Hydrockers Posted August 20, 2019 Report Share Posted August 20, 2019 108 అంబులెన్స్ డోర్లు తెరుచుకోక గుండెపోటు బాధితుడు మృతిచెందిన ఘటన హైదరాబాద్ మలక్‌పేటలో జరిగింది. హైదరాబాద్ లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న ఆనంద్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో తోటి ప్రయాణికులు ఆయన్ను మలక్‌పేట స్టేషన్లో దించి 108కు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ ద్వారా బాధితుడిని ఆసుపత్రికి తరలించే ఉద్దేశంతో డోర్లు తెరిచేందుకు యత్నించారు. అరగంట దాటినా డోర్లు తెరుచుకోలేదు. సకాలంలో వైద్యం అందకపోవడంతో గుండెపోటు బాధితుడు ఆనంద్ కన్నుమూశాడు. 108 సిబ్బంది నిర్లక్ష్యంతో వల్లే ఇలా జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. కండీషన్లో లేని అంబులెన్స్ తీసుకురావడంపై అంతా మండిపడుతున్నారు. అంబులెన్స్ లోపల కూడా పూర్తిగా అపరిశుభ్రంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. Quote Link to comment Share on other sites More sharing options...
LordOfMud Posted August 20, 2019 Report Share Posted August 20, 2019 Woman Forced To Give Birth In UP Hospital Corridor, Told "No Bed" Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.