Jump to content

చంద్రబాబు ఇంటి మెట్ల వరకు చేరిన వరద నీరు


snoww

Recommended Posts

varadha vachindi ani kadu chandra babu illu munagaledu ani enta badha padtunaru ra.

aa illu chadra babu di kadu,ayani adi kattinchukoledu.aa home ayana power lo lenappudu mana yesupadam unnappudu vachina permission avi  given by congress govt.

aa illu lingamaneni valadi.same lingamaneni vallu monna mana devudu PK ki kuda kaza area lo land icharu intiki.

if required chandra babu can move to another home,it's not a big problem to him.

enta ghoram ga alochistunaru ra eeddi and esupadam gallara,mi hatred ento clear ga rdham avutundi.getbettersoon.

Link to comment
Share on other sites

Boothu Kittu gaadi version

బాబు నివాసం మునుగుతోందా!
15-08-2019 03:12:21
 
 
637014355401997119.jpg
  • మంత్రులు, వైసీపీ నేతల వ్యాఖ్యలపై కలకలం
  • మోహరించిన మీడియా.. కరకట్టపైకే రాని వరద నీరు
అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలో నివాసం ఉంటున్న ఇంటికి వరద ముప్పు ఉందన్న వార్తలు బుధవారం కలకలం రేపాయి. రాష్ట్ర మంత్రులు కూడా ఆయన ఇల్లు మునగబోతోందని అనడం మరింత హడావుడిని పెంచింది. కానీ వరద ఆయన ఇంటిని పెద్దగా తాకలేదు. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు తన నివాసంగా కృష్ణానది కరకట్ట వెంబడి ఉన్న ఒక ప్రైవేటు భవనాన్ని ఎంపిక చేసుకున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి పంచాయతీ పరిధిలోకి ఇది వస్తుంది. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిబంధనలు అతిక్రమించి కట్టారంటూ ఈ నివాసంతో పాటు కరకట్ట వెంబడి ఉన్న భవనాలకు నోటీసులు ఇచ్చారు.
 
తాజాగా కృష్ణానదికి పెరిగిన వరద చంద్రబాబు నివాస పరిస్థితిపై ఆసక్తి పెంచింది. ముందు జాగ్రత్తగా నివాసంలో కింద ఉన్న గదుల్లోని సామగ్రిని సిబ్బంది పై అంతస్తులోకి మార్చారు. చంద్రబాబు వాహన శ్రేణిని కూడా మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌కు తరలించారు. నివాస భవనం వద్ద కొన్ని ఇసుక బస్తాలు కూడా వేశారు. చెయ్యి నొప్పిగా ఉండడంతో విశ్రాంతి కోసం చంద్రబాబు ఒకరోజు ముందే హైదరాబాద్‌ వెళ్లారు. ఈ ఇల్లు మునిగిపోతోందంటూ మంత్రులు మొదలుకొని వైసీపీ నేతలు పలువురు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పులిచింతల నుంచి బుధవారం ఉదయం సుమారు 5లక్షల క్యూసెక్కుల నీరు కిందకు విడుదల కావడంతో కరకట్ట పక్కన ఉన్న భవనాలు మునిగిపోవడం తథ్యమని ప్రభుత్వ వర్గాలు కూడా భావించాయి.
 
మొత్తం మీడియా అంతా చంద్రబాబు ఇంటి వద్దే మోహరించింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చి.. ఈ ఇళ్లన్నీ మునిగిపోవడం ఖాయమన్నారు. కానీ నిజానికి వరద అంత తీవ్రంగా రాలేదు. కరకట్ట దాటి నీరు పైకిరాలేదు. కట్ట దిగువనే ప్రవహించింది. ప్రమాదం లేదని తేలిపోడంతో మధ్యాహ్నానికి హడావుడి సద్దుమణిగింది. వరద క్రమేపీ తగ్గుముఖం పడుతోందని అధికార వర్గాలు ఆ తర్వాత తెలిపాయి.
Link to comment
Share on other sites

Quote

ముందు జాగ్రత్తగా నివాసంలో కింద ఉన్న గదుల్లోని సామగ్రిని సిబ్బంది పై అంతస్తులోకి మార్చారు. చంద్రబాబు వాహన శ్రేణిని కూడా మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌కు తరలించారు. నివాస భవనం వద్ద కొన్ని ఇసుక బస్తాలు కూడా వేశారు.

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...