Jump to content

NBK


thammmudu

Recommended Posts

Copied from a friends wall .

నందమూరి బాలకృష్ణ మీరు ఆయనకు మాట్లాడటం రాదని వెక్కిరించవచ్చు... ఆయనకు రాజకీయం రాదని ఎద్దేవా చేయొచ్చు... కాని ఆయనను దగ్గరగా చూస్తే ఆయన ఒక శిఖరం.

తండ్రి స్థాపించిన పార్టీలో రెండో సారి ఎమ్మెల్యే అయినా సరే నాకు ఈ పదవి కావాలని చంద్రబాబుని డిమాండ్ చేసే అధికారం ఉన్నా... బాలయ్య మాత్రం ఎప్పుడు అలాంటి చిల్లరి పనులు చేయలేదు... 

నాకు బాలకృష్ణ తెలిసింది చాలా తక్కువ... కాని ఆయన్ను నేను చూసిన దాంట్లో ఎప్పుడు ఉన్నత౦గానే ఉన్నారు... 

కోడెల మరణం తర్వాత ఆయన స్పందించిన తీరు నేను బ్రతికి ఉన్నన్ని రోజులు గుర్తుంచుకుంటాను... 

పార్టీ సీనియర్ నేత చనిపోతే... ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అని ఆయన చూడలేదు... వెళ్ళాడు... వర్షంలో తడుస్తూ అక్కడే ఉన్నాడు... అంతిమ యాత్రలో అన్నీ తానై నిలబడ్డాడు...

అందుకే బాలకృష్ణ ఎప్పటికి లెజెండ్... మీరు నవ్వుకున్నా, వెకిలి మాటలతో ఆయన్ను వెక్కిరించినా బాలకృష్ణ అనే వ్యక్తి ఎప్పటికి ఉన్నతమే...

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో కోడెల గారికి ఇప్పటికి ఒక ఛాంబర్ ఉంది అది మా లెజెండ్ బాలయ్య

బాలయ్య ఎప్పటికి బాలయ్యే”

  •  
Link to comment
Share on other sites

16 hours ago, Paidithalli said:

Maa db lo padindi ee thread. Ikkada dhaani fun chesthunnaru. There is a reason a lot of ppl adore Balayya there . He has personally helped a lot of us either directly or indirectly. Its not always caste equations for everybody. Yes a lot of caste fanatics are there but not everyone there are one. Jai Balayya.  

Link to comment
Share on other sites

1 minute ago, sairamnfdb said:

Maa db lo padindi ee thread. Ikkada dhaani fun chesthunnaru. There is a reason a lot of ppl adore Balayya there . He has personally helped a lot of us either directly or indirectly. Its not always caste equations for everybody. Yes a lot of caste fanatics are there but not everyone there are one. Jai Balayya.  

True bruh... balayya babu chala kind hearted person ... 

naku nfdb lo account kavali bro ... refer cheyyochu kadha

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...