Jump to content

Furniture Missing In AP Assembly: Allegations On Kodela Siva Prasad Rao


Android_Halwa

Recommended Posts

  • Replies 49
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Hydrockers

    8

  • snoww

    8

  • DaleSteyn1

    4

  • Android_Halwa

    4

Top Posters In This Topic

K-Tax ki akariki assembly kuda balaindi...

furniture, A/C's sattenapalli and narasaraopet ki shift ayinayi anta....

oh my god...K-Tax stories tho cinema stories and scripts rayochu...

Link to comment
Share on other sites

3 hours ago, Android_Halwa said:

K-Tax ki akariki assembly kuda balaindi...

furniture, A/C's sattenapalli and narasaraopet ki shift ayinayi anta....

oh my god...K-Tax stories tho cinema stories and scripts rayochu...

monna agriculture lands , farmers nunchi water supply  pipes kuda thesukelladu antaga - Vote veyyale, Thanu sponsored antu @3$%

Link to comment
Share on other sites

Source - Times of India - Telugu

ఆ ఫర్నీచర్‌ నా ఆఫీసులో వినియోగించాం.. లేఖలు రాసినా స్పందించ లేదు: కోడెల

అసెంబ్లీ, సచివాలయంకు సంబంధించిన ఫర్నీచర్ మాయం.. పోలీసులకు ఫిర్యాదు. ఫర్నీచర్‌ మాయం కావడంపై స్పందించిన మాజీ స్పీకర్ కోడెల. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు. ఏం జరిగిందో చెప్పిన కోడెల.

 
Samayam Telugu | Updated:Aug 20, 2019, 01:52PM IST
kodela.jpg
 
హైలైట్స్
  • కొంత ఫర్నీచర్ తన కార్యాలయంలో వినియోగించామన్న కోడెల
  • ఫర్నీచర్ తీసుకెళ్లమని లేఖ రాసినా స్పందించలేదన్న మాజీ స్పీకర్
  • తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డా శివ ప్రసాద రావు
 
ఏపీలో ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నీచర్ మాయమైపోవడం సంగతి తెలిసిందే.. హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతంలోకి వెలగపూడికి ఫర్నీచర్‌ను తరలించిన సమయంలో ఓ లారీలో తరలించిన సామాను కనిపించకుండా పోయిందట. 2017లోనే ఈ వ్యవహారం జరిగితే.. తాజాగా అధికారులు గుర్తించారు. ఫర్నీచర్ మాయం కావడంపై తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాయమైన ఫర్నీచర్ ఏపీ అసెంబ్లీతో పాటూ సచివాలయానికి సంబంధించిందిగా చెబుతున్నారు అధికారులు. ఈ వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెలపై విమర్శలొచ్చాయి
Link to comment
Share on other sites

Just now, kidney said:

chusa 13 vunnayi... post count imp kaadu, personal ID obuse control cheyyi.. and reply ivvu

em vaagutunav ra falthu.

gajji posts ese me lanti langa lk gallani ongo peti kottali.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...