walter18 Posted September 12, 2019 Report Share Posted September 12, 2019 ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రూ.100 కోట్లు దాటిన ప్రాజెక్టులన్నీ ఇకపై న్యాయసమీక్ష తర్వాతే ముందుకు వెళ్లనున్నాయి. దీని కోసం హైకోర్టు జడ్జి జస్టిస్ బి.శివ శంకర్ రావు నియమితులైనట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యామమూర్తి సిఫార్సు మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ శిశంకర్ రావు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. రూ.100 కోట్లు పైగా పనుల టెండర్లను జ్యుడిషియల్ న్యాయ సమీక్ష చేస్తారు. రివ్యూల అనంతరమే ప్రాజెక్టుల కాంట్రాక్టులను ప్రభుత్వం ఓకే చేస్తుంది. గత అసెంబ్లీ సమావేశాల్లోనే జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రక్రియకు సంబంధించి చట్టం చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా.. ప్రభుత్వ టెండర్లలో పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వం ఈ కొత్త విధనానికి నాంది పలికింది. గత టీడీపీ హయాంలో ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులను తమ వాళ్లకు కట్టబెట్టారని జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వస్తే తాము జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి పారదర్శకంగా టెండర్లను నిర్వహిస్తామన్నారు. మాట చెప్పినట్టుగానే మూడు నెలలలోపు న్యాయసమీక్షను అమలులోకి తెస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రివ్యూ ప్రాసెస్ ప్రకారం ఇకపై ఏదైనా టెండర్ రూ.100 కోట్లు దాటితే.. జడ్జి టెండర్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రజలు, నిపుణుల పరిశీలనకు వారం రోజుల పాటు పబ్లిక్ డొమైన్లో ఉంచుతారు. అలాగే సాంకేతిక విభాగం నుంచి సలహాలు, సూచనలు, వివరాలు తీసుకోవచ్చు. టెండర్ల విషయంలో జడ్జి చేసే సిఫార్సులను సంబంధిత శాఖ కచ్చితంగా పాటించాలి. జడ్జి 8 రోజులు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత.. పలు సూచనలు, సలహాలు ఇస్తారు. మొత్తం ఈ విధానంలో 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదనను ఖాయం చేస్తారు. ఆ తర్వాతే బిడ్డింగ్ పారదర్శకంగా కాంట్రాక్టర్లకు దక్కుతుంది. ఈ విధానం కనక విజయవంతమైతే దేశంలో చాలా రాష్ట్రాలకు జగన్ సర్కార్ ఆదర్శం కానుంది. ఏది ఏమైనా తన మార్కు పాలనతో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ మరోసారి ఆ పంథాను చాటుకున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
kothavani Posted September 12, 2019 Report Share Posted September 12, 2019 idooo pichhi govvtttt emi chestunado ardam avutunda , economic slowdown avutundi adi madichioyi ee slowness antha endi private investments paripotayi, everybody knows how they work Quote Link to comment Share on other sites More sharing options...
sepoy Posted September 12, 2019 Report Share Posted September 12, 2019 Enth edichina....”lakshay Kotla donga” yah poodhu... Quote Link to comment Share on other sites More sharing options...
kirakporadu Posted September 12, 2019 Report Share Posted September 12, 2019 good sign, hope this will continue even govt changes Quote Link to comment Share on other sites More sharing options...
jalsa01 Posted September 12, 2019 Report Share Posted September 12, 2019 Denni shield la vadukuntaru... Anthe no change... Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted September 12, 2019 Report Share Posted September 12, 2019 Rastram Alla kallolam ipotundi Quote Link to comment Share on other sites More sharing options...
kirakporadu Posted September 12, 2019 Report Share Posted September 12, 2019 4 minutes ago, ARYA said: Rastram Alla kallolam ipotundi yettettaaaaaa? Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted September 12, 2019 Report Share Posted September 12, 2019 kummu jagan anna kummu Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted September 12, 2019 Report Share Posted September 12, 2019 11 minutes ago, ARYA said: Rastram Alla kallolam ipotundi Ohh liquor control start aindha bro? Quote Link to comment Share on other sites More sharing options...
kirakporadu Posted September 12, 2019 Report Share Posted September 12, 2019 Just now, TOM_BHAYYA said: Ohh liquor control start aindha bro? ledu, sand control Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted September 12, 2019 Report Share Posted September 12, 2019 3 minutes ago, kirakporadu said: ledu, sand control Dhaniki y allakallolam brother Quote Link to comment Share on other sites More sharing options...
kirakporadu Posted September 12, 2019 Report Share Posted September 12, 2019 Just now, TOM_BHAYYA said: Dhaniki y allakallolam brother govt control ki poynidi sand mining, inka maaku migiledi emundi bochu Quote Link to comment Share on other sites More sharing options...
comradee Posted September 12, 2019 Report Share Posted September 12, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
kothavani Posted September 12, 2019 Report Share Posted September 12, 2019 13 minutes ago, comradee said: anthe induke unaru ani mida idu idi mida vaadu , manaki disco pathetic Quote Link to comment Share on other sites More sharing options...
walter18 Posted September 12, 2019 Author Report Share Posted September 12, 2019 10 hours ago, sepoy said: Enth edichina....”lakshay Kotla donga” yah poodhu... Entha Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.