Jump to content

papam - itla kooda suicide chesukuntara?


naaperunenu

Recommended Posts

హైదరాబాద్: కూకట్‌పల్లిలో భవనంపై నుంచి దూకి వ్యాపారి మోహన్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం తన స్నేహితులతో కలిసి దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా పటాన్‌చెరు సమీపంలో మోహన్‌ కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు చనిపోవడంతో భయపడిన మోహన్‌ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...