Jump to content

Baboru security to increase from 58 to 97 - HC verdict


kidney

Recommended Posts

every 5 people you will need 1 cr ....how does 38 more with existing 58 will not suffice ...

after all HC judges and judicial system is Chandra babu stooges ..

.its all money paid by public...for all show off ... make it 200 who cares ...

 

Link to comment
Share on other sites

4 minutes ago, Variety_Pullayya said:

ayana meda 7-8 crores extra invest chesthe double chesi prajalaki istharu. he is a businessman.  :D

అతన్ని అతని మేథో సంపత్తి ని ఇంకో 2 decades కనీసం కాపాడుకోవాలి .. అది తెలుగు వారి తక్షణ కర్తవ్యం . 

Link to comment
Share on other sites

27 minutes ago, Variety_Pullayya said:

ayana meda 7-8 crores extra invest chesthe double chesi prajalaki istharu. he is a businessman.  :D

 

20 minutes ago, Hitman said:

అతన్ని అతని మేథో సంపత్తి ని ఇంకో 2 decades కనీసం కాపాడుకోవాలి .. అది తెలుగు వారి తక్షణ కర్తవ్యం . 

1st term CM aiynappudu, his vision 2020 bagunde, now as he  is getting aged - antha strong visionary ledu. now Baboru visionary ruling is only history

2014 aiythe - his mla's , mp's full corruption, cassettes godavalu thelisina - he couldn't do anything

Link to comment
Share on other sites

చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు

 

భద్రతా మార్గదర్శకాల కంటే ఎక్కువ సిబ్బందినే ఇచ్చాం

 రాష్ట్ర ప్రభుత్వం వాదన సమర్థించిన ఏపీ హైకోర్టు

సాక్షి, విజయవాడ: తనకు భద్రత పెంచాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చుక్కెదురు అయింది. చంద్రబాబు భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ప్రస్తుతం ఉన్న భద్రతనే కొనసాగించాలని ఏపీ హైకోర్టు బుధవారం ప్రభుత్వానికి సూచించింది. కాగా 147మంది భద్రతా సిబ్బంది కావాలని చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం  తెలిసిందే.  

అయితే జాతీయ భద్రత మార్గదర్శకాలు నిర్దేశిస్తున్న సంఖ్య కంటే ఎక్కువగానే ఆయనకు భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ తమ వాదనలు వినిపించారు. చంద్రబాబుకు 54 మంది భద్రతా సిబ్బంది ఉండాల్సి ఉండగా, తాము 97 మంది సిబ్బందిని కొనసాగిస్తున్నామని వివరించారు.  దీంతో ప్రభుత్వ వాదనను న్యాయస్థానం సమర్థించింది. మరోవైపు తనకు సీఎస్‌వోగా భద్రయ్యను నియమించాలంటూ చంద్రబాబు విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. సీఎస్‌వో ఎవరుండాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని కోర్టు స్పష్టం చేసింది

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...