Jump to content

ycp leader attack on minor girl


comradee

Recommended Posts

 

Image may contain: one or more people, people standing and wedding

 

*మైనర్ బాలికపై వైసిపి నేత దాడి*

*ప్రేమించిన పాపానికి కాలిదెబ్బలు , కర్రతో బహిరంగ శిక్ష*

*వైరల్ అవుతున్న వైసిపి నేతల దాడి వీడియో*

కంప్యూటర్ యుగంలోనూ పాతకాలపు మూఢనమ్మకాలు ఏ మాత్రం తగ్గడంలేదు. చేతబడి, బాణామతి, కులాచారం, గ్రామ కట్లుబాట్లు అంటూ నేటి కాలపు మనుషులు కూడా మతి తప్పినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్ముతూ మైనర్ బాలికను గొడ్డును బాదినట్లు బాదారు వైసిపి నేతలు. ప్రేమించుకున్న పాపానికి ఇద్దరు దళిత మైనర్లను పంచాయతీకి పిలిపించి కర్ర దెబ్బలు, కాలిదెబ్బలతో బహిరంగ శిక్ష వేశారు. గ్రామం మొత్తం చూస్తుండగా ఇద్దరు మైనర్లను విచక్షణా రహితంగా కొట్టారు. యావత్తు మానవజాతి తలదించుకునేలా ఉన్న ఈ ఘటన అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కెపి దొడ్డి గ్రామంలో జరిగింది. కొంతమంది గ్రామస్తులు పంచాయతీ పెద్దలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకో పోలీసులు కూడా ఈ ఘటన పై మౌనం వహించారు.
రెండు రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది

Link to comment
Share on other sites

5 minutes ago, Aryaa said:

Is he mla ?  If not how’s he ycp leader. In what way. How to trust 

trust cheyaku ayitey

jarigina incident ni condemn cheyakunda vadu mp ,mla na adugutunnav chudu...niku sabash

Link to comment
Share on other sites

35 minutes ago, comradee said:

trust cheyaku ayitey

jarigina incident ni condemn cheyakunda vadu mp ,mla na adugutunnav chudu...niku sabash

Arya rao ki jaffa dhi baaga sweet

Link to comment
Share on other sites

19 minutes ago, Hydrockers said:

Party lo or gov lo position enti ?

Atleast MLA or MP chutu eppudu tirige batch aa

You are a narrow minded sick f***er. Bothering about party association but not about the victim girl. 

Link to comment
Share on other sites

4 minutes ago, Nalla_Balu said:

You are a narrow minded sick f***er. Bothering about party association but not about the victim girl. 

Atuvantappudu aa minor girl gurunchi post veyamanu ycp leader ani tag enduku veyatam ?

Link to comment
Share on other sites

3 minutes ago, ticket said:

manavalla ruling ivi common...70 years nundi jaruguthunnai...

 

vijayasai eddy ki tag cheyyandi..

Yes please tag vijayasai and mandha Krishna since she is dalit girl. Can anyone Use Twitter and tag right now. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...