Jump to content

baledu anta cinema

kothavani

Recommended Posts

‘జార్జిరెడ్డి’ మూవీ రివ్యూ Updated : 22-Nov-2019 : 09:21
 
637100121546242710.jpg
బ్యాన‌ర్‌: మైక్ మూవీస్‌, త్రీ లైన్ సినిమాస్‌, సిల్లీ మాంక్స్‌
విడుద‌ల‌: అభిషేక్ పిక్చ‌ర్స్‌
న‌టీన‌టులు: సందీప్ మాధ‌వ్‌, స‌త్య‌దేవ్‌, మ‌నోజ్ నంద‌న్‌, చైత‌న్య కృష్ణ‌, అభ‌య్‌, ముస్కాన్‌, విన‌య్ వ‌ర్మ, మ‌హ‌తి త‌దిత‌రులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
కెమెరా: సుధాక‌ర్ యెక్కంటి
ఎడిటింగ్‌: ప‌్ర‌తాప్ కుమార్
ఆర్ట్‌: గాంధీ న‌డికుడికార్‌
బ్యాగ్రౌండ్ స్కోర్‌: హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్
నిర్మాత‌: అప్పిరెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: జీవ‌న్ రెడ్డి
 
ఇండియ‌న్ సినిమాలోనే ప్ర‌స్తుతం బ‌యోపిక్స్ హ‌వా న‌డుస్తుంది. అదే బాటలో టాలీవుడ్ కూడా ప‌య‌నిస్తుంది. టాలీవుడ్‌లోనూ ప‌లు బ‌యోపిక్స్ రూపొందుతున్నాయి. ఆ కోవ‌లో రూపొందిన మ‌రో బ‌యోపిక్ `జార్జిరెడ్డి`. ఉస్మానియా విద్యార్థి నాయ‌కుడిగా ఎన్నో విద్యార్థి ఉద్య‌మాల‌కు ఊపిరి పోసిన జార్జిరెడ్డిని కొంద‌రు హ‌త్య చేశారు. 48 ఏళ్ల క్రితం జార్జిరెడ్డి అస్త‌మ‌యమైనా ఆయ‌న పేరు ఇంకా విన‌ప‌డుతూనే ఉంది. అలాంటి ఓ విద్యార్థి నాయ‌కుడు గురించి పుస్త‌కాలు, చిన్న వీడియోల‌కు ప‌రిమితం కాకుండా సినిమాగా రూపొందించారు. మ‌రి ఈ బ‌యోపిక్‌లో జార్జిరెడ్డి గురించి డైరెక్ట‌ర్ ఏం చెప్పాడు? అస‌లు ఆయ‌న విద్యార్థి నాయ‌కుడిగా ఎలా ఎదిగాడు? అస‌లు ఆయ‌న్ని హ‌త్య చేసింది ఎవ‌రు? ఇలాంటి విష‌యాల‌ను తెలుసుకోవాల‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. మ‌రి సినిమా ప్రేక్ష‌కుల అంచనాల‌ను అందుకుందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం..
 
క‌థ‌:
అమెరికా నుండి ముస్కాన్ అనే అమ్మాయి జార్జిరెడ్డి గురించి వారి ప్రొఫెస‌ర్స్‌కు వివ‌రించి ఆయ‌న‌పై డాక్యుమెంట‌రీ చేయ‌డానికి ఇండియా వ‌స్తుంది. జార్జి రెడ్డి గురించి వివ‌రాల‌ను సేక‌రిస్తుంది. అలా జార్జిరెడ్డి క‌థ మొద‌ల‌వుతుంది. జార్జిరెడ్డి(సందీప్ మాధ‌వ్‌) చిన్న‌ప్ప‌టి నుండి క‌మ్యూనిస్ట్ భావాల‌ను క‌లిగి ఉంటాడు. ప్ర‌తి విష‌యాన్ని తెలుసుకోవాల‌నే ఆస‌క్తిని క‌లిగి ఉంటాడు. ఆయ‌న త‌ల్లి(మ‌రాఠి న‌టి దేవిక‌) ఆయ‌న‌కు భ‌గ‌త్ సింగ్, చెగువేరా వంటి వీరుల జీవిత చరిత్ర‌ల‌ను చ‌ద‌వ‌మ‌ని చెబుతుంది. ఆ పుస్త‌కాలు చ‌దువుతూ పెరిగిన జార్జిరెడ్డి క‌ళ్ల ముందు జ‌రిగే అన్యాయాల‌కు ఎదురు తిరుగుతుంటాడు. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ఎం.ఎస్సీలో జాయిన్ అయిన జార్జిరెడ్డికి అక్క‌డ జ‌రిగే అన్యాయాలు, అస‌మాన‌త‌లు క‌న‌ప‌డ‌తాయి. వాటికి ఎదురు తిరుగుతాడు. విద్యార్థులంద‌రూ జార్జిరెడ్డికి అండ‌గా నిల‌బ‌డ‌తారు. దాంతో జార్జిరెడ్డి క్ర‌మంగా ఓ శ‌క్తిలా ఎదుగుతాడు. కాలేజీ ఎన్నిక‌ల్లో ప్రెసిడెంట్‌గా గెలుస్తాడు. అత‌ను ఎవ‌రికి మ‌ద్ద‌తునిస్తే వారే గెలుస్తుంటారు. క్ర‌మంగా కాలేజీలో అత‌ని ఎదుగుద‌ల‌ను ఓర్వ‌లేని వాళ్లు శ‌త్రువులుగా మారుతారు. జార్జిరెడ్డి కేవ‌లం విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పైనే కాకుండా.. రైతు స‌మ‌స్య‌ల‌పై కూడా పోరాటం చేస్తాడు. దేశంలోని ప‌లు యూనివ‌ర్సిటీల్లో విద్యార్థుల‌ను ఏకం చేస్తుంటాడు. ఆ క్ర‌మంలో జార్జిరెడ్డిని కొంద‌రు హ‌త్య చేస్తారు. అస‌లు జార్జిరెడ్డిని హ‌త్య చేసిందెవ‌రు? ఎందుకు హ‌త్య చేశారు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
 
విశ్లేష‌ణ‌:
ద‌ళం చిత్రంలో లొంగుబాటు న‌క్స‌లైట్స్ స‌మ‌స్య‌ల‌ను ఆధారం చేసుకుని సినిమా చేసిన జీవ‌న్ రెడ్డి దాదాపు ఆరేళ్ల త‌ర్వాత చేసిన సినిమా `జార్జిరెడ్డి`. ట్రెండ్‌లో భాగంగా ఆస‌క్తిని క‌లిగించే క‌థాంశాన్ని ఎంచుకునే క్ర‌మంలో ఈ సినిమాను చేయ‌డానికి జీవ‌న్ రెడ్డి నిర్ణ‌యించుకున్నాడో లేక చ‌రిత్ర‌లో జార్జిరెడ్డి అనే గొప్ప విద్యార్థి నాయ‌కుడి హ‌త్య వెన‌కాల ప‌రిస్థితుల‌ను వివ‌రించ‌డానికి ఈ క‌థ‌ను ఎంచుకున్నాడో కానీ.. మొత్తానికి ఆయ‌న అటెంప్ట్‌ను అభినందించాలి. అలాగే సినిమా చేసే క్ర‌మంలో క‌థ‌కు త‌గ్గ న‌టీన‌టుల ఎంపిక కూడా అవ‌స‌ర‌మే. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే సినిమాలోని పాత్ర‌ల‌కు స‌రిపోయేలా న‌టీనటుల‌ను ఆయ‌న ఎంపిక చేసుకున్నారు. ముఖ్యంగా హీరో సందీప్ మాధ‌వ్ విష‌యానికి వ‌స్తే.. `వంగ‌వీటి` చిత్రంలో వంగ‌వీటి సోద‌రులు రాధా, రంగాల్లాగానే వారి పాత్ర‌ల్లో ఒదిగిపోయిన సందీప్ ఈ సినిమాలో జార్జిరెడ్డి పాత్ర‌లో ఒదిగిపోయారు. పాత్ర‌కు త‌గ్గట్లు ఆయ‌న న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. బాడీలాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ అన్నీ చ‌క్క‌గా ఉన్నాయి. ఇక జార్జిరెడ్డి త‌ల్లిపాత్ర‌లో న‌టించిన దేవిక, ఆ పాత్ర‌కు చ‌క్క‌గా సూట్ అయ్యారు. ఇక హీరోయిన్‌గా న‌టించిన ముస్కాన్‌, రాజ‌న్న అనే స్నేహితుడిగా న‌టించిన అభ‌య్‌, ప‌వ‌న్‌, స‌హా కీల‌క పాత్ర‌లో న‌టించిన స‌త్య‌దేవ్‌, మ‌నోజ్ నందం త‌దిత‌రులు వారి పాత్ర‌ల్లో అతికిన‌ట్లు స‌రిపోయారు. సాంకేతికంగా చూస్తే 1972 ముందు ప‌రిస్థితుల‌ను చ‌క్క‌టి సెట్స్‌, లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించారు. న‌టీన‌టులు అప్ప‌టి హెయిర్ స్టైల్‌, డ్రెస్సింగ్ స్టైల్‌ల‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేశారు.
 
యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చ‌క్క‌గా డిజైన్ చేశారు. ఉదాహ‌ర‌ణ‌ల‌కు క్యాంప‌స్ చూపించిన ఫైర్ బాల్ ఫైట్‌, అలాగే బ్లేడ్ ఫైట్ అన్నీ బావున్నాయి. పాట‌ల విష‌యానికి వ‌స్తే వాడు న‌డిపే బండి రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ ..సాంగ్ బావుంది. హీరోయిన్ ముస్కాన్ హీరోపై మ‌న‌సు ప‌డ్డ‌ట్లు చూపించారు కానీ ఎక్క‌డా వారి ల‌వ్‌ను ఫీల్ అయ్యే సీన్స్ క‌న‌ప‌డ‌వు. మ‌రి అలాంటప్పుడు హీరోయిన్ ల‌వ్ ట్రాక్‌ను అంతగా చూపించారో ఏమో డైరెక్ట‌ర్‌కే తెలియాలి. అలాగే ఇక్కడ‌ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే బ‌య‌టి ప్ర‌చారంలో ఉన్న జార్జిరెడ్డి కుటుంబ నేప‌థ్యాన్ని స‌రిగ్గా ఎలివేట్ చేయ‌లేదా? అనిపిస్తుంది. అలాగే పాత్ర‌లు, వాటి మ‌ధ్య ఉన్న ఎమోషన్స్‌ను క్యారీ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు జీవ‌న్ రెడ్డి మ‌రింత వ‌ర్క‌వుట్ చేసి ఉండాల్సిద‌నిపిస్తుంది. ఎందుకంటే ఎమోష‌న‌ల్‌గా ప్రేక్ష‌కుడు ఎక్క‌డా క‌నెక్ట్ కాడు. సరే! ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కు, కాలేజీ గొడ‌వ‌ల గురించి తెలియ‌వు క‌దా అని చెప్ప‌వ‌చ్చు. అయితే స‌న్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా మ‌లిచి ఉండొచ్చు క‌దా! అనే సందేహం వ‌స్తుంది. అంటే స‌న్నివేశాలు గ్రిప్పింగ్‌గా అనిపించ‌వు. లింకు క‌న‌ప‌డ‌దు.. ఉదాహ‌ర‌ణ‌కు ముంబై వెళ్లిపోతాన‌ని ఓ భారీ స్పీచ్ ఇచ్చిన జార్జిరెడ్డి త‌ర్వాత ముంబై ఎందుకు వెళ్ల‌లేదు? అనే దానిపై క్లారిటీ క‌న‌ప‌డ‌దు. లింకు ఉండ‌దు. అయితే సినిమా విడుద‌ల‌కు ముందు ఈ సినిమా విడుద‌ల‌పై కొంద‌రు అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు కానీ.. ద‌ర్శ‌కుడు జీవ‌న్ రెడ్డి ఎవ‌రి మ‌నో భావాల‌ను కించ ప‌ర‌చ‌కుండా సినిమాను చ‌క్క‌గా తెరకెక్కించాడు.
 
చివ‌ర‌గా... జార్జిరెడ్డి.. మంచి ప్ర‌య‌త్నమే కానీ ఆస‌క్తిక‌రంగా అనిపించ‌దు
రేటింగ్‌: 2.5/5
Link to comment
Share on other sites

Just now, aatadista said:

2.5 antey tollywood lo block buster kada. 

emo bro that is andhrajyothy review not sure of his scale

May be cult movie teliyadu mana db friends ovaru aina chusthe kani teliyadu , luckily no big hero so mana gang honest reviews istaru

Link to comment
Share on other sites

4 hours ago, kothavani said:

emo bro that is andhrajyothy review not sure of his scale

May be cult movie teliyadu mana db friends ovaru aina chusthe kani teliyadu , luckily no big hero so mana gang honest reviews istaru

Movie bagundhi brother...cult movie ayyentha la aithey ledhu but meeku George Reddy ideology gurinchi baaga thelisuntey konchem disappoint avtharu...but if you are a person who heard is name recently then movie nachuthundhi...background score bagundhi...ideological purity expect cheese vallu kodhi ga disappoint avtharu...rajamouli level lo elevations expect chesi velthey emi dorakadhu Manaki...good attempt by the director...I would like to see movies based on jampala chandrashekhara Prasad, madhusudhan Raj yadav,maroju veeranna in coming years...their comet like lives had tremendous impact on their contemporaries..and to an extent changed the ideological landscape in Telangana...even movies based on chakali ilamma, doddi komarayya,dasharadhi   should come when the time is ripe...we had our own heroes...even historically too...likes of sarvai papanna...whose struggle against mughals was recorded unlike some of the historical movies where the stories were based on unrecorded oratorical stories and eulogizing them in present day movies...

  • Upvote 1
Link to comment
Share on other sites

37 minutes ago, Gnan_anna said:

These people were shot to death . Madhu sudhannraj yadav naxalite antaru ga?  Is the same person ??

Link to comment
Share on other sites

1 hour ago, Sachin200 said:

These people were shot to death . Madhu sudhannraj yadav naxalite antaru ga?  Is the same person ??

Yes brother even though their ideology seems flawed it is worth knowing their amount of dedication and hard work....especially this guy came from a privileged background...but knowingly chose that path...some times it is fascinating to look at them and their path and the way they got away from their materialistic leanings...if they would have joined the political mainstream we would have wonderful leaders today...not the riff Raff administering us...ultimately we need leaders like those to propel our country forward...their path was absolutely wrong but the end for which they were fighting could have been done in our political system....wrong means for the right end...

Link to comment
Share on other sites

11 minutes ago, Gnan_anna said:

whose ideology is not flawed? 

it has nothing to do with ideology, but the constantly changing nature of human condition(through technology or whateve) that prompts individual actors to make choices for their own survival.

The problem is not that we lack good leaders, because there is no such thing as 'good leader', but people who make choices for their own survival, after securing it, turn around and prevent others from having the chance to make similar choices.

eg.. almost the entire db. all of them deserve to be fcuked. serious psycho assholes here. lol.

Link to comment
Share on other sites

20 minutes ago, Gnan_anna said:

humans are crap. don't have high hopes for them.

They are so complicated, inspite of being dumb, because they gather other dumbfcuks. 

slave society like India can never have good leaders.

Link to comment
Share on other sites

2 minutes ago, crashnburn said:

humans are crap. don't have high hopes for them.

They are so complicated, inspite of being dumb, because they gather other dumbfcuks. 

slave society like India can never have good leaders.

Hindus , modi Anna raa 

Link to comment
Share on other sites

4 minutes ago, crashnburn said:

whose ideology is not flawed? 

it has nothing to do with ideology, but the constantly changing nature of human condition(through technology or whateve) that prompts individual actors to make choices for their own survival.

The problem is not that we lack good leaders, because there is no such thing as 'good leader', but people who make choices for their own survival, after securing it, turn around and prevent others from having the chance to make similar choices.

eg.. almost the entire db. all of them deserve to be fcuked. serious psycho assholes here. lol.

I agree with you on this point brother...except for your example though@3$%

Link to comment
Share on other sites

6 minutes ago, crashnburn said:

humans are crap. don't have high hopes for them.

They are so complicated, inspite of being dumb, because they gather other dumbfcuks. 

slave society like India can never have good leaders.

It implies that you are dumb too ...

Link to comment
Share on other sites

I wish to see a movie made on the telangana independence movement which shows police action, razakar @lovemystate atrocities, bairanpali massacre,   telangana raithanga sayuda poratam ila anni elements tho oka story teesthe deeni thalli blockbuster asalu. It should be done by a very good director not small director. 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...