Jump to content

dead body ni rape cheyyadam endi raa babu - in pakistan


naaperunenu

Recommended Posts

పాకిస్తాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్మశానంలో పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసి ఆమెపై అత్యాచారం చేశారు కొందరు దుండగులు. పాకిస్తాన్‌లోని లోథీ పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ చనిపోతే.. ఆమెను గత శనివారం స్థానిక ఇస్మాయిల్ గోత్ శ్మశానవాటికలో ఖననం చేశారు. అయితే, ఆ తర్వాత రోజు శ్మశానానికి వెళ్లిన ఆమె కుటుంబసభ్యులు షాక్‌కి గురయ్యారు. ఆమెను ఖననం చేసిన ప్రదేశంలో మట్టి తవ్వేసి ఉంది. ఆమె మృతదేహం బయటపడి ఉంది. దీంతో వారికి అనుమానం వచ్చింది. ఆమె మృతదేహాన్ని పరిశీలించగా.. ఆమెపై అత్యాచారం జరిగినట్టు గుర్తించారు.

సమాధిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి అత్యాచారం చేయడంతో ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశానవాటిక కాపలాదారును ఈ విషయంపై ప్రశ్నించగా.. ఓ కుక్క వచ్చి సమాధిని తవ్విందంటూ ఏవో కథలు చెప్పబోయాడు. అయితే, సమాధి మీద అంత పెద్ద బండరాయి పెడితే.. కుక్క దాన్ని పక్కకు ఎలా జరుపుతుందని.. ఎవరో తెలిసిన వారే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు

Link to comment
Share on other sites

  • Replies 73
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • jeessy_bb

    14

  • Somedude

    11

  • sattipandu

    7

  • prasadr

    6

4 minutes ago, kothavani said:

There was one incident long back in some.mortuary lo work chese atanu also did the same 😳

The Corpse of Anna Fritz

 

denine telugu lo kuda teesaru.. ilanti movies teeste..alanti thoughts ye vastai

 

 

Link to comment
Share on other sites

Just now, Ram60 said:

n e c r o p h i l i a kada..

aa daridraniki nationality tho sambandam ledu..

mana desam lo kuda mahanubhavulu untaru 

morturies lo enni jargutunnayo evadiki telusu...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...