Jump to content

No more PPT's, Fake graphics

kidney

Recommended Posts

గ్రాఫిక్స్ రాజధాని, పేపర్ కంపెనీలు.. ఇక వద్దు

"ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం ర్యాంకు పడిపోయింది.. మేమున్నప్పుడు నెంబర్ 1గా ఉండే రాష్ట్రం.. ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయింది". ఇదీ పచ్చబ్యాచ్ చేస్తున్న ప్రచారం. ర్యాంకులొద్దు, రాష్ట్రానికి మేలు జరిగితే చాలు అని సీఎం స్థిర నిర్ణయం తీసుకోబట్టే ఈ ఫలితాలు వచ్చాయి. ఇప్పటి వరకూ టీడీపీ ప్రభుత్వం బయటి కంపెనీలతో కుదుర్చుకున్న ఎంవోయూలన్నీ బోగస్ అనే అంటున్నారు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

కేవలం పేపర్ వర్క్ మాత్రమే జరిగింది, వేల కోట్ల పెట్టుబడులు, వందల్లో ఉద్యోగాలు, అభివృద్ధి బాటలో గ్రామాలు అంటూ టీడీపీ ప్రజల్ని భ్రమల్లోకి నెట్టింది. వైసీపీ వచ్చాక చూస్తే అంతా శూన్యం. అమరావతి ఎలా గ్రాఫిక్స్ రాజధాని అయిందో.. కంపెనీలు అలా పేపర్ పై మాత్రమే కనిపించాయి. ప్రభుత్వం కేటాయించిన భూములన్నీ వివాదాల మయంగా మారాయి. ఎంవోయూలు కుదుర్చుకున్న వందలాది కంపెనీల్లో ఒకటి రెండు తప్ప మిగతావి పని మొదలు పెట్టలేదు.

జగన్ ప్రభుత్వం ఈ సిస్టమ్ మొత్తాన్ని మార్చింది. ఏదైనా కంపెనీ ప్రభుత్వ అనుమతి కోసం వస్తే ముందు ఎంవోయూ కాదు, పని ఎప్పుడు మొదలు పెడతారని ప్రశ్నిస్తోంది. పేపర్ వర్క్ కాదు, గ్రౌండ్ వర్క్ చూపించండి అంటూ కండిషన్ పెడుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారని, అందుకే డొల్ల కంపెనీలు వెనకడుగేస్తున్నాయని అన్నారు మంత్రి మేకపాటి. 

"మనకు ర్యాంకులతో సంబంధం లేదు. ఒకేసారి మొత్తం అభివృద్ధి జరగాలని, కంపెనీలన్నీ ఒకే ఏడాది వచ్చేయాలని తాను అనుకోవట్లేదని, ఏడాదికేడాది పారిశ్రామికరంగంలో ఎంతోకొంత అభివృద్ధి జరగాలని, ఆ అభివృద్ధి ప్రజలకు ఉపయోగపడాల"నేది జగన్ ఆలోచనగా ఉందట. కేంద్రం ప్రకటించే ర్యాంకుల్లో రాష్ట్రం వెనకపడ్డా.. స్థిరమైన అభివృద్ధిలో ముందడుగు వేస్తుందని తెలుస్తోంది.

టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దడానికే జగన్ కి ఈ ఐదేళ్లు సరిపోయేలా ఉంది. తమ అసమర్థతని, తుగ్లక్ నిర్ణయాలను కప్పిపుచ్చి, ఇప్పుడేదో తప్పులు జరిగిపోతున్నాయంటూ టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ తాను తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండటం ఒక్కటే భవిష్యత్ పై ఆశలు రేపే అంశం.

Link to comment
Share on other sites

No need of graphics or ppts, we need CM who doesn’t attend court on fridays and charge sheets .. 

Konchem pani chesetodu .. marketing and buildup ichukuntadu TDP leka . asalu emi panicheyanodu emani marketing chesukuntadu.. 

Link to comment
Share on other sites

14 minutes ago, cosmopolitan said:

No need of graphics or ppts, we need CM who doesn’t attend court on fridays and charge sheets .. 

Konchem pani chesetodu .. marketing and buildup ichukuntadu TDP leka . asalu emi panicheyanodu emani marketing chesukuntadu.. 

@3$%

Link to comment
Share on other sites

3 minutes ago, AndhraneedSCS said:

Rankings ki Graphics and PPTs ki link emito cheppandi first.

Rank bagunte, kotta investments vache chances untayi.

ee article mingaleka mangalavaram annatlu undi 

Jaffas thinking level anthey 

Nithi ayog ranking AP ki vachina companies emi levu Ani propaganda

Project PPT vuntayi

AP capital construction ppt vundakoodadhu

Link to comment
Share on other sites

40 minutes ago, kidney said:

గ్రాఫిక్స్ రాజధాని, పేపర్ కంపెనీలు.. ఇక వద్దు

"ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం ర్యాంకు పడిపోయింది.. మేమున్నప్పుడు నెంబర్ 1గా ఉండే రాష్ట్రం.. ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయింది". ఇదీ పచ్చబ్యాచ్ చేస్తున్న ప్రచారం. ర్యాంకులొద్దు, రాష్ట్రానికి మేలు జరిగితే చాలు అని సీఎం స్థిర నిర్ణయం తీసుకోబట్టే ఈ ఫలితాలు వచ్చాయి. ఇప్పటి వరకూ టీడీపీ ప్రభుత్వం బయటి కంపెనీలతో కుదుర్చుకున్న ఎంవోయూలన్నీ బోగస్ అనే అంటున్నారు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

కేవలం పేపర్ వర్క్ మాత్రమే జరిగింది, వేల కోట్ల పెట్టుబడులు, వందల్లో ఉద్యోగాలు, అభివృద్ధి బాటలో గ్రామాలు అంటూ టీడీపీ ప్రజల్ని భ్రమల్లోకి నెట్టింది. వైసీపీ వచ్చాక చూస్తే అంతా శూన్యం. అమరావతి ఎలా గ్రాఫిక్స్ రాజధాని అయిందో.. కంపెనీలు అలా పేపర్ పై మాత్రమే కనిపించాయి. ప్రభుత్వం కేటాయించిన భూములన్నీ వివాదాల మయంగా మారాయి. ఎంవోయూలు కుదుర్చుకున్న వందలాది కంపెనీల్లో ఒకటి రెండు తప్ప మిగతావి పని మొదలు పెట్టలేదు.

జగన్ ప్రభుత్వం ఈ సిస్టమ్ మొత్తాన్ని మార్చింది. ఏదైనా కంపెనీ ప్రభుత్వ అనుమతి కోసం వస్తే ముందు ఎంవోయూ కాదు, పని ఎప్పుడు మొదలు పెడతారని ప్రశ్నిస్తోంది. పేపర్ వర్క్ కాదు, గ్రౌండ్ వర్క్ చూపించండి అంటూ కండిషన్ పెడుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారని, అందుకే డొల్ల కంపెనీలు వెనకడుగేస్తున్నాయని అన్నారు మంత్రి మేకపాటి. 

"మనకు ర్యాంకులతో సంబంధం లేదు. ఒకేసారి మొత్తం అభివృద్ధి జరగాలని, కంపెనీలన్నీ ఒకే ఏడాది వచ్చేయాలని తాను అనుకోవట్లేదని, ఏడాదికేడాది పారిశ్రామికరంగంలో ఎంతోకొంత అభివృద్ధి జరగాలని, ఆ అభివృద్ధి ప్రజలకు ఉపయోగపడాల"నేది జగన్ ఆలోచనగా ఉందట. కేంద్రం ప్రకటించే ర్యాంకుల్లో రాష్ట్రం వెనకపడ్డా.. స్థిరమైన అభివృద్ధిలో ముందడుగు వేస్తుందని తెలుస్తోంది.

టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దడానికే జగన్ కి ఈ ఐదేళ్లు సరిపోయేలా ఉంది. తమ అసమర్థతని, తుగ్లక్ నిర్ణయాలను కప్పిపుచ్చి, ఇప్పుడేదో తప్పులు జరిగిపోతున్నాయంటూ టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ తాను తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండటం ఒక్కటే భవిష్యత్ పై ఆశలు రేపే అంశం.

Jagan vundaga no corruption

Rama bananiki

Ys jagan palanaki tirugu ledhu 

Link to comment
Share on other sites

4 minutes ago, walter18 said:

Jagan vundaga no corruption

Rama bananiki

Ys jagan palanaki tirugu ledhu 

Please replace "corruption" with "Companies" and the post will suit this thread.

Link to comment
Share on other sites

frank ga  unde vaadu aakalesinodiki saddhannam pettina adhi genuine ga untundi donga naayaal gaadu cbn laaga five star hotel full meal pic okkati choopinchi idhi chooskuni kadupu nimpuko type lo ane kante 

Link to comment
Share on other sites

1 minute ago, aakathaai456 said:

frank ga  unde vaadu aakalesinodiki saddhannam pettina adhi genuine ga untundi donga naayaal gaadu cbn laaga five star hotel full meal pic okkati choopinchi idhi chooskuni kadupu nimpuko type lo ane kante 

Lol

Progress wins not action

See the companies cbn brought even with no capital n much infra 

That's leadership

Chethagaka acting n dialogues why 

Link to comment
Share on other sites

2 minutes ago, aakathaai456 said:

frank ga  unde vaadu aakalesinodiki saddhannam pettina adhi genuine ga untundi donga naayaal gaadu cbn laaga five star hotel full meal pic okkati choopinchi idhi chooskuni kadupu nimpuko type lo ane kante 

Anduke Anna Canteens ettesi annam lekunda chesada poor people ki?

Link to comment
Share on other sites

7 minutes ago, futureofandhra said:

Lol

Progress wins not action

See the companies cbn brought even with no capital n much infra 

That's leadership

Chethagaka acting n dialogues why 

em company lu thammudu edho microsoft spaceX vachinattu company lu company lu ani dappu kottaaru mee telugu thammullu. employment entha generate ayyindi nuvvu cheppinattu company lu vasthe andhra lo professional graduates vere location endhuku relocate avthunnaru 

Link to comment
Share on other sites

10 minutes ago, futureofandhra said:

Lol

Progress wins not action

See the companies cbn brought even with no capital n much infra 

That's leadership

Chethagaka acting n dialogues why 

Well Said

Link to comment
Share on other sites

9 minutes ago, AndhraneedSCS said:

Anduke Anna Canteens ettesi annam lekunda chesada poor people ki?

anna canteens temporary ga shut down chesaaru modifications tho malli launch chesthamani ap govt cheppindi ga

Link to comment
Share on other sites

12 minutes ago, futureofandhra said:

Lol

Progress wins not action

See the companies cbn brought even with no capital n much infra 

That's leadership

Chethagaka acting n dialogues why 

True . Amaravathi to vizag, amaravathi to ongole so many companies. My neck aches by seeing the high rise buildings.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...