Jump to content

Prime, Netflix and Hotstar Movie Updates


9Pardhu

Recommended Posts

7 hours ago, LazyRohit said:

Hit avg climax cream biscuit

easy ga guess cheyochu evaru ani but motive was tough ante

Did you really guess the actual  murderer man ? 

Link to comment
Share on other sites

4 hours ago, mustang302 said:

Hit movie dekhed, TV lo kabatti dhekhable, theater lo headache..!

Movie is dhekable but hero acting is  navvable in few scenes 

  • Haha 1
Link to comment
Share on other sites

Dateno_sort.gif Titleno_sort.gif Categoryno_sort.gif Genreno_sort.gif Languageno_sort.gif Platformno_sort.gif
01 Apr 2020 HIT Film Crime Telugu Amazon Prime
24 Mar 2020 Disco Raja Film ActionDrama Telugu Sun NXT
27 Mar 2020 Ashwathama Film Crime Telugu Sun NXT
25 Mar 2020 Amrutham Dvitheeyam TV Show Comedy Telugu Zee5
04 Apr 2020 World Famous Lover Film Drama Telugu Sun NXT
13 Mar 2020 Jaanu   Drama Telugu Amazon Prime
27 Apr 2020 Bheeshma Film
Link to comment
Share on other sites

అనుష్క నటించిన 'నిశ్శబ్దం' మెగా వారసుడి 'ఉప్పెన' చిత్రాలు ముందు ప్రకటించిన ప్రకారమైతే ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సివుంది. వీటితో పాటు నాని - సుధీర్ బాబు నటించిన 'వి' యాంకర్ ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా? రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' లాంటి సినిమాల విడుదలలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో నిర్మాతలు ఎక్జిబ్యూటర్లు పంపిణీదారులు ఈ నెలాఖరుకు అన్నీ సర్దుకుంటాయని మొదట భావించాయి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా సినిమా రిలీజ్ అయినా ప్రజలు థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు చిత్ర నిర్మాతలు సమావేశమై ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

కరోనా వైరస్ కారణంగా థియేటర్లలో బొమ్మ పడే సూచనలు లేని కారణంగా మార్చి ఏప్రిల్ నెలల్లో విడుదలకావాల్సిన చిత్రాలను థియేటర్స్లో కాకుండా డైరెక్టుగా స్ట్రీమింగ్ యాప్స్ అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ సన్ నెక్స్ట్ ఆహా లాంటి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నదని సమాచారం.

Link to comment
Share on other sites

9 hours ago, JAMBALHOT_RAJA said:

Did you really guess the actual  murderer man ? 

ya...madhyalo aa couple eppudayithe Pub ki vachaaro appude full clarity vachindhi. Vaalla wife ni theesuku raavalsina avasarame ledhu akkada - not convincable :) 

Link to comment
Share on other sites

2 hours ago, johnydanylee said:

అనుష్క నటించిన 'నిశ్శబ్దం' మెగా వారసుడి 'ఉప్పెన' చిత్రాలు ముందు ప్రకటించిన ప్రకారమైతే ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సివుంది. వీటితో పాటు నాని - సుధీర్ బాబు నటించిన 'వి' యాంకర్ ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా? రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' లాంటి సినిమాల విడుదలలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో నిర్మాతలు ఎక్జిబ్యూటర్లు పంపిణీదారులు ఈ నెలాఖరుకు అన్నీ సర్దుకుంటాయని మొదట భావించాయి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా సినిమా రిలీజ్ అయినా ప్రజలు థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు చిత్ర నిర్మాతలు సమావేశమై ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

కరోనా వైరస్ కారణంగా థియేటర్లలో బొమ్మ పడే సూచనలు లేని కారణంగా మార్చి ఏప్రిల్ నెలల్లో విడుదలకావాల్సిన చిత్రాలను థియేటర్స్లో కాకుండా డైరెక్టుగా స్ట్రీమింగ్ యాప్స్ అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ సన్ నెక్స్ట్ ఆహా లాంటి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నదని సమాచారం.

money loss anukuntaaaa gaaaa

 

Link to comment
Share on other sites

1 hour ago, JaiTDP said:

ya...madhyalo aa couple eppudayithe Pub ki vachaaro appude full clarity vachindhi. Vaalla wife ni theesuku raavalsina avasarame ledhu akkada - not convincable :) 

Hero ne cheptadu Wife ni kuda thiskoni rammani Anduke doubt raledu Naku 

Link to comment
Share on other sites

Ashwathama Digital Release Date

The digital rights of Ashwathama have been sold to Sun NXT and Satellite Rights bought by Gemini TV. Though Sun Network hasn’t told officially the digital release date, we have the exclusive information about the streaming date. Ashwathama streaming will Starts on Sun NXT on 7th April 2020. on this day you can Aswathama watch online. The TV premiere of Ashwathama will be on Gemini TV. However, the premier Date of the movie not announced yet officially. If you have a subscription to Sun NXT, you can watch/download Ashwathama in HD.

Link to comment
Share on other sites

Latest Telugu Movies Online Release Streaming Dates

Title Digital Release Date Platform
HIT Movie 1 Apr 2020 Prime Video
Shakti(Tamil Hero) 31 Mar 2020 Prime Video
Bheeshma 27 April 2020 Sun NXT
Kanulu Kanulanu Dhochayante 17 April 2020 Netflix
Aswathama 7 April 2020 Sun NXT
Athade Srimannarayana 5 April 2020 Amazon Prime
World Famous Lover 4 April 2020 Sun NXT
NGK Telugu 3 Apr 2020 Aha Video
  • Like 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...