Jump to content

Mi intiki notice ivvatam entayya

Hydrockers

Recommended Posts

కృష్ణా నది లో వరద ఉదృతి పెరుగుతుండడంతో అదికారులు కరకట్ట మీద ఉన్న బవనాల వారికి అదికారులు నోటీసులు జారీ చేశారు. ఆ భవనాలలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని, అందువల్ల వాటిని ఖాళీ చేయాలని ఆ నోటీసులలో తెలిపారు.ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భవనం కూడా వాటిలో ఉంది. వరద ఉద్ధృతి దృష్ట్యా కరకట్ట మీద ఉన్న ఇళ్లలో ఉండొద్దని అన్ని ఇళ్లలోని వారికి సూచించారు. అయితే చంద్రబాబు నివాసంలో ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ ఉన్న బద్రతా సిబ్బందికి నోటీసు అందచేశారు.

Link to comment
Share on other sites

24 minutes ago, jalsa01 said:

DB ki ravalante chiraaku dobbutundi... sagam e panikimalina  edupu posts aa....  @MOD23 @psycopk   koncham e crying post block cheyandi...

Inni rojulu grpahics ppt lu veyaga lenidi ippudu memu este G guyi mantunda 

Link to comment
Share on other sites

1 hour ago, jalsa01 said:

DB ki ravalante chiraaku dobbutundi... sagam e panikimalina  edupu posts aa....  @MOD23 @psycopk   koncham e crying post block cheyandi...

Valla families road na padatai vella edupu valla meda chupiste.. ikade kotuku savani....

Link to comment
Share on other sites

1 hour ago, jalsa01 said:

DB ki ravalante chiraaku dobbutundi... sagam e panikimalina  edupu posts aa....  @MOD23 @psycopk   koncham e crying post block cheyandi...

Tdp cbn cbn caste 

Ee topics meedha posts agavu 

Abuses agavu 

That's how it was 

They don't care

Link to comment
Share on other sites

5 hours ago, Hydrockers said:

కృష్ణా నది లో వరద ఉదృతి పెరుగుతుండడంతో అదికారులు కరకట్ట మీద ఉన్న బవనాల వారికి అదికారులు నోటీసులు జారీ చేశారు. ఆ భవనాలలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని, అందువల్ల వాటిని ఖాళీ చేయాలని ఆ నోటీసులలో తెలిపారు.ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భవనం కూడా వాటిలో ఉంది. వరద ఉద్ధృతి దృష్ట్యా కరకట్ట మీద ఉన్న ఇళ్లలో ఉండొద్దని అన్ని ఇళ్లలోని వారికి సూచించారు. అయితే చంద్రబాబు నివాసంలో ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ ఉన్న బద్రతా సిబ్బందికి నోటీసు అందచేశారు.

Good thing 

It's not correct to build houses at River Bank

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...