Jump to content

120 Days of YCP - Jagan Ruling Summary


ariel

Recommended Posts

  • Replies 160
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ariel

    48

  • Migilindi23

    38

  • comradee

    17

  • Cation

    14

Image may contain: 2 people, beard and text

ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లోకి హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది లోపే సిబ్బంది అని సీయం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఈ లెక్కన ఇప్పుడు 48,140 మంది ఉద్యోగ సిబ్బంది రోడ్డున పడతారు.ఇది సాధ్యమా..? కేసీఆర్ చెబుతున్నంత ఈజీనా.. ఇంత మందిని ఒకేసారి తీసేయవచ్చునా..? బంగారు తెలంగాణ వచ్చేసినట్టేనా..? కేసీఆర్ ఇవాళ్టి స్టేట్‌మెంట్‌లో మరో విషయం కూడా ప్రస్తావించారు. ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రయివేట్ బస్సులు వుంటాయని, మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివనీ నిర్ణయం జరిగిందని చెప్పారు. ఈ పద్ధతిలో చర్యలు చేపట్టితే బస్సులు బాగా నడుస్తాయని తేల్చారు. ఈ లెక్కన ఆర్టీసీ ప్రైవేటైజేషన్ ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చేసినట్టే. రేపోమాపో ఈ ప్రైవేట్ కాంట్రాక్టు పర్యావరణం పేరుతో ఏ మెఘా సంస్థకో ఇవ్వడం ఖాయంగానే కనబడుతోంది. ఇవన్నీ బయటికి తీస్తున్నారనే హడావుడిగా రవిప్రకాశ్ అరెస్టు జరిగిందని జనం అంటున్నారు.

Link to comment
Share on other sites

Image may contain: 1 person, smiling, text and outdoor

గతంలో ఎన్నో పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది పంచాయితీ ఆఫీసు లకు అభివృద్ధి పనులు, రంగులు మార్చడం జరిగింది కానీ ఇలా ఒకే పార్టీ రంగును మాత్రం వేయలేదు. ఇలాగ ఉద్యోగ అవకాశాలను వ్యవస్థను అపహస్యం చేయలేదు...

Link to comment
Share on other sites

Just now, ariel said:

Image may contain: 1 person, text

 

idi highlite bro - ilantivi chala vunnay... motham Reddys mayam... all nominated posts..

Yaakshit kosam ekamga position created with lakhs salary per month.. lamdi koduku

  • Upvote 1
Link to comment
Share on other sites

6 minutes ago, TheBrahmabull said:

idi highlite bro - ilantivi chala vunnay... motham Reddys mayam... all nominated posts..

Yaakshit kosam ekamga position created with lakhs salary per month.. lamdi koduku

Manam manam stewattpuram dongalam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...