమోదైంది. అది కూడా ప్రాణహిత నుంచి వస్తున్నదే. ఎగువ గోదావరి నుంచి చుక్క నీరు కూడా రావడం లేదు. మేడిగడ్డ వద్ద సరైన నీటి ప్రవాహం లేకపోవడంతో పంపులను పూర్తిస్థాయిలో నడపలేకపోతున్నారు. మరోవైపు, ఎల్లంపల్లి రిజర్వాయర్‌ ప్రాజెక్టుకు గుండెకాయ వంటిది. ఇందులో నీరుంటే సాగునీటితోపాటు హైదరాబాద్‌ తాగునీరు, ఎన్టీపీసీకి సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రిజర్వాయర్‌ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 4.77 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఎన్టీపీసీ, హైదరాబాద్‌కు తాగునీటిని ఇక్కడి నుంచే ఎక్కువగా లిప్టు చేస్తున్నారు.
 
ఎల్లంపల్లికి నీటి ప్రవాహం రాకపోతే.. కొద్ది రోజుల్లోనే రిజర్వాయర్‌లో నీటి కొరత ఏర్పడనుంది. హైదరాబాద్‌, మిషన్‌ భగీరథ, ఎన్టీపీసీ అవసరాలకు నీటి లభ్యత ఉండదు. ఈ నేపథ్యంలోనే, మేడిగడ్డ వద్ద ప్రస్తుతం కొద్ది కొద్దిగా లిఫ్టు చేస్తున్న కాళేశ్వరం నీటిని ఎల్లంపల్లిలో నిల్వ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఇప్పటికే మేడిగడ్డ నుంచి సుమారు 4 టీఎంసీలను లిఫ్టు చేసి అన్నారం బ్యారేజీకి తరలించారు. రాబోయే రోజుల్లో ఎత్తిపోసే నీటిని కూడా ఎల్లంపల్లిలో నిల్వ చేయడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి ఎత్తిపోస్తున్న విషయం తెలిసిందే. ఇలా మేడిగడ్డ నుంచి లిప్టు చేసిన నీరు ఎల్లంపల్లి వరకు చేరడానికి మరో 20 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకూ కూడా సరైన వర్షాలు రాకపోతే, ఈ నీటిని ఎల్లంపల్లిలోనే నిల్వ చేయనున్నారు. ఇలా ఎల్లంపల్లిలో నిల్వ చేసిన నీటిలో సుమారు 11 నుంచి 12 టీఎంసీలను మంచినీటి కోసమే ఉపయోగించనున్నారు. ఆపై నిల్వ ఉంటేనే ఇతర అవసరాలకు ఉపయోగించాలని భావిస్తున్నారు. ఈలోపు గోదావరిలో నీటి ప్రవాహం పెరిగితే కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 6, 8 పంపులను ప్రారంభిస్తారు. వాటిని మొదలు పెడితే గోదావరి నీరు మిడ్‌మానేరుకు చేరుకోనుంది.
 
దీని పూర్తి సామర్థ్యం 25 టీఎంసీలు కాగా.. 11 టీఎంసీలను మిడ్‌మానేరు పరిధిలోని సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందించాల్సి ఉంది. ఆపైన ఉన్న నీటినే కాళేశ్వరం ప్యాకేజీ 10, 11, 12 ద్వారా మల్లన్నసాగర్‌ వరకు తీసుకెళతారు. ఈ క్రమంలోనే వీటి మధ్యలోని అనంతగిరి (3.5 టీఎంసీలు), రంగనాయకసాగర్‌ (3.3 టీఎంసీలు) రిజర్వాయర్లను నింపాల్సి ఉంది. వీటి పరిధిలో సుమారు 1.55 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా ఉంది. దీనికి కూడా నీటిని సరఫరా చేయాల్సి ఉంది. వీటన్నిటినీ దాటుకుని మల్లన్న సాగర్‌కు నీటిని తీసుకు రావాలంటే.. గోదావరి నదిలో భారీగా వరదలు నమోదు కావాల్సి ఉంది. ఇప్పటి నుంచే సరైన వరద ప్రవాహం ఉంటే.. ఆగస్టు చివరికి లేదా సెప్టెంబరుకు మిడ్‌మానేరుకు కాళేశ్వరం నీరు చేరనుంది. అలా కాకుండా శ్రీరాంసాగర్‌ పరిధిలో నీటి ప్రవాహం నమోదైతే మాత్రం నేరుగా దిగువలోని మిడ్‌మానేరు వరకు నీరు వచ్చే వీలుంది. కానీ, ప్రస్తుతం శ్రీరాంసాగర్‌ ఖాళీ అయింది.
 
ఎగువ నుంచి నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో, కాళేశ్వరం నీటిని ఈసారి పంటలకు అందించడం సాధ్యం కాదనే అభిప్రాయం నెలకొంది. ఒకవేళ ఇచ్చినా.. రెండో పంటకు చివరలో అందించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఇటు కృష్ణాలోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఎగువన కురిసిన వర్షాలతో ఆలమట్టిలోకి ఈ ఏడాది ఇప్పటికే సుమారు 102 టీఎంసీలు వచ్చింది. అయినా, కర్ణాటక ప్రభుత్వం దిగువకు విడుదల చేయడం లేదు. దాంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మన రిజర్వాయర్లలోకి చెప్పుకోదగ్గ ప్రవాహాలు రాలేదు.
 
 
kaleswaram-table.jpg
Link to comment
Share on other sites

2 hours ago, Idassamed said:

bl@sthope the so called experts who criticized this project will start talking about the benefits of this project 

VP JP already U-turned

Link to comment
Share on other sites

5 minutes ago, snoww said:

Boothu Kittu gaadu crying start sesadu 

 

 
 
 

Thuu... vadi bathukulo cheppu... aadu kuda analyze chese vaade... 

Link to comment
Share on other sites

water food and oil are the 3 biggest commodities on earth

we dont have oil

food network is already setup

water has highest potential to make money

people want money they are making money on water

 

Link to comment
Share on other sites

Palamoor aithe assalu movement ae ledu...land acquisitions la delay, project fund ledu..bills kuda vastalevu....

Ie term la complete kakapothey iga eppatiki kaadu....

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Palamoor aithe assalu movement ae ledu...land acquisitions la delay, project fund ledu..bills kuda vastalevu....

Ie term la complete kakapothey iga eppatiki kaadu....

revised estimates gone up from 35k to 55k crores now

land acquisition ragda nadustunnadi, they should get it done now and if we wait for next term we will be staring at 80k-1lakh crores to complete this project

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...